వైవాహిక జీవితంపై సమంత షాకింగ్ కామెంట్స్..

వైవాహిక జీవితంపై సమంత షాకింగ్ కామెంట్స్..

స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ అమ్మడు నటించిన సినిమాలు మంచి హిట్ అవడంతో స్టార్‌‌డమ్ సొంతం చేసుకోవడానికి పెద్దగా సమయం పట్టలేదు. ఇటీవలి కాలంలో అంటే ఖుషీకి ముందు కొన్ని వరుస ఫ్లాప్‌లను సొంతం చేసుకున్నా కానీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలిగింది. ఖుషీ తర్వాత కొంత కాలం పాటు సినిమాలకు విరామం ప్రకటించేసింది.

సమంత తిరిగి ఎప్పుడు సినిమాలు చేస్తుందా? అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇక సమంత లైఫ్ తెరిచిన పుస్తకమే. అక్కినేని నాగచైతన్యతో ప్రేమ, పెళ్లి, విడాకులు అందరికీ తెలిసినవే. అయితే విడాకుల తర్వాత మాత్రం తన వైవాహిక జీవితం గురించి ఎప్పుడూ సామ్ పెద్దగా మాట్లాడలేదు. కానీ సామ్, చైతులలో ఎవరు, ఎక్కడ కనిపించినా వీరిద్దరికీ సంబంధించిన ప్రశ్నలైతే తప్పకుండా ఉంటూనే ఉంటాయి.

వైవాహిక జీవితంపై సమంత షాకింగ్ కామెంట్స్..

తాజాగా సామ్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో కాసేపు ముచ్చటించింది. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. ఈ సందర్భంగా తన వైవాహిక జీవితం గురించి కూడా ఓపెన్ అయిపోయింది. తన ఇష్టాయిస్టాలను గుర్తించడంలో తాను విఫలమయ్యానని.. జీవితంలో తాను చేసిన అతిపెద్ద తప్పు అదేనని తెలిపింది. అయితే ఈ విషయాన్ని చాలా ఆలస్యంగా తెలుసుకున్నానని పేర్కొంది. తన భాగస్వామి ఈ విషయంలో తనను ప్రభావితం చేశారని.. క్లిస్ట సమయంలోనే మనం విలువైన పాఠం నేర్చుకోగలమని.. అది నేర్చుకున్నాకే ఎదుగుదల ప్రారంభమైందని సమంత వెల్లడించింది.

ఇవీ చదవండి:

తెలుగులో విడుదలవుతున్న శివ కార్తికేయన్ ‘అయలాన్’

‘గుంటూరు కారం’లో ఆ మాటలు నారా లోకేష్ గురించేనా?

‘సైందవ’ మూవీ.. వెంకీ మామ హిట్ కొట్టారా?

మహేష్ బాబు ‘గుంటూరు కారం’ ట్విటర్ రివ్యూ..

హనుమాన్.. మంచి సంక్రాంతి పండుగలాంటి సినిమా..

మెగాస్టార్ పక్కన దేవకన్యలా దీపికా..!

సమంత తొలి సంపాదన గురించి తెలుసుకుని నెటిజన్లు షాక్..

‘గుంటూరు కారం’పై ఈ రూమర్సేంటి?

సురేఖా వాణిని అలా చూసి షాక్ అయిన నెటిజన్లు

వాళ్లకు ఏదో చెప్పడం టైమ్ వేస్ట్ : అనసూయ

ఆకట్టుకోలేకపోయిన ‘గుంటూరు కారం’ ట్రైలర్.. 

మహేష్ ఫ్యాన్స్‌కు గుడ్, బ్యాడ్ న్యూస్‌ ఏంటంటే..

‘సలార్’ నటికి యాక్సిడెంట్..

ఎవరితో తేల్చుకోవాలో వారితోనే తేల్చుకుంటా: శివాజీ

ప్రేక్షకులకు టచ్ అయ్యేలా ‘యాత్ర 2’ టీజర్.. వర్మకి, మహికి ఉన్న తేడా ఇదే..

గుంటూరు కారం ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..

స్విమ్ సూట్‌లో మంచు లక్ష్మి.. వెల్లువెత్తుతున్న ట్రోల్స్..

సింగర్ సునీత రెండో పెళ్లిపై ఆమె కొడుకు ఆసక్తికర కామెంట్స్

ఎక్స్‌పోజింగ్‌తో చంపేస్తున్న అరియానా గ్లోరీ..

విశ్వక్ సేన్.. డైరెక్టర్ సాయి రాజేష్‌కు మరోసారి పడిందిగా..

నమ్రతతో ఖలేజా సీన్‌‌ని రీ క్రియేట్ చేసిన మహేష్..

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అదిరిపోయే అప్‌డేట్..

బన్నీ ఇంటి కూలి.. నేడు ఓ స్టార్ కమెడియన్..

మెగాస్టార్ ఆ కంటెస్టెంట్ కోసం బిగ్‌బాస్ షో డైలీ చూసేవారట..

సలార్‌లో చేస్తున్నానంటే ఫ్రెండ్స్ నమ్మలేదు: చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ

విజయ్‌కాంత్‌ను చూసేందుకు వెళ్లిన హీరో విజయ్‌కు దారుణ అవమానం..

‘సలార్’ అరుదైన రికార్డ్…

మొటిమను చూపిస్తూ రీతూ చౌదరి రచ్చ.. దారుణమైన కామెంట్స్ పెట్టిన నెటిజన్లు

స్పై బ్యాచ్‌తో సినిమా.. టైటిల్ కూడా ప్రకటించేశారు..!

ఎలాంటి మొగుడు కావాలని అడగ్గా బిగ్‌బాస్ బ్యూటీ షాకింగ్ ఆన్సర్

Google News