సమంత తొలి సంపాదన గురించి తెలుసుకుని నెటిజన్లు షాక్..

సమంత తొలి సంపాదన గురించి తెలుసుకుని నెటిజన్లు షాక్..

సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్స్‌లో సమంత ఒకరు. ఇక నటిగా సమంత ఏంటో అందరికీ తెలిసిందే. కానీ నటి కావడానికి ముందేంటన్నది ఎవరికీ తెలియదంటే అతిశయోక్తి కాదు. కొందరు మాత్రమే తమ పాస్ట్ లైఫ్ గురించి ఏదేని ఇంటర్వ్యూలో చెబుతుంటారు. అయితే సమంత మాత్రం నిన్న మొన్నటి వరకూ తన సినిమాలకు రాక ముందు జీవితం గురించి ఏ ఇంటర్వ్యూలోనూ వెల్లడించలేదు.

తాజాగా సమంత ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తన బాల్య జీవితాన్ని ఒకసారి గుర్తు చేసుకుంది. సమంత బై బర్త్ గోల్డెన్ స్పూన్ ఏమీ కాదు. ఆమె కూడా సగటు మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తే. ఒకపూట భోజనంచేయడానికి కష్టపడే కుటుంబం నుంచి వచ్చింది. చిన్నతనం నుంచి తన చదువు మీదే దృష్టి పెట్టాలని తల్లిదండ్రులు చెప్పేవారట.

సమంత తొలి సంపాదన గురించి తెలుసుకుని నెటిజన్లు షాక్..

కాలేజ్ స్టడీస్ పూర్తి చేసిన సమంతకు ఇంకా బాగా చదువుకోవాలని ఉండేదట. కానీ కుటుంబ పరిస్థితులు సహకరించకపోవడంతో ఆమె డ్రాప్ అయ్యిందట. ఇక ఇన్‌స్టాలో తన తొలి సంపాదన గురించి ఓ అభిమాని ప్రశ్నించగా.. ఆమె ఇచ్చిన సమాధానం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఒక స్టార్ హోటల్‌లో ఒక ఈవెంట్ కోసం సమంత యాంకర్‌గా వ్యవహరించిందట. దీనికి గానూ ఆమెకు రూ.500 ఇచ్చారట. ఇదే తన తొలి సంపాదన అని సమంత తెలిపింది. ఇది తెలుసుకుని నెటిజన్లు షాక్ అవుతున్నారు. 

ఇవీ చదవండి:

‘గుంటూరు కారం’పై ఈ రూమర్సేంటి?

సురేఖా వాణిని అలా చూసి షాక్ అయిన నెటిజన్లు

వాళ్లకు ఏదో చెప్పడం టైమ్ వేస్ట్ : అనసూయ

ఆకట్టుకోలేకపోయిన ‘గుంటూరు కారం’ ట్రైలర్.. 

మహేష్ ఫ్యాన్స్‌కు గుడ్, బ్యాడ్ న్యూస్‌ ఏంటంటే..

‘సలార్’ నటికి యాక్సిడెంట్..

ఎవరితో తేల్చుకోవాలో వారితోనే తేల్చుకుంటా: శివాజీ

ప్రేక్షకులకు టచ్ అయ్యేలా ‘యాత్ర 2’ టీజర్.. వర్మకి, మహికి ఉన్న తేడా ఇదే..

గుంటూరు కారం ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..

స్విమ్ సూట్‌లో మంచు లక్ష్మి.. వెల్లువెత్తుతున్న ట్రోల్స్..

సింగర్ సునీత రెండో పెళ్లిపై ఆమె కొడుకు ఆసక్తికర కామెంట్స్

ఎక్స్‌పోజింగ్‌తో చంపేస్తున్న అరియానా గ్లోరీ..

విశ్వక్ సేన్.. డైరెక్టర్ సాయి రాజేష్‌కు మరోసారి పడిందిగా..

నమ్రతతో ఖలేజా సీన్‌‌ని రీ క్రియేట్ చేసిన మహేష్..

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అదిరిపోయే అప్‌డేట్..

బన్నీ ఇంటి కూలి.. నేడు ఓ స్టార్ కమెడియన్..

మెగాస్టార్ ఆ కంటెస్టెంట్ కోసం బిగ్‌బాస్ షో డైలీ చూసేవారట..

సలార్‌లో చేస్తున్నానంటే ఫ్రెండ్స్ నమ్మలేదు: చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ

విజయ్‌కాంత్‌ను చూసేందుకు వెళ్లిన హీరో విజయ్‌కు దారుణ అవమానం..

‘సలార్’ అరుదైన రికార్డ్…

మొటిమను చూపిస్తూ రీతూ చౌదరి రచ్చ.. దారుణమైన కామెంట్స్ పెట్టిన నెటిజన్లు

స్పై బ్యాచ్‌తో సినిమా.. టైటిల్ కూడా ప్రకటించేశారు..!

ఎలాంటి మొగుడు కావాలని అడగ్గా బిగ్‌బాస్ బ్యూటీ షాకింగ్ ఆన్సర్

Google News