‘గుంటూరు కారం’పై ఈ రూమర్సేంటి?
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో రూపొందుతున్న సినిమా ‘గుంటూరు కారం‘. ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందోనన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఆది నుంచి ఈ సినిమా విషయంలో అన్నీ అవాంతరాలే. షూటింగ్ మొదలయ్యాక హీరోయిన్‌గా అనుకున్న పూజా హెగ్డే ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది.
అంతకు ముందు చిత్ర యూనిట్ మధ్య విభేదాల కారణంగా ప్రాజక్టు ఆగిపోవచ్చనే టాక్ కూడా నడిచింది. ఆ తరువాత తమన్ తప్పుకోబోతున్నారంటూ కూడా ప్రచారం జరిగింది. ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి సినిమాపై టాక్ మారిపోయింది. అప్పటి వరకూ సంక్రాంతి అంటేనే ‘గుంటూరు కారం’ అన్న వారంతా ఏదో తేడా కొడుతోందే అనడం మొదలు పెట్టారు. కాపీ ఆరోపణలు సినిమాను చుట్టుముట్టేశాయి.
సెటైరికల్ కామెడీ లేదు.. పంచ్ డైలాగ్స్ లేవు. సినిమా కథలో దమ్మే లేదన్న టాక్ వచ్చేసింది. ఎమోషనల్ సీన్స కొంత మేర సినిమాను కాపాడవచ్చు. అయితే కథ మొత్తం లేడీ క్యారెక్టర్ అయిన రమ్యకృష్ణ చుట్టే తిరుగుతుందనేది క్లియర్. త్రివిక్రమ్.. ఇటీవలి కాలంలో ఈ తరహా కథలనే ఎంచుకుంటున్నారు. మొత్తానికి అతడు, ఖలేజా మూవీ మాదిరిగానే ఈ సినిమా కూడా దెబ్బేస్తుందా? అని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
ఇవీ చదవండి:
సురేఖా వాణిని అలా చూసి షాక్ అయిన నెటిజన్లు
వాళ్లకు ఏదో చెప్పడం టైమ్ వేస్ట్ : అనసూయ
ఆకట్టుకోలేకపోయిన ‘గుంటూరు కారం’ ట్రైలర్..
మహేష్ ఫ్యాన్స్‌కు గుడ్, బ్యాడ్ న్యూస్ ఏంటంటే..
ఎవరితో తేల్చుకోవాలో వారితోనే తేల్చుకుంటా: శివాజీ
ప్రేక్షకులకు టచ్ అయ్యేలా ‘యాత్ర 2’ టీజర్.. వర్మకి, మహికి ఉన్న తేడా ఇదే..
గుంటూరు కారం ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..
స్విమ్ సూట్‌లో మంచు లక్ష్మి.. వెల్లువెత్తుతున్న ట్రోల్స్..
సింగర్ సునీత రెండో పెళ్లిపై ఆమె కొడుకు ఆసక్తికర కామెంట్స్
ఎక్స్‌పోజింగ్‌తో చంపేస్తున్న అరియానా గ్లోరీ..
విశ్వక్ సేన్.. డైరెక్టర్ సాయి రాజేష్‌కు మరోసారి పడిందిగా..
నమ్రతతో ఖలేజా సీన్‌ని రీ క్రియేట్ చేసిన మహేష్..
ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అదిరిపోయే అప్‌డేట్..
బన్నీ ఇంటి కూలి.. నేడు ఓ స్టార్ కమెడియన్..
మెగాస్టార్ ఆ కంటెస్టెంట్ కోసం బిగ్‌బాస్ షో డైలీ చూసేవారట..
సలార్‌లో చేస్తున్నానంటే ఫ్రెండ్స్ నమ్మలేదు: చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ
విజయ్‌కాంత్‌ను చూసేందుకు వెళ్లిన హీరో విజయ్‌కు దారుణ అవమానం..
మొటిమను చూపిస్తూ రీతూ చౌదరి రచ్చ.. దారుణమైన కామెంట్స్ పెట్టిన నెటిజన్లు
స్పై బ్యాచ్‌తో సినిమా.. టైటిల్ కూడా ప్రకటించేశారు..!
ఎలాంటి మొగుడు కావాలని అడగ్గా బిగ్‌బాస్ బ్యూటీ షాకింగ్ ఆన్సర్