Nara Lokesh: ‘గుంటూరు కారం’లో ఆ మాటలు నారా లోకేష్ గురించేనా?

Nara Lokesh: 'గుంటూరు కారం'లో ఆ మాటలు నారా లోకేష్ గురించేనా?

త్రివిక్రమ్ శ్రీనివాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘గుంటూరు కారం’ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు ప్రస్తుతానికి అయితే మిశ్రమ స్పందన లభిస్తోంది. కొందరు సినిమా సూపర్ హిట్, సంక్రాంతి ఫీస్ట్ అంటుంటే.. మరికొందరు మాత్రం సినిమా ఏమంత బాగోలేదని రొటీన్ కథ అని అంటున్నారు. అయితే మహేష్ ఫ్యాన్స్ మాత్రం చాలా ఖుషీగా ఉన్నారు.

మహేష్ ఫ్యాన్స్ అయితే ఎక్స్‌లో ‘గుంటూరు కారం’ హ్యాష్ ట్యాగ్‌ను తెగ ట్రెండ్ చేస్తున్నారు. ఎవరికి ఎలా అనిపించినా కూడా మహేష్ ఫ్యాన్స్‌కి మాత్రం ఈసినిమా నచ్చుతోంది. దీంతో ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు.ఈ సినిమాలో రమ్యకృష్ణ ఒక కీలక పాత్రలో నటించారు. ఆమె పెద్ద కొడుకుగా మహేష్ బాబు, చిన్న కొడుకుగా రాహుల్ రవీంద్రన్ నటించారు. అయితే ఈ సినిమాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను అవమానించారంటూ టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.

రాహుల్ రవీంద్రన్‌కి ఒక సీన్‌లో ప్రకాష్ రాజ్ తెలుగు నేర్పిస్తూ ఉంటారు. అందులో ‘చేయడం జరిగింది’ అని పదే పదే ప్రకాష్ రాజ్ నేర్పిస్తారు. ఇది నారా లోకేష్‌ని ఉద్దేశించే అంటూ టీడీపీ అభిమానులు మండిపడుతున్నారు. నారా లోకేష్‌కు సైతం ఓ టీచర్‌ని పెట్టి తెలుగు నేర్పించారు. ఆయన తెలుగు మాట్లాడుతూ జరగడం జరిగింది వంటి పదాలు ఎక్కువగా వాడుతూ ఉంటారు కాబట్టి అది నారా లోకేష్ గురించేనని ఫ్యాన్స్ అంటున్నారు. కొందరు మాత్రం త్రివిక్రమ్‌కి అలాంటి ఉద్దేశం ఎందుకుంటుంది? అని ప్రశ్నిస్తున్నారు.

ఇవీ చదవండి:

‘సైందవ’ మూవీ.. వెంకీ మామ హిట్ కొట్టారా?

మహేష్ బాబు ‘గుంటూరు కారం’ ట్విటర్ రివ్యూ..

హనుమాన్.. మంచి సంక్రాంతి పండుగలాంటి సినిమా..

మెగాస్టార్ పక్కన దేవకన్యలా దీపికా..!

సమంత తొలి సంపాదన గురించి తెలుసుకుని నెటిజన్లు షాక్..

‘గుంటూరు కారం’పై ఈ రూమర్సేంటి?

సురేఖా వాణిని అలా చూసి షాక్ అయిన నెటిజన్లు

వాళ్లకు ఏదో చెప్పడం టైమ్ వేస్ట్ : అనసూయ

ఆకట్టుకోలేకపోయిన ‘గుంటూరు కారం’ ట్రైలర్.. 

మహేష్ ఫ్యాన్స్‌కు గుడ్, బ్యాడ్ న్యూస్‌ ఏంటంటే..

‘సలార్’ నటికి యాక్సిడెంట్..

ఎవరితో తేల్చుకోవాలో వారితోనే తేల్చుకుంటా: శివాజీ

ప్రేక్షకులకు టచ్ అయ్యేలా ‘యాత్ర 2’ టీజర్.. వర్మకి, మహికి ఉన్న తేడా ఇదే..

గుంటూరు కారం ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..

స్విమ్ సూట్‌లో మంచు లక్ష్మి.. వెల్లువెత్తుతున్న ట్రోల్స్..

సింగర్ సునీత రెండో పెళ్లిపై ఆమె కొడుకు ఆసక్తికర కామెంట్స్

ఎక్స్‌పోజింగ్‌తో చంపేస్తున్న అరియానా గ్లోరీ..

విశ్వక్ సేన్.. డైరెక్టర్ సాయి రాజేష్‌కు మరోసారి పడిందిగా..

నమ్రతతో ఖలేజా సీన్‌‌ని రీ క్రియేట్ చేసిన మహేష్..

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అదిరిపోయే అప్‌డేట్..

బన్నీ ఇంటి కూలి.. నేడు ఓ స్టార్ కమెడియన్..

మెగాస్టార్ ఆ కంటెస్టెంట్ కోసం బిగ్‌బాస్ షో డైలీ చూసేవారట..

సలార్‌లో చేస్తున్నానంటే ఫ్రెండ్స్ నమ్మలేదు: చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ

విజయ్‌కాంత్‌ను చూసేందుకు వెళ్లిన హీరో విజయ్‌కు దారుణ అవమానం..

‘సలార్’ అరుదైన రికార్డ్…

మొటిమను చూపిస్తూ రీతూ చౌదరి రచ్చ.. దారుణమైన కామెంట్స్ పెట్టిన నెటిజన్లు

స్పై బ్యాచ్‌తో సినిమా.. టైటిల్ కూడా ప్రకటించేశారు..!

ఎలాంటి మొగుడు కావాలని అడగ్గా బిగ్‌బాస్ బ్యూటీ షాకింగ్ ఆన్సర్

Google News