విశ్వక్ సేన్.. డైరెక్టర్ సాయి రాజేష్‌కు మరోసారి పడిందిగా..

విశ్వక్ సేన్.. డైరెక్టర్ సాయి రాజేష్‌కు మరోసారి పడిందిగా..

హీరో విశ్వక్ సేన్ కు వివాదాలేమీ కొత్త కాదు. తన సినిమాల విషయంలో ఈ హీరో ఎప్పుడూ ఓవర్ కాన్ఫిడెన్స్‌తోనే ఉంటాడు. పైగా ఇండస్ట్రీకి వచ్చిన నాటి నుంచి వివాదాలతోనే కాలం వెళ్లదీస్తున్నాడు. రౌడీ హీరో విజయ్ దేవరకొండతో మొదలైన వివాదాలు ప్రస్తుతం ‘బేబి’ డైరెక్టర్ సాయి రాజేష్ వరకూ వెళ్లి ఆగింది. విజయ్ దేవరకొండ తన ఫలక్‌నుమా దాస్ మూవీ పోస్టర్స్ చించేశాడంటూ అప్పట్లో ఆరోపించాడు.

ఆరోపణతో ఆగితే బాగానే ఉండేది ఎవడినీ వదిలేది లేదంటూ నోరు జారాడు. విజయ్ లైట్ తీసుకున్నాడు కాబట్టి సరిపోయింది కానీ లేదంటే పెద్ద గొడవే అయ్యుండేది. ఇక ఆ తరువాత టీవీ 9 యాంకర్ దేవి నాగవల్లితో గొడవ. ఆమె గెట్ అవుట్ అనేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఆ తరువాత బేబీ మూవీ ఫేమ్ సాయి రాజేష్‌తో ఇష్యూ. సాయి రాజేషేమీ ఊరికే వదల్లేదు. ఇద్దరి మధ్య పెద్ద సోషల్ మీడియా వారే నడిచింది.

కొద్దిరోజుల తర్వాత ఇద్దరూ సైలెంట్ అయ్యారు. వీరిద్దరి మధ్య తాజాగా మరోసారి అగ్గి రాజుకుంది. ఇటీవల సాయి రాజేష్ ‘కల్ట్ బొమ్మ’ అనే టైటిల్‌తో సహా తన మూవీని ప్రకటించారు. ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఎస్కేఎన్ ఈ మూవీని రిజిస్టర్ చేయించారు. తాజాగా విశ్వక్ సేన్ అదే మూవీ టైటిల్‌ని ప్రకటించాడు. కల్ట్ పేరుతో మూవీ నిర్మిస్తున్నట్టు విశ్వక్సేన్ వెల్లడించాడు. దీంతో తన మూవీ టైటిల్‌ని కాపీ కొడతావా? అంటూ ఫైర్ అయిన సాయి రాజేష్.. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌లో ఫిర్యాదు చేయనున్నట్టు సమాచారం.

ఇవీ చదవండి:

నమ్రతతో ఖలేజా సీన్‌‌ని రీ క్రియేట్ చేసిన మహేష్..

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అదిరిపోయే అప్‌డేట్..

బన్నీ ఇంటి కూలి.. నేడు ఓ స్టార్ కమెడియన్..

మెగాస్టార్ ఆ కంటెస్టెంట్ కోసం బిగ్‌బాస్ షో డైలీ చూసేవారట..

సలార్‌లో చేస్తున్నానంటే ఫ్రెండ్స్ నమ్మలేదు: చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ

విజయ్‌కాంత్‌ను చూసేందుకు వెళ్లిన హీరో విజయ్‌కు దారుణ అవమానం..

‘సలార్’ అరుదైన రికార్డ్…

మొటిమను చూపిస్తూ రీతూ చౌదరి రచ్చ.. దారుణమైన కామెంట్స్ పెట్టిన నెటిజన్లు

స్పై బ్యాచ్‌తో సినిమా.. టైటిల్ కూడా ప్రకటించేశారు..!

ఎలాంటి మొగుడు కావాలని అడగ్గా బిగ్‌బాస్ బ్యూటీ షాకింగ్ ఆన్సర్

షాకింగ్.. ప్రభాస్ ఒక్కరోజు ఫుడ్ ఖర్చు లక్షల్లోనా?

రూ.250 కోట్లతో కౌశల్ సినిమా.. అవాక్కవుతున్న నెటిజన్స్

టాలీవుడ్ హీరోలు చనిపోతారు.. అది వచ్చేదాకా ఆగాలంటూ వేణుస్వామి సంచలనం..

సలార్ పార్ట్ 2లో టఫ్ వార్ ప్లాన్ చేసిన ప్రశాంత్ నీల్..

బిగ్‌బాస్ హౌస్‌లో ఒకలా.. ఇప్పుడు మరోలా.. మాట మార్చేసిన ప్రియాంక

‘సలార్’లో పృధ్వీరాజ్ పాత్రను మిస్ చేసుకున్న హీరో ఎవరంటే..

‘సలార్’లో పృధ్వీరాజ్ పాత్రను మిస్ చేసుకున్న హీరో ఎవరంటే..

క్లీవేజ్ షోతో రెచ్చగొడుతున్న సంయుక్త మీనన్..

ఈ హీరోయిన్ పదో తరగతిలోనే ప్రేమలో పడిందట.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ఏంటీ, ఇతన్ని గెలిపించారా…? పల్లవి ప్రశాంత్ పై నెటిజన్స్

అమర్‌దీప్ బిగ్‌బాస్ నుంచి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడో తెలిస్తే..

ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే… సలార్ స్పెషల్ ప్రీమియర్ షోలకి ప్రభుత్వం అనుమతి…

పల్లవి ప్రశాంత్‌పై కేసు నమోదు

‘సలార్’ ట్రైలర్‌లో ప్లస్‌, మైనస్‌లివే..

అమర్‌దీప్ కారుపై ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి.. ప్రోగ్రాం ముగిశాక రచ్చ రచ్చ

బిగ్‌బాస్ కప్ కొట్టింది ప్రశాంత్.. శివాజీకి షాకింగ్ రెమ్యూనరేషన్

యావర్ ఇంటెలిజెంట్ డెసిషన్.. ఫ్యాన్స్ హ్యాపీ..

ట్రోలర్స్‌కు బికినీతో షాక్ ఇచ్చిన అరియానా..

మహేష్ ఫ్యాన్స్‌ని కుక్కలతో పోల్చిన రామజోగయ్య శాస్త్రి..!

‘పుష్ప’లో బన్నీకి డబ్బింగ్ చెప్పిన నటుడికి హార్ట్ ఎటాక్..

ఎన్టీఆర్ సీక్రెట్‌గా ఉంచుదామనుకుంటే.. కల్యాణ్ రామ్ లీక్ చేసేశారు..