మహేష్‌తో ఏడాదిలో సినిమా పూర్తి చేస్తారట.. సాధ్యమేనా?

మహేష్‌తో ఏడాదిలో సినిమా పూర్తి చేస్తారట.. సాధ్యమేనా?

దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబో మూవీ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా ప్రారంభానికి ముందే వార్తల్లో నిలుస్తోంది. దీని గురించి ఏ చిన్న న్యూస్ బయటకు వచ్చినా కూడా తెగ వైరల్ అవుతోంది. రాజమౌళి సినిమాలో నటించిన ఏ హీరో అయినా పాన్ ఇండియా స్టార్ అయిపోతాడనడంలో సందేహం లేదు. ఇప్పటి వరకూ మహేష్ పాన్ ఇండియా స్థాయిలో సినిమా చేసింది లేదు.

ఇక ఇప్పుడు రాజమౌళి సినిమాలో మహేష్ నటించబోతున్నాడు. అయితే రాజమౌళి సినిమా అంటే మినిమం రెండేళ్లు ఫిక్స్. కానీ ఈసారి మాత్రం మహేష్‌తో సినిమాను ఆసక్తికరంగా ఏడాదిలోనే ముగిస్తానంటున్నారు రాజమౌళి. మరి మహేష్‌తో సాదాసీదా దర్శకులకే ఇది సాధ్యం కాలేదు. మరి రాజమౌళికి ఇది సాధ్యమవుతుందా? అనేది హాట్ టాపిక్‌గా మారింది. ఏడాది కాదు.. మహేష్‌తో సినిమాను రెండేళ్లో పూర్తి చేసినా రికార్డేనని చెప్పుకుంటున్నారు.

Advertisement

ఇకపోతే త్వరలోనే రాజమౌళి, మహేష్ కాంబోలోని సినిమా సెట్స్‌పైకి వెళ్లబోతోంది. మహేష్ ఈ సినిమాలో పలు దేశాలు చుట్టేస్తూ ఉండాడట. అక్కడి సమస్యలను సాల్వ్ చేస్తుంటాడట. ఒక యాక్షన్ అడ్వెంచర్‌గా ఈసినిమా రూపొందనుందని టాక్. అలాగే రాజమౌళి సినిమాలపై అంచనాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఈ సినిమా అవసరమైతే ఆర్ఆర్ఆర్‌ను మించి ఉండాలి కానీ ఆ స్థాయికి మాత్రం తగ్గకూడదు. మరి రాజమౌళి ఎలా దీనిని తీర్చిదిద్దుతారో చూడాలి. 

ఇవీ చదవండి:

బ్లౌజ్ లేకుండా శారీ ధరించి రచ్చ చేస్తున్న రుహానీ

ఇదేం ట్విస్ట్.. రాహుల్ సిప్లిగంజ్‌తో శ్రీముఖి ప్రేమలో ఉందా?

తెలుగులో విడుదలవుతున్న శివ కార్తికేయన్ ‘అయలాన్’

‘గుంటూరు కారం’లో ఆ మాటలు నారా లోకేష్ గురించేనా?

‘సైందవ’ మూవీ.. వెంకీ మామ హిట్ కొట్టారా?

మహేష్ బాబు ‘గుంటూరు కారం’ ట్విటర్ రివ్యూ..

హనుమాన్.. మంచి సంక్రాంతి పండుగలాంటి సినిమా..

మెగాస్టార్ పక్కన దేవకన్యలా దీపికా..!

సమంత తొలి సంపాదన గురించి తెలుసుకుని నెటిజన్లు షాక్..

‘గుంటూరు కారం’పై ఈ రూమర్సేంటి?

సురేఖా వాణిని అలా చూసి షాక్ అయిన నెటిజన్లు

వాళ్లకు ఏదో చెప్పడం టైమ్ వేస్ట్ : అనసూయ

ఆకట్టుకోలేకపోయిన ‘గుంటూరు కారం’ ట్రైలర్.. 

మహేష్ ఫ్యాన్స్‌కు గుడ్, బ్యాడ్ న్యూస్‌ ఏంటంటే..

‘సలార్’ నటికి యాక్సిడెంట్..

ఎవరితో తేల్చుకోవాలో వారితోనే తేల్చుకుంటా: శివాజీ

ప్రేక్షకులకు టచ్ అయ్యేలా ‘యాత్ర 2’ టీజర్.. వర్మకి, మహికి ఉన్న తేడా ఇదే..

గుంటూరు కారం ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..

స్విమ్ సూట్‌లో మంచు లక్ష్మి.. వెల్లువెత్తుతున్న ట్రోల్స్..

సింగర్ సునీత రెండో పెళ్లిపై ఆమె కొడుకు ఆసక్తికర కామెంట్స్

ఎక్స్‌పోజింగ్‌తో చంపేస్తున్న అరియానా గ్లోరీ..

విశ్వక్ సేన్.. డైరెక్టర్ సాయి రాజేష్‌కు మరోసారి పడిందిగా..

నమ్రతతో ఖలేజా సీన్‌‌ని రీ క్రియేట్ చేసిన మహేష్..

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అదిరిపోయే అప్‌డేట్..

బన్నీ ఇంటి కూలి.. నేడు ఓ స్టార్ కమెడియన్..

మెగాస్టార్ ఆ కంటెస్టెంట్ కోసం బిగ్‌బాస్ షో డైలీ చూసేవారట..

సలార్‌లో చేస్తున్నానంటే ఫ్రెండ్స్ నమ్మలేదు: చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ

విజయ్‌కాంత్‌ను చూసేందుకు వెళ్లిన హీరో విజయ్‌కు దారుణ అవమానం..

‘సలార్’ అరుదైన రికార్డ్…

మొటిమను చూపిస్తూ రీతూ చౌదరి రచ్చ.. దారుణమైన కామెంట్స్ పెట్టిన నెటిజన్లు

స్పై బ్యాచ్‌తో సినిమా.. టైటిల్ కూడా ప్రకటించేశారు..!

ఎలాంటి మొగుడు కావాలని అడగ్గా బిగ్‌బాస్ బ్యూటీ షాకింగ్ ఆన్సర్