మహేష్ ఫ్యాన్స్‌కు గుడ్, బ్యాడ్ న్యూస్‌ ఏంటంటే..

‘గుంటూరు కారం’ నుంచి సాంగ్ లీక్.. మహేష్ ఫ్యాన్స్ ఫైర్..

సంక్రాంతి, దసరా అనేవి సినిమాలకు అసలు సిసలైన పండుగలు. అందుకే ఈ రెండు పండుగల సమయంలో విడుదలకు సినిమాలన్నీ ఆరాటపడుతుంటాయి. అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టుకోవాలంటే ఈ సమయంలోనే సాధ్యం. అయితే తాజాగా సంక్రాంతికి కొన్ని సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే రిలీజ్ డేట్స్ అన్నీ అనౌన్స్ అయిపోయాయి.

సంక్రాంతి కానుకగా సూపర్‌స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో రూపొందిన ‘గుంటూరు కారం’ మూవీ కూడా విడుదల కావాల్సి ఉంది. ఈ నెల 12న ఈ చిత్రం విడుదల కానుండగా.. ఇప్పటి వరకూ ప్రి రిలీజ్ ఈవెంట్ మాత్రం నిర్వహించలేదు. ఇవాళ నిర్వహిస్తారని టాక్ నడిచింది. అయితే పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో క్యాన్సిల్ చేశారట. సమయం తక్కువగా ఉండటంతో నిర్వహించే అవకాశం కూడా లేదని తెలుస్తోంది.

Advertisement

మహేష్ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ జరుపుకోకపోవడం ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూసే.. అయితే ఈ చిత్రానికి సంబంధించి గుడ్ న్యూస్ కూడా ఉంది. నేడు ఈ చిత్ర ట్రైలర్ విడుదల కానుంది. ఇక సైంధవ్ ప్రి రిలీజ్ ఈవెంట్ వైజాగ్‌లో జరగనుంది. హనుమాన్ ప్రి రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌ ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో నేడు జరుగనుంది. ఈ చిత్రానికి చీఫ్ గెస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవి హాజరుకానున్నారు. సోషియోఫాంటసీ కథాంశంతో సూపర్‌ హీరో చిత్రంగా హనుమాన్ రూపొందింది. 

ఇవీ చదవండి:

‘సలార్’ నటికి యాక్సిడెంట్..

ఎవరితో తేల్చుకోవాలో వారితోనే తేల్చుకుంటా: శివాజీ

ప్రేక్షకులకు టచ్ అయ్యేలా ‘యాత్ర 2’ టీజర్.. వర్మకి, మహికి ఉన్న తేడా ఇదే..

గుంటూరు కారం ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..

స్విమ్ సూట్‌లో మంచు లక్ష్మి.. వెల్లువెత్తుతున్న ట్రోల్స్..

సింగర్ సునీత రెండో పెళ్లిపై ఆమె కొడుకు ఆసక్తికర కామెంట్స్

ఎక్స్‌పోజింగ్‌తో చంపేస్తున్న అరియానా గ్లోరీ..

విశ్వక్ సేన్.. డైరెక్టర్ సాయి రాజేష్‌కు మరోసారి పడిందిగా..

నమ్రతతో ఖలేజా సీన్‌‌ని రీ క్రియేట్ చేసిన మహేష్..

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అదిరిపోయే అప్‌డేట్..

బన్నీ ఇంటి కూలి.. నేడు ఓ స్టార్ కమెడియన్..

మెగాస్టార్ ఆ కంటెస్టెంట్ కోసం బిగ్‌బాస్ షో డైలీ చూసేవారట..

సలార్‌లో చేస్తున్నానంటే ఫ్రెండ్స్ నమ్మలేదు: చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ

విజయ్‌కాంత్‌ను చూసేందుకు వెళ్లిన హీరో విజయ్‌కు దారుణ అవమానం..

‘సలార్’ అరుదైన రికార్డ్…

మొటిమను చూపిస్తూ రీతూ చౌదరి రచ్చ.. దారుణమైన కామెంట్స్ పెట్టిన నెటిజన్లు

స్పై బ్యాచ్‌తో సినిమా.. టైటిల్ కూడా ప్రకటించేశారు..!

ఎలాంటి మొగుడు కావాలని అడగ్గా బిగ్‌బాస్ బ్యూటీ షాకింగ్ ఆన్సర్

షాకింగ్.. ప్రభాస్ ఒక్కరోజు ఫుడ్ ఖర్చు లక్షల్లోనా?

రూ.250 కోట్లతో కౌశల్ సినిమా.. అవాక్కవుతున్న నెటిజన్స్

టాలీవుడ్ హీరోలు చనిపోతారు.. అది వచ్చేదాకా ఆగాలంటూ వేణుస్వామి సంచలనం..

సలార్ పార్ట్ 2లో టఫ్ వార్ ప్లాన్ చేసిన ప్రశాంత్ నీల్..

బిగ్‌బాస్ హౌస్‌లో ఒకలా.. ఇప్పుడు మరోలా.. మాట మార్చేసిన ప్రియాంక

‘సలార్’లో పృధ్వీరాజ్ పాత్రను మిస్ చేసుకున్న హీరో ఎవరంటే..

‘సలార్’లో పృధ్వీరాజ్ పాత్రను మిస్ చేసుకున్న హీరో ఎవరంటే..

క్లీవేజ్ షోతో రెచ్చగొడుతున్న సంయుక్త మీనన్..

ఈ హీరోయిన్ పదో తరగతిలోనే ప్రేమలో పడిందట.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ఏంటీ, ఇతన్ని గెలిపించారా…? పల్లవి ప్రశాంత్ పై నెటిజన్స్

అమర్‌దీప్ బిగ్‌బాస్ నుంచి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడో తెలిస్తే..

ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే… సలార్ స్పెషల్ ప్రీమియర్ షోలకి ప్రభుత్వం అనుమతి…

పల్లవి ప్రశాంత్‌పై కేసు నమోదు

‘సలార్’ ట్రైలర్‌లో ప్లస్‌, మైనస్‌లివే..

అమర్‌దీప్ కారుపై ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి.. ప్రోగ్రాం ముగిశాక రచ్చ రచ్చ

బిగ్‌బాస్ కప్ కొట్టింది ప్రశాంత్.. శివాజీకి షాకింగ్ రెమ్యూనరేషన్

యావర్ ఇంటెలిజెంట్ డెసిషన్.. ఫ్యాన్స్ హ్యాపీ..

ట్రోలర్స్‌కు బికినీతో షాక్ ఇచ్చిన అరియానా..

మహేష్ ఫ్యాన్స్‌ని కుక్కలతో పోల్చిన రామజోగయ్య శాస్త్రి..!

‘పుష్ప’లో బన్నీకి డబ్బింగ్ చెప్పిన నటుడికి హార్ట్ ఎటాక్..

ఎన్టీఆర్ సీక్రెట్‌గా ఉంచుదామనుకుంటే.. కల్యాణ్ రామ్ లీక్ చేసేశారు..