Hanuman Review: హనుమాన్.. మంచి సంక్రాంతి పండుగలాంటి సినిమా..

హనుమాన్.. మంచి సంక్రాంతి పండుగలాంటి సినిమా..

సంక్రాంతి కానుకగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘హనుమాన్’ చిత్రం నిజంగా సంక్రాంతి ఫీస్టే. ‘ఆ!’, ‘కల్కి’, ‘జాంబీ రెడ్డి’ వంటి ఆసక్తికర సినిమాలను రూపొందించిన ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహించారు. తేజ సజ్జ, అమృతా అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం తొలి షోతోనే సూపర్ హిట్ టాక్‌ను అందుకుంటోంది. పాన్ ఇండియా సినిమాగా రూపొందిన ఈ సినిమాలో కొన్ని మైనస్‌లు ఉన్నప్పటికీ ఓవరాల్‌గా అయితే అదుర్స్ అనే చెప్పాలి.

అంజనాద్రి అనే వూరిలో హనుమంతు (తేజ సజ్జ) అతని అక్క అంజమ్మ (వరలక్ష్మి శరత్ కుమార్)ఉంటారు. హనుమంతు అల్లరి చిల్లరిగా తిరుగుతూ చిన్న చిన్న దొంగతనాలు అయితే చేస్తుంటాడు. అమృతా అయ్యర్ డాక్టర్‌లో అంజనాద్రికి వస్తుంది. ఇక ఊరిలోని ఓ వస్తాడు దోపిడీ దొంగతనాలు చేయిస్తూ జనాలను భయబ్రాంతులకు గురి చేస్తుంటాడు. ఏమాత్రం బలం లేని హనుమంతు ఆ దోపిడీ దొంగను ఎదుర్కొంటాడు. అదే సమయంలో అతడిని దొంగ పొడవడం.. సూపర్ శక్తులు రావడంతో సూపర్ మాన్‌గా తయారవడం వంటివన్నీ జరుగుతాయి. ఆ తరువాత జరిగే అంశాలతో ఆసక్తికరంగా సినిమాను ప్రశాంత్ వర్మ తెరకెక్కించారు.

Advertisement
హనుమాన్.. మంచి సంక్రాంతి పండుగలాంటి సినిమా..

సినిమాలో అయితే కొంత సాగదీత ఉన్నా కూడా ఓవరాల్‌గా సినిమా అయితే ఇంట్రస్టింగ్‌గానే ఉంటుంది. తొలుత కథను గ్రాఫిక్స్ ద్వారా చెప్పడం ఆసక్తికరంగా అనిపిస్తుంది. చివరి పావుగంట అయితే ప్రశాంత్ వర్మ ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశారనడంలో సందేహం లేదు. కొన్ని సన్నివేశాలు గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. విలన్ పాత్రను పెద్దగా హైలైట్ అయితే చేయలేదనిపిస్తుంది. విలన్ చేసే కంప్యూటర్ పరిశోధనలు చేయడం వంటివి మరీ సినిమాటిక్‌గా అనిపిస్తుంది. ఈ సినిమా పిల్లలకైతే తెగ నచ్చేస్తుందనడంలో సందేహం లేదు. 

ఇవీ చదవండి:

మెగాస్టార్ పక్కన దేవకన్యలా దీపికా..!

‘గుంటూరు కారం’పై ఈ రూమర్సేంటి?

సురేఖా వాణిని అలా చూసి షాక్ అయిన నెటిజన్లు

వాళ్లకు ఏదో చెప్పడం టైమ్ వేస్ట్ : అనసూయ

ఆకట్టుకోలేకపోయిన ‘గుంటూరు కారం’ ట్రైలర్.. 

మహేష్ ఫ్యాన్స్‌కు గుడ్, బ్యాడ్ న్యూస్‌ ఏంటంటే..

‘సలార్’ నటికి యాక్సిడెంట్..

ఎవరితో తేల్చుకోవాలో వారితోనే తేల్చుకుంటా: శివాజీ

ప్రేక్షకులకు టచ్ అయ్యేలా ‘యాత్ర 2’ టీజర్.. వర్మకి, మహికి ఉన్న తేడా ఇదే..

గుంటూరు కారం ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..

స్విమ్ సూట్‌లో మంచు లక్ష్మి.. వెల్లువెత్తుతున్న ట్రోల్స్..

సింగర్ సునీత రెండో పెళ్లిపై ఆమె కొడుకు ఆసక్తికర కామెంట్స్

ఎక్స్‌పోజింగ్‌తో చంపేస్తున్న అరియానా గ్లోరీ..

విశ్వక్ సేన్.. డైరెక్టర్ సాయి రాజేష్‌కు మరోసారి పడిందిగా..

నమ్రతతో ఖలేజా సీన్‌‌ని రీ క్రియేట్ చేసిన మహేష్..

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అదిరిపోయే అప్‌డేట్..

బన్నీ ఇంటి కూలి.. నేడు ఓ స్టార్ కమెడియన్..

మెగాస్టార్ ఆ కంటెస్టెంట్ కోసం బిగ్‌బాస్ షో డైలీ చూసేవారట..

సలార్‌లో చేస్తున్నానంటే ఫ్రెండ్స్ నమ్మలేదు: చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ

విజయ్‌కాంత్‌ను చూసేందుకు వెళ్లిన హీరో విజయ్‌కు దారుణ అవమానం..

‘సలార్’ అరుదైన రికార్డ్…

మొటిమను చూపిస్తూ రీతూ చౌదరి రచ్చ.. దారుణమైన కామెంట్స్ పెట్టిన నెటిజన్లు

స్పై బ్యాచ్‌తో సినిమా.. టైటిల్ కూడా ప్రకటించేశారు..!

ఎలాంటి మొగుడు కావాలని అడగ్గా బిగ్‌బాస్ బ్యూటీ షాకింగ్ ఆన్సర్