Ruhani Sharma: బ్లౌజ్ లేకుండా శారీ ధరించి రచ్చ చేస్తున్న రుహానీ

బ్లౌజ్ లేకుండా శారీ ధరించి రచ్చ చేస్తున్న రుహానీ

కొందరికి సక్సెస్‌తో పని ఉండదు.. ఫ్లాప్‌లు వచ్చినా సరే.. అదృష్టం దరిద్రంలా పట్టేస్తుంది. మరికొందరికి సక్సెస్ వస్తేనే ఫేట్ మారుతుంది. అలా ఇండస్ట్రీలో కొంత కాలంగా ఉంటున్నా కూడా పెద్దగా గుర్తింపు దక్కని హీరోయిన్ రుహానీ శర్మ. చక్కటి రూపం, టాలెంట్ ఉన్నా కూడా హిట్ దక్కక పోవడంతో మరుగున పడిపోతోంది. ఈ హిమాచల్‌ప్రదేశ్ బ్యూటీ 2017లో విడుదలైన కడైసి బెంచ్ కార్తీ అనే తమిళ చిత్రం ద్వారా బుల్లితెరకు పరిచయమైంది.

బ్లౌజ్ లేకుండా శారీ ధరించి రచ్చ చేస్తున్న రుహానీ

ఆ తరువాత తెలుగులో రాహుల్ రవీంద్రన్ రూపొందించిన చిలసౌ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమాలో హీరో సుశాంత్‌ సరసన హీరోయిన్‌గా రుహానీ నటించింది. ఈ చిత్రం మంచి ఫీల్ గుడ్ మూవీగా పేరు తెచ్చుకున్నప్పటికీ కమర్షియల్‌గా మాత్రం ఆడలేదు. రుహాని నటనకు మంచి మార్కులే పడ్డాయి. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. పైగా ఈ చిత్రం ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగంలో నేషనల్ అవార్డు గెలుచుకుంది.

బ్లౌజ్ లేకుండా శారీ ధరించి రచ్చ చేస్తున్న రుహానీ

ఆ తరువాత దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన హిట్ మూవీలో హీరోయిన్‌గా నటించింది. కానీ ఈ సినిమాలో రుహని శర్మ పాత్రకు పెద్దగా స్కోప్ లేకపోవడంతో ఇది కూడా కలిసి రాలేదు. ఇక మరోసారి శైలేష్ కొలను ఆమెకు ‘సైంధవ్’ మూవీలో అవకాశం ఇచ్చారు. ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని అయితే అందుకోవడం లేదు. ప్రస్తుతం రుహానీ వెబ్ సిరీస్‌లు చేస్తోంది. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ అయిపోయింది. తాజాగా బ్లౌజ్ లేకుండా శారీ ధరించి.. ట్రైబల్ గర్ల్ గెటప్‌లో ఫోటో షూట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. హాట్‌గా ఉన్న అమ్మడి ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

బ్లౌజ్ లేకుండా శారీ ధరించి రచ్చ చేస్తున్న రుహానీ

ఇవీ చదవండి:

ఇదేం ట్విస్ట్.. రాహుల్ సిప్లిగంజ్‌తో శ్రీముఖి ప్రేమలో ఉందా?

తెలుగులో విడుదలవుతున్న శివ కార్తికేయన్ ‘అయలాన్’

‘గుంటూరు కారం’లో ఆ మాటలు నారా లోకేష్ గురించేనా?

‘సైందవ’ మూవీ.. వెంకీ మామ హిట్ కొట్టారా?

మహేష్ బాబు ‘గుంటూరు కారం’ ట్విటర్ రివ్యూ..

హనుమాన్.. మంచి సంక్రాంతి పండుగలాంటి సినిమా..

మెగాస్టార్ పక్కన దేవకన్యలా దీపికా..!

సమంత తొలి సంపాదన గురించి తెలుసుకుని నెటిజన్లు షాక్..

‘గుంటూరు కారం’పై ఈ రూమర్సేంటి?

సురేఖా వాణిని అలా చూసి షాక్ అయిన నెటిజన్లు

వాళ్లకు ఏదో చెప్పడం టైమ్ వేస్ట్ : అనసూయ

ఆకట్టుకోలేకపోయిన ‘గుంటూరు కారం’ ట్రైలర్.. 

మహేష్ ఫ్యాన్స్‌కు గుడ్, బ్యాడ్ న్యూస్‌ ఏంటంటే..

‘సలార్’ నటికి యాక్సిడెంట్..

ఎవరితో తేల్చుకోవాలో వారితోనే తేల్చుకుంటా: శివాజీ

ప్రేక్షకులకు టచ్ అయ్యేలా ‘యాత్ర 2’ టీజర్.. వర్మకి, మహికి ఉన్న తేడా ఇదే..

గుంటూరు కారం ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..

స్విమ్ సూట్‌లో మంచు లక్ష్మి.. వెల్లువెత్తుతున్న ట్రోల్స్..

సింగర్ సునీత రెండో పెళ్లిపై ఆమె కొడుకు ఆసక్తికర కామెంట్స్

ఎక్స్‌పోజింగ్‌తో చంపేస్తున్న అరియానా గ్లోరీ..

విశ్వక్ సేన్.. డైరెక్టర్ సాయి రాజేష్‌కు మరోసారి పడిందిగా..

నమ్రతతో ఖలేజా సీన్‌‌ని రీ క్రియేట్ చేసిన మహేష్..

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అదిరిపోయే అప్‌డేట్..

బన్నీ ఇంటి కూలి.. నేడు ఓ స్టార్ కమెడియన్..

మెగాస్టార్ ఆ కంటెస్టెంట్ కోసం బిగ్‌బాస్ షో డైలీ చూసేవారట..

సలార్‌లో చేస్తున్నానంటే ఫ్రెండ్స్ నమ్మలేదు: చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ

విజయ్‌కాంత్‌ను చూసేందుకు వెళ్లిన హీరో విజయ్‌కు దారుణ అవమానం..

‘సలార్’ అరుదైన రికార్డ్…

మొటిమను చూపిస్తూ రీతూ చౌదరి రచ్చ.. దారుణమైన కామెంట్స్ పెట్టిన నెటిజన్లు

స్పై బ్యాచ్‌తో సినిమా.. టైటిల్ కూడా ప్రకటించేశారు..!

ఎలాంటి మొగుడు కావాలని అడగ్గా బిగ్‌బాస్ బ్యూటీ షాకింగ్ ఆన్సర్