ఆకట్టుకుంటోన్న ‘యాత్ర 2’ పోస్టర్.. టీజర్ డేట్, టైం ఎప్పుడంటే ?

ఆకట్టుకుంటోన్న 'యాత్ర 2' పోస్టర్.. టీజర్ డేట్, టైం ఎప్పుడంటే ?

‘యాత్ర’మూవీకి సీక్వెల్‌గా ‘యాత్ర 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. మహి వి.రాఘవ్‌ దర్శకత్వంలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, హీరో జీవా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాత్రలో మమ్ముట్టి, ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పాత్రలో హీరో జీవా నటిస్తున్నారు. జగన్ ప్రజా నాయ‌కుడిగా ఎదిగిన తీరుతో పాటు 2009 నుంచి 2019 వరకూ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌రిగిన రాజకీయ ఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది.

2019 ఎన్నికల ముందు అంతా జరిగిన ఘటనల ఆధారంగా.. అలాగే వైఎస్సార్ బయోపిక్‌గా యాత్ర సినిమాను మహి వి. రాఘవ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రం మంచి సక్సెస్ సాధించింది. వైఎస్సార్, జగన్ పాత్రల్లో నటించిన వారు సైతం ఆయా పాత్రలకు అచ్చుగుద్దినట్టుగా సెట్ అయ్యారు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా యాత్ర 2 రూపొందుతోంది. ఎన్నికలకు ముందు యాత్ర 2 మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆకట్టుకుంటోన్న 'యాత్ర 2' పోస్టర్.. టీజర్ డేట్, టైం ఎప్పుడంటే ?

ఇప్పటి వరకూ ఈ సినిమాకు సంబంధించి వచ్చిన అప్‌డేట్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ డేట్ అండ్ టైం ఫిక్స్ అయిపోయింది. ఈ నెల 5న ఉదయం 11 గంటలకు యాత్ర 2కి సంబంధించిన టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేయనుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర యూనిట్ విడుదల చేసి పోస్టర్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మమ్ముట్టి కుర్చీలో హూందాగా కూర్చొని ఉండగా.. ఆయన పక్కన జీవా నిలబడి ఉన్నారు.

ఇవీ చదవండి:

విశ్వక్ సేన్.. డైరెక్టర్ సాయి రాజేష్‌కు మరోసారి పడిందిగా..

నమ్రతతో ఖలేజా సీన్‌‌ని రీ క్రియేట్ చేసిన మహేష్..

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అదిరిపోయే అప్‌డేట్..

బన్నీ ఇంటి కూలి.. నేడు ఓ స్టార్ కమెడియన్..

మెగాస్టార్ ఆ కంటెస్టెంట్ కోసం బిగ్‌బాస్ షో డైలీ చూసేవారట..

సలార్‌లో చేస్తున్నానంటే ఫ్రెండ్స్ నమ్మలేదు: చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ

విజయ్‌కాంత్‌ను చూసేందుకు వెళ్లిన హీరో విజయ్‌కు దారుణ అవమానం..

‘సలార్’ అరుదైన రికార్డ్…

మొటిమను చూపిస్తూ రీతూ చౌదరి రచ్చ.. దారుణమైన కామెంట్స్ పెట్టిన నెటిజన్లు

స్పై బ్యాచ్‌తో సినిమా.. టైటిల్ కూడా ప్రకటించేశారు..!

ఎలాంటి మొగుడు కావాలని అడగ్గా బిగ్‌బాస్ బ్యూటీ షాకింగ్ ఆన్సర్

షాకింగ్.. ప్రభాస్ ఒక్కరోజు ఫుడ్ ఖర్చు లక్షల్లోనా?

రూ.250 కోట్లతో కౌశల్ సినిమా.. అవాక్కవుతున్న నెటిజన్స్

టాలీవుడ్ హీరోలు చనిపోతారు.. అది వచ్చేదాకా ఆగాలంటూ వేణుస్వామి సంచలనం..

సలార్ పార్ట్ 2లో టఫ్ వార్ ప్లాన్ చేసిన ప్రశాంత్ నీల్..

బిగ్‌బాస్ హౌస్‌లో ఒకలా.. ఇప్పుడు మరోలా.. మాట మార్చేసిన ప్రియాంక

‘సలార్’లో పృధ్వీరాజ్ పాత్రను మిస్ చేసుకున్న హీరో ఎవరంటే..

‘సలార్’లో పృధ్వీరాజ్ పాత్రను మిస్ చేసుకున్న హీరో ఎవరంటే..

క్లీవేజ్ షోతో రెచ్చగొడుతున్న సంయుక్త మీనన్..

ఈ హీరోయిన్ పదో తరగతిలోనే ప్రేమలో పడిందట.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ఏంటీ, ఇతన్ని గెలిపించారా…? పల్లవి ప్రశాంత్ పై నెటిజన్స్

అమర్‌దీప్ బిగ్‌బాస్ నుంచి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడో తెలిస్తే..

ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే… సలార్ స్పెషల్ ప్రీమియర్ షోలకి ప్రభుత్వం అనుమతి…

పల్లవి ప్రశాంత్‌పై కేసు నమోదు

‘సలార్’ ట్రైలర్‌లో ప్లస్‌, మైనస్‌లివే..

అమర్‌దీప్ కారుపై ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి.. ప్రోగ్రాం ముగిశాక రచ్చ రచ్చ

బిగ్‌బాస్ కప్ కొట్టింది ప్రశాంత్.. శివాజీకి షాకింగ్ రెమ్యూనరేషన్

యావర్ ఇంటెలిజెంట్ డెసిషన్.. ఫ్యాన్స్ హ్యాపీ..

ట్రోలర్స్‌కు బికినీతో షాక్ ఇచ్చిన అరియానా..

మహేష్ ఫ్యాన్స్‌ని కుక్కలతో పోల్చిన రామజోగయ్య శాస్త్రి..!

‘పుష్ప’లో బన్నీకి డబ్బింగ్ చెప్పిన నటుడికి హార్ట్ ఎటాక్..

ఎన్టీఆర్ సీక్రెట్‌గా ఉంచుదామనుకుంటే.. కల్యాణ్ రామ్ లీక్ చేసేశారు..