‘దేవర’ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..

'దేవర' ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో రూపొందుతున్న చిత్రం ‘దేవర’. నటిస్తున్న దేవర మూవీ కోసం సినీ ప్రేక్షకులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో ఊర మాస్ గెటప్‌లో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు. సముద్రం బ్యాక్‍డ్రాప్‍‌లో యాక్షన్ థ్రిల్లర్‌గా కొరటాల శివ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇటీవలే ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సినిమా నుంచి వస్తున్న ప్రతి అప్‌డేట్.. దేవరపై అంచనాలను భారీగా పెంచేస్తోంది. ‘దేవర’ ఫ్యాన్స్‌కు ఒక బ్యాడ్ న్యూస్. అదేంటంటే.. ఇక ఈ సినిమా టు పార్ట్స్‌గా విడుదల కానుంది. మొదటి పార్ట్‌ను ఈ ఏడాది ఏప్రిల్ 5న విడుదల చేస్తామని మేకర్స్ గతంలో ప్రకటించారు. కానీ ఈ చిత్రం అనుకున్న సమయానికి విడుదలయ్యే అవకాశం కనిపించడం లేదు.

Advertisement
'దేవర' ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..

ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ కోసం చాలా సమయం పడుతోందట. మరోవైపు ఏపీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలు సైతం అదే టైంలో ఉంటాయి కాబట్టి ‘దేవర’ను విడుదల చేస్తే ఇబ్బందుల్లో పడతామని చిత్ర యూనిట్ యోచిస్తోందట. ఈ క్రమంలోనే విడుదలను వాయిదా వేయాలని భావిస్తోందని సమాచారం. ‘ఆచార్య’ విషయంలో దెబ్బతిన్న కొరటాల.. ‘దేవర’ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారట. వీలైతే ఈ ఏడాది జూన్‌లో విడుదల చేసే అవకాశం ఉందంటున్నారు.

ఇవీ చదవండి:

బుగ్గ మీద చుక్కతో శ్రీముఖిని చూశారా? ఎలా ఉందో..

‘సలార్‌’లో ప్రభాస్ డైలాగ్స్ 4 నిమిషాలేనా ? షాకవుతున్న ఫ్యాన్స్

మహేష్‌తో ఏడాదిలో సినిమా పూర్తి చేస్తారట.. సాధ్యమేనా?

బ్లౌజ్ లేకుండా శారీ ధరించి రచ్చ చేస్తున్న రుహానీ

ఇదేం ట్విస్ట్.. రాహుల్ సిప్లిగంజ్‌తో శ్రీముఖి ప్రేమలో ఉందా?

తెలుగులో విడుదలవుతున్న శివ కార్తికేయన్ ‘అయలాన్’

‘గుంటూరు కారం’లో ఆ మాటలు నారా లోకేష్ గురించేనా?

‘సైందవ’ మూవీ.. వెంకీ మామ హిట్ కొట్టారా?

మహేష్ బాబు ‘గుంటూరు కారం’ ట్విటర్ రివ్యూ..

హనుమాన్.. మంచి సంక్రాంతి పండుగలాంటి సినిమా..

మెగాస్టార్ పక్కన దేవకన్యలా దీపికా..!

సమంత తొలి సంపాదన గురించి తెలుసుకుని నెటిజన్లు షాక్..

‘గుంటూరు కారం’పై ఈ రూమర్సేంటి?

సురేఖా వాణిని అలా చూసి షాక్ అయిన నెటిజన్లు

వాళ్లకు ఏదో చెప్పడం టైమ్ వేస్ట్ : అనసూయ

ఆకట్టుకోలేకపోయిన ‘గుంటూరు కారం’ ట్రైలర్.. 

మహేష్ ఫ్యాన్స్‌కు గుడ్, బ్యాడ్ న్యూస్‌ ఏంటంటే..

‘సలార్’ నటికి యాక్సిడెంట్..

ఎవరితో తేల్చుకోవాలో వారితోనే తేల్చుకుంటా: శివాజీ

ప్రేక్షకులకు టచ్ అయ్యేలా ‘యాత్ర 2’ టీజర్.. వర్మకి, మహికి ఉన్న తేడా ఇదే..

గుంటూరు కారం ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..

స్విమ్ సూట్‌లో మంచు లక్ష్మి.. వెల్లువెత్తుతున్న ట్రోల్స్..

సింగర్ సునీత రెండో పెళ్లిపై ఆమె కొడుకు ఆసక్తికర కామెంట్స్

ఎక్స్‌పోజింగ్‌తో చంపేస్తున్న అరియానా గ్లోరీ..

విశ్వక్ సేన్.. డైరెక్టర్ సాయి రాజేష్‌కు మరోసారి పడిందిగా..

నమ్రతతో ఖలేజా సీన్‌‌ని రీ క్రియేట్ చేసిన మహేష్..

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అదిరిపోయే అప్‌డేట్..

బన్నీ ఇంటి కూలి.. నేడు ఓ స్టార్ కమెడియన్..

మెగాస్టార్ ఆ కంటెస్టెంట్ కోసం బిగ్‌బాస్ షో డైలీ చూసేవారట..

సలార్‌లో చేస్తున్నానంటే ఫ్రెండ్స్ నమ్మలేదు: చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ

విజయ్‌కాంత్‌ను చూసేందుకు వెళ్లిన హీరో విజయ్‌కు దారుణ అవమానం..

‘సలార్’ అరుదైన రికార్డ్…

మొటిమను చూపిస్తూ రీతూ చౌదరి రచ్చ.. దారుణమైన కామెంట్స్ పెట్టిన నెటిజన్లు

స్పై బ్యాచ్‌తో సినిమా.. టైటిల్ కూడా ప్రకటించేశారు..!

ఎలాంటి మొగుడు కావాలని అడగ్గా బిగ్‌బాస్ బ్యూటీ షాకింగ్ ఆన్సర్