శ్రీరాముడిగా మహేష్.. చేస్తారా?

శ్రీరాముడిగా మహేష్.. చేస్తారా?

ప్రశాంతవర్మ దర్శకత్వంలో వచ్చిన ‘జై హనుమాన్’ చిత్రం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది ఈ చిత్రం. సంక్రాంతి క్రెడిట్ మొత్తం గుండుగుత్తగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఖాతాలో పడుతుందనుకుంటే ‘జై హనుమాన్’ ఖాతాలో పడిపోయింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ ఉన్న విషయం తెలిసిందే. దీని గురించే ప్రస్తుతం ఆసక్తికర వార్తలు వినవస్తున్నాయి.

ఈ సినిమాలో ఆంజనేయుని గెటప్‌లో రానా నటించనున్నాడని టాక్. సినిమా ఎండింగ్‌లో కనిపించిన హనుమంతుడి కళ్లు.. అలాగే అయోధ్య‌ రామ మందిర ప్రారంభోత్స‌వం రోజున రిలీజ్ చేసిన పోస్ట‌ర్‌లో హ‌నుమాన్‌ని పరిశీలించి అది రానాయేనని ఫ్యాన్స్ కన్ఫర్మ్ చేస్తున్నారు. దాదాపు రానా ఈ పాత్రకు ఫిక్స్ కావొచ్చు. ఇక శ్రీరాముడి పాత్ర ఇప్పుడు మరింత హాట్ టాపిక్ అవుతోంది. ఎందుకంటే ఈ పాత్రలో మహేష్ నటించనున్నాడట.

Advertisement

శ్రీరాముడి పాత్రలో మహేష్ అంటే సూపర్బ్. అదే నిజమైతే వెండితెరకు మరో ఎవర్‌గ్రీన్ శ్రీరాముడు దొరికినట్టే. కానీ ఇది ప్రాక్టికల్‌గా సాధ్యం కాదని కొందరు.. కొన్ని సీన్సే కాబట్టి చేస్తారని కొందరు అంటున్నారు. మరికొందరైతే కొన్ని సీన్స్ కోసం మహేష్ వచ్చి నటిస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. నిజానికి శ్రీరాముడి గెటప్ అంటే ఒకటి అర సీన్స్ అయినా సరే చేయొచ్చు. తనను తాను శ్రీరాముడి గెటప్‌లో చూసుకోవాలని ఉండొచ్చు కదా. పాత్ర పరిధి చిన్నదా.. పెద్దదా? అని కాదు.. ఆ పాత్ర కలకలం గుర్తుండే పాత్ర అనేదే ముఖ్యం. ఈ లెక్కన చూసుకుంటే అవకాశం వస్తే మహేష్ వదులుకోడనే తెలుస్తోంది.

ఇవీ చదవండి:

వారి కారణంగానే ఈ స్థితిలో ఉన్నా: పద్మ విభూషణ్ పై చిరు భావోద్వేగం

‘దేవర’ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..

బుగ్గ మీద చుక్కతో శ్రీముఖిని చూశారా? ఎలా ఉందో..

‘సలార్‌’లో ప్రభాస్ డైలాగ్స్ 4 నిమిషాలేనా ? షాకవుతున్న ఫ్యాన్స్

మహేష్‌తో ఏడాదిలో సినిమా పూర్తి చేస్తారట.. సాధ్యమేనా?

బ్లౌజ్ లేకుండా శారీ ధరించి రచ్చ చేస్తున్న రుహానీ

ఇదేం ట్విస్ట్.. రాహుల్ సిప్లిగంజ్‌తో శ్రీముఖి ప్రేమలో ఉందా?

తెలుగులో విడుదలవుతున్న శివ కార్తికేయన్ ‘అయలాన్’

‘గుంటూరు కారం’లో ఆ మాటలు నారా లోకేష్ గురించేనా?

‘సైందవ’ మూవీ.. వెంకీ మామ హిట్ కొట్టారా?

మహేష్ బాబు ‘గుంటూరు కారం’ ట్విటర్ రివ్యూ..

హనుమాన్.. మంచి సంక్రాంతి పండుగలాంటి సినిమా..

మెగాస్టార్ పక్కన దేవకన్యలా దీపికా..!

సమంత తొలి సంపాదన గురించి తెలుసుకుని నెటిజన్లు షాక్..

‘గుంటూరు కారం’పై ఈ రూమర్సేంటి?

సురేఖా వాణిని అలా చూసి షాక్ అయిన నెటిజన్లు

వాళ్లకు ఏదో చెప్పడం టైమ్ వేస్ట్ : అనసూయ

ఆకట్టుకోలేకపోయిన ‘గుంటూరు కారం’ ట్రైలర్.. 

మహేష్ ఫ్యాన్స్‌కు గుడ్, బ్యాడ్ న్యూస్‌ ఏంటంటే..

‘సలార్’ నటికి యాక్సిడెంట్..

ఎవరితో తేల్చుకోవాలో వారితోనే తేల్చుకుంటా: శివాజీ

ప్రేక్షకులకు టచ్ అయ్యేలా ‘యాత్ర 2’ టీజర్.. వర్మకి, మహికి ఉన్న తేడా ఇదే..

గుంటూరు కారం ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..

స్విమ్ సూట్‌లో మంచు లక్ష్మి.. వెల్లువెత్తుతున్న ట్రోల్స్..

సింగర్ సునీత రెండో పెళ్లిపై ఆమె కొడుకు ఆసక్తికర కామెంట్స్

ఎక్స్‌పోజింగ్‌తో చంపేస్తున్న అరియానా గ్లోరీ..

విశ్వక్ సేన్.. డైరెక్టర్ సాయి రాజేష్‌కు మరోసారి పడిందిగా..

నమ్రతతో ఖలేజా సీన్‌‌ని రీ క్రియేట్ చేసిన మహేష్..

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అదిరిపోయే అప్‌డేట్..

బన్నీ ఇంటి కూలి.. నేడు ఓ స్టార్ కమెడియన్..

మెగాస్టార్ ఆ కంటెస్టెంట్ కోసం బిగ్‌బాస్ షో డైలీ చూసేవారట..

సలార్‌లో చేస్తున్నానంటే ఫ్రెండ్స్ నమ్మలేదు: చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ

విజయ్‌కాంత్‌ను చూసేందుకు వెళ్లిన హీరో విజయ్‌కు దారుణ అవమానం..

‘సలార్’ అరుదైన రికార్డ్…

మొటిమను చూపిస్తూ రీతూ చౌదరి రచ్చ.. దారుణమైన కామెంట్స్ పెట్టిన నెటిజన్లు

స్పై బ్యాచ్‌తో సినిమా.. టైటిల్ కూడా ప్రకటించేశారు..!

ఎలాంటి మొగుడు కావాలని అడగ్గా బిగ్‌బాస్ బ్యూటీ షాకింగ్ ఆన్సర్