ఇదేం ట్విస్ట్.. రాహుల్ సిప్లిగంజ్‌తో శ్రీముఖి ప్రేమలో ఉందా?

ఇదేం ట్విస్ట్.. రాహుల్ సిప్లిగంజ్‌తో శ్రీముఖి ప్రేమలో ఉందా?

యాంకర్ శ్రీముఖి గురించి పరిచయం చేయాల్సిన పని లేదు. స్టార్ యాంకర్స్‌లో ఒకరు. ఒకవైపు సినిమాలు, మరోవైపు యాంకరింగ్ చేస్తూ ఎడాపెడా సంపాదించేస్తోంది. శ్రీముఖి ఎక్కడుంటే అక్కడ సందడే సందడి. అరుస్తూ.. గోల చేస్తూ సూపర్ ఎనర్జీ లెవల్స్‌తో దూసుకుపోతూ ఉంటుంది. ఇక సోషల్ మీడియాలోనూ శ్రీముఖి సందడి అంతా ఇంతా కాదు. ఫ్యాన్స్‌కు నిత్యం టచ్‌లో ఉంటూ వస్తుంది.

ఇక శ్రీముఖి ప్రేమ, పెళ్లి గురించి ఎప్పటి నుంచో రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఎవరితోనో పీకల్లోతు ప్రేమలో ఉందని.. అతడినే పెళ్లి చేసుకోబోతోందంటూ టాక్ చాలా కాలంగా నడుస్తోంది. తొలుత యాంకర్ ప్రదీప్‌తో ప్రేమ అన్నారు. ఆ తరువాత ఆ వార్తలను ఇద్దరూ ఖండించారు. తాము స్నేహితులం మాత్రమేనని స్పష్టం చేశారు. తాజాగా ఓ షోలో తన లవర్ ఎవరనేది శ్రీముఖి బయట పెట్టింది.

Advertisement
ఇదేం ట్విస్ట్.. రాహుల్ సిప్లిగంజ్‌తో శ్రీముఖి ప్రేమలో ఉందా?

సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌ని ప్రేమిస్తున్నట్లు చెప్పి శ్రీముఖి షాక్ ఇచ్చింది. బిగ్‌బాస్‌లో ఉండగా వీరిద్దరూ టామ్ అండ్ జెర్రీల మాదిరిగా కొట్టుకుంటూనే ఉండేవారు. అలాంటి వీరి మధ్య ప్రేమేంటని అంతా షాక్ అయ్యారు. సూపర్ సింగర్ షో లేటెస్ట్ ఎపిసోడ్ వింటేజ్ థీమ్‌లో ప్లాన్ చేయడంతో జడ్జెస్ రెట్రో గెటప్‌లో ఎంట్రీ ఇచ్చారు. జడ్జి అనంత శ్రీరామ్‌తో కలిసి డ్యాన్స్ చేసిన శ్రీముఖి ఆయన తుంటరోడని.. అందుకే రాహుల్‌ని ప్రేమిస్తున్నానని తెలిపింది. అయితే నిజానికి వీరిద్దరి మధ్య ప్రేమ లేదు. కేవలం ఎన్టర్‌టైన్‌మెంట్ కోసమే అలా చేశారని తర్వాత తెలిసింది.

ఇవీ చదవండి:

తెలుగులో విడుదలవుతున్న శివ కార్తికేయన్ ‘అయలాన్’

‘గుంటూరు కారం’లో ఆ మాటలు నారా లోకేష్ గురించేనా?

‘సైందవ’ మూవీ.. వెంకీ మామ హిట్ కొట్టారా?

మహేష్ బాబు ‘గుంటూరు కారం’ ట్విటర్ రివ్యూ..

హనుమాన్.. మంచి సంక్రాంతి పండుగలాంటి సినిమా..

మెగాస్టార్ పక్కన దేవకన్యలా దీపికా..!

సమంత తొలి సంపాదన గురించి తెలుసుకుని నెటిజన్లు షాక్..

‘గుంటూరు కారం’పై ఈ రూమర్సేంటి?

సురేఖా వాణిని అలా చూసి షాక్ అయిన నెటిజన్లు

వాళ్లకు ఏదో చెప్పడం టైమ్ వేస్ట్ : అనసూయ

ఆకట్టుకోలేకపోయిన ‘గుంటూరు కారం’ ట్రైలర్.. 

మహేష్ ఫ్యాన్స్‌కు గుడ్, బ్యాడ్ న్యూస్‌ ఏంటంటే..

‘సలార్’ నటికి యాక్సిడెంట్..

ఎవరితో తేల్చుకోవాలో వారితోనే తేల్చుకుంటా: శివాజీ

ప్రేక్షకులకు టచ్ అయ్యేలా ‘యాత్ర 2’ టీజర్.. వర్మకి, మహికి ఉన్న తేడా ఇదే..

గుంటూరు కారం ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..

స్విమ్ సూట్‌లో మంచు లక్ష్మి.. వెల్లువెత్తుతున్న ట్రోల్స్..

సింగర్ సునీత రెండో పెళ్లిపై ఆమె కొడుకు ఆసక్తికర కామెంట్స్

ఎక్స్‌పోజింగ్‌తో చంపేస్తున్న అరియానా గ్లోరీ..

విశ్వక్ సేన్.. డైరెక్టర్ సాయి రాజేష్‌కు మరోసారి పడిందిగా..

నమ్రతతో ఖలేజా సీన్‌‌ని రీ క్రియేట్ చేసిన మహేష్..

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అదిరిపోయే అప్‌డేట్..

బన్నీ ఇంటి కూలి.. నేడు ఓ స్టార్ కమెడియన్..

మెగాస్టార్ ఆ కంటెస్టెంట్ కోసం బిగ్‌బాస్ షో డైలీ చూసేవారట..

సలార్‌లో చేస్తున్నానంటే ఫ్రెండ్స్ నమ్మలేదు: చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ

విజయ్‌కాంత్‌ను చూసేందుకు వెళ్లిన హీరో విజయ్‌కు దారుణ అవమానం..

‘సలార్’ అరుదైన రికార్డ్…

మొటిమను చూపిస్తూ రీతూ చౌదరి రచ్చ.. దారుణమైన కామెంట్స్ పెట్టిన నెటిజన్లు

స్పై బ్యాచ్‌తో సినిమా.. టైటిల్ కూడా ప్రకటించేశారు..!

ఎలాంటి మొగుడు కావాలని అడగ్గా బిగ్‌బాస్ బ్యూటీ షాకింగ్ ఆన్సర్