Saindhav Twitter Review: ‘సైందవ’ మూవీ.. వెంకీ మామ హిట్ కొట్టారా?

‘సైందవ’ మూవీ.. వెంకీ మామ హిట్ కొట్టారా?

సంక్రాంతికి విడుదలైన రెండు సినిమాలు అయితే మంచి సక్సెస్ టాక్‌నే సంపాదించుకున్నాయి. మరి విక్టరీ వెంకటేష్ 75వ మూవీగా రూపొందిన యాక్షన్ ఎంటర్‌టైనర్ సైందవ్ మూవీ ఎలా ఉంది. ఈ సినిమా కూడా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కథేంటి? వెంకీ ఖాతాలో హిట్ పడినట్టేనా? వంటి అంశాలు ఆసక్తికరంగా మారింది. వెంకీ ఇటీవలి కాలంలో స్టైల్ మార్చారు. తన వయసుకు తగ్గ పాత్రలను ఎంచుకుంటూ హిట్ కొడుతున్నారు. ఇప్పుడు శైలేష్ కొలను దర్శకత్వంలో సైందవ మూవీ చేశారు.

ఈ చిత్రంలో శ్రద్ధ శ్రీనాథ్, ఆండ్రియా నవాజుద్దీన్ సిద్ధిక్ , ఆర్య కీలక పాత్రలు పోషించారు. వెంకీ పెర్ఫార్మెన్స్ అయితే అదుర్స్ అట. వెంకీ మామ చాలా భయపెట్టారని ప్రేక్షకులు ఎక్స్ వేదికగా చెబుతున్నారు. వైలెన్స్, బీజీఎం వేరే లెవల్ అట. నవాజుద్దీన్ యాక్టింగ్ అద్భుతంగా ఉందంటూ సినిమా చూసిన ఒక నెటిజన్ ట్వీట్ చేశాడు.ప్రారంభంలో అయితే కథ అంతగా ఆకట్టుకోలేకపోయిందట కానీ అరగంట గడిచాక మాత్రం ఇంట్రస్టింగ్‌గా ఉందట. ఫస్ట్ హాఫ్ అయితే డీసెంట్‌గా సాగిందట.

కొందరు నెటిజన్లు మాత్రం మూవీ ఆశించిన స్థాయిలో అయితే లేదంటున్నారు. క్లైమాక్స్ మాత్రం చాలా బాగుందట. సెకండాఫ్‌కు కూడా మంచి మార్కులే పడుతున్నాయి. కొన్ని సీన్స్ చాలా బాగా కనెక్ట్ అవుతున్నాయట. ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని చక్కగా ఎంజాయ్ చేయవచ్చట. ‘సైంధవ్’ బెటర్ స్టోరీ అని.. ముఖ్యంగా ఫైట్స్ చాలా బాగున్నాయి. ఈ సంక్రాంతికి పైసా వసూల్ సినిమా ఇదని ఒక నెటిజన్ తెలిపాడు. ఎమోషనల్ సీన్స్‌కి ఫ్యామిలీ ఆడియెన్స్ బాగా కనెక్ట్ అవుతారు. ఫ్లాట్ నేరేషన్, సంతోష్ నారాయణన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, బోర్ కొట్టించే స్ర్కీన్‌ప్లే ఈ సినిమాకు మైనస్‌లట. ఓవరాల్‌గా అయితే పాజిటివ్ టాకే సైందవకు ఉంది.

ఇవీ చదవండి:

మహేష్ బాబు ‘గుంటూరు కారం’ ట్విటర్ రివ్యూ..

హనుమాన్.. మంచి సంక్రాంతి పండుగలాంటి సినిమా..

మెగాస్టార్ పక్కన దేవకన్యలా దీపికా..!

సమంత తొలి సంపాదన గురించి తెలుసుకుని నెటిజన్లు షాక్..

‘గుంటూరు కారం’పై ఈ రూమర్సేంటి?

సురేఖా వాణిని అలా చూసి షాక్ అయిన నెటిజన్లు

వాళ్లకు ఏదో చెప్పడం టైమ్ వేస్ట్ : అనసూయ

ఆకట్టుకోలేకపోయిన ‘గుంటూరు కారం’ ట్రైలర్.. 

మహేష్ ఫ్యాన్స్‌కు గుడ్, బ్యాడ్ న్యూస్‌ ఏంటంటే..

‘సలార్’ నటికి యాక్సిడెంట్..

ఎవరితో తేల్చుకోవాలో వారితోనే తేల్చుకుంటా: శివాజీ

ప్రేక్షకులకు టచ్ అయ్యేలా ‘యాత్ర 2’ టీజర్.. వర్మకి, మహికి ఉన్న తేడా ఇదే..

గుంటూరు కారం ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..

స్విమ్ సూట్‌లో మంచు లక్ష్మి.. వెల్లువెత్తుతున్న ట్రోల్స్..

సింగర్ సునీత రెండో పెళ్లిపై ఆమె కొడుకు ఆసక్తికర కామెంట్స్

ఎక్స్‌పోజింగ్‌తో చంపేస్తున్న అరియానా గ్లోరీ..

విశ్వక్ సేన్.. డైరెక్టర్ సాయి రాజేష్‌కు మరోసారి పడిందిగా..

నమ్రతతో ఖలేజా సీన్‌‌ని రీ క్రియేట్ చేసిన మహేష్..

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అదిరిపోయే అప్‌డేట్..

బన్నీ ఇంటి కూలి.. నేడు ఓ స్టార్ కమెడియన్..

మెగాస్టార్ ఆ కంటెస్టెంట్ కోసం బిగ్‌బాస్ షో డైలీ చూసేవారట..

సలార్‌లో చేస్తున్నానంటే ఫ్రెండ్స్ నమ్మలేదు: చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ

విజయ్‌కాంత్‌ను చూసేందుకు వెళ్లిన హీరో విజయ్‌కు దారుణ అవమానం..

‘సలార్’ అరుదైన రికార్డ్…

మొటిమను చూపిస్తూ రీతూ చౌదరి రచ్చ.. దారుణమైన కామెంట్స్ పెట్టిన నెటిజన్లు

స్పై బ్యాచ్‌తో సినిమా.. టైటిల్ కూడా ప్రకటించేశారు..!

ఎలాంటి మొగుడు కావాలని అడగ్గా బిగ్‌బాస్ బ్యూటీ షాకింగ్ ఆన్సర్