అప్పటి స్టార్ హీరోయిన్ కూతురితో మలైకా కుమారుడు డేటింగ్?

అప్పటి స్టార్ హీరోయిన్ కూతురితో మలైకా కుమారుడు డేటింగ్?

ఒక‌ప్ప‌టి అందాల క‌థానాయిక, అప్పటి స్టార్ హీరోయిన్ ర‌వీనాటాండ‌న్ పెద్ద కుమార్తె రాషా థడానీ, మ‌లైకా అరోరా ఖాన్ కుమారుడు అర్హాన్ ఖాన్‌ పీకల్లోతు ప్రేమలో ఉందంటూ ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం లేకపోలేదు. వీరిద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారనట. ఇద్దరూ కలిసి కారులో ఔటింగ్‌కు వెళ్లడం పుకార్లకు కారణమైంది. బాంద్రాలో రాషా, అర్హాన్ ఇద్దరూ కలిసి కనిపించడం చర్చనీయాంశంగా మారింది.

వీరిద్దరూ జంటగా కనిపించడంతో వీరిద్దరినీ ముంబై మీడియా అస్స‌లు విడిచిపెట్ట‌కుండా వెంటాడింది. వీరిద్దరికీ సంబంధించిన ఫోటోలు బయటకు రావడంతో నెటిజన్లు కామెంట్స్‌కు పని చెప్పారు. జంట సో క్యూట్ అంటూ ప్రశంసలు కురిపించారు. రాషా థడాని అచ్చుగుద్దినట్టుగా తల్లి మాదిరిగానే ఉంటుంది. అమ్మడిని చూసిన యూత్‌ చూపు తిప్పుకోవడం చాలా కష్టం.

Advertisement
అప్పటి స్టార్ హీరోయిన్ కూతురితో మలైకా కుమారుడు డేటింగ్?

అయితే అర్హాన్ ఖాన్ – రాషా తడాని జంట ఒక్కసారి కాదు.. రెండుసార్లు ఇలా క‌లిసి షికారుకి వెళుతూ కనిపించారు. దీంతో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఇక అర్హాన్ వచ్చేసి యూకేలో చదువుతున్నాడు. ఇక రాషా తడానీ వచ్చేసి ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదవి పాసైంది. ప్రస్తుతం సినీ రంగ ప్రవేశం చేయబోతోంది. ఈ ఇద్దరూ స్కూల్ ఫ్రెండ్స్ అని కూడా టాక్ నడుస్తోంది. కాబట్టి డేటింగ్ ప్రచారం పుకారు మాత్రమే అని కూడా అంటున్నారు.

ఇవీ చదవండి:

ఓటీటీలో యానిమల్.. ఆ సీన్స్ యాడ్ కాలేదని షాక్‌లో ఫ్యాన్స్!

శ్రీరాముడిగా మహేష్.. చేస్తారా?

వారి కారణంగానే ఈ స్థితిలో ఉన్నా: పద్మ విభూషణ్ పై చిరు భావోద్వేగం

‘దేవర’ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..

బుగ్గ మీద చుక్కతో శ్రీముఖిని చూశారా? ఎలా ఉందో..

‘సలార్‌’లో ప్రభాస్ డైలాగ్స్ 4 నిమిషాలేనా ? షాకవుతున్న ఫ్యాన్స్

మహేష్‌తో ఏడాదిలో సినిమా పూర్తి చేస్తారట.. సాధ్యమేనా?

బ్లౌజ్ లేకుండా శారీ ధరించి రచ్చ చేస్తున్న రుహానీ

ఇదేం ట్విస్ట్.. రాహుల్ సిప్లిగంజ్‌తో శ్రీముఖి ప్రేమలో ఉందా?

తెలుగులో విడుదలవుతున్న శివ కార్తికేయన్ ‘అయలాన్’

‘గుంటూరు కారం’లో ఆ మాటలు నారా లోకేష్ గురించేనా?

‘సైందవ’ మూవీ.. వెంకీ మామ హిట్ కొట్టారా?

మహేష్ బాబు ‘గుంటూరు కారం’ ట్విటర్ రివ్యూ..

హనుమాన్.. మంచి సంక్రాంతి పండుగలాంటి సినిమా..

మెగాస్టార్ పక్కన దేవకన్యలా దీపికా..!

సమంత తొలి సంపాదన గురించి తెలుసుకుని నెటిజన్లు షాక్..

‘గుంటూరు కారం’పై ఈ రూమర్సేంటి?

సురేఖా వాణిని అలా చూసి షాక్ అయిన నెటిజన్లు

వాళ్లకు ఏదో చెప్పడం టైమ్ వేస్ట్ : అనసూయ

ఆకట్టుకోలేకపోయిన ‘గుంటూరు కారం’ ట్రైలర్.. 

మహేష్ ఫ్యాన్స్‌కు గుడ్, బ్యాడ్ న్యూస్‌ ఏంటంటే..

‘సలార్’ నటికి యాక్సిడెంట్..

ఎవరితో తేల్చుకోవాలో వారితోనే తేల్చుకుంటా: శివాజీ

ప్రేక్షకులకు టచ్ అయ్యేలా ‘యాత్ర 2’ టీజర్.. వర్మకి, మహికి ఉన్న తేడా ఇదే..

గుంటూరు కారం ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..

స్విమ్ సూట్‌లో మంచు లక్ష్మి.. వెల్లువెత్తుతున్న ట్రోల్స్..

సింగర్ సునీత రెండో పెళ్లిపై ఆమె కొడుకు ఆసక్తికర కామెంట్స్

ఎక్స్‌పోజింగ్‌తో చంపేస్తున్న అరియానా గ్లోరీ..

విశ్వక్ సేన్.. డైరెక్టర్ సాయి రాజేష్‌కు మరోసారి పడిందిగా..

నమ్రతతో ఖలేజా సీన్‌‌ని రీ క్రియేట్ చేసిన మహేష్..

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అదిరిపోయే అప్‌డేట్..

బన్నీ ఇంటి కూలి.. నేడు ఓ స్టార్ కమెడియన్..

మెగాస్టార్ ఆ కంటెస్టెంట్ కోసం బిగ్‌బాస్ షో డైలీ చూసేవారట..

సలార్‌లో చేస్తున్నానంటే ఫ్రెండ్స్ నమ్మలేదు: చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ

విజయ్‌కాంత్‌ను చూసేందుకు వెళ్లిన హీరో విజయ్‌కు దారుణ అవమానం..

‘సలార్’ అరుదైన రికార్డ్…

మొటిమను చూపిస్తూ రీతూ చౌదరి రచ్చ.. దారుణమైన కామెంట్స్ పెట్టిన నెటిజన్లు

స్పై బ్యాచ్‌తో సినిమా.. టైటిల్ కూడా ప్రకటించేశారు..!

ఎలాంటి మొగుడు కావాలని అడగ్గా బిగ్‌బాస్ బ్యూటీ షాకింగ్ ఆన్సర్