అంజనీ పుత్రునికి అత్యున్నత ఆభరణం.. మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్

అంజనీ పుత్రునికి అత్యున్నత ఆభరణం.. మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్

అంజనీ పుత్రుడిని అత్యున్నత పురస్కారం వరించింది. కళామతల్లికి ఆయన అందించిన సేవలకు గానూ.. అత్యున్నత పురస్కారం ఆయనను వరించింది. మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ వచ్చింది.  కొన్ని దశాబ్దాలుగా స్టార్‌డమ్‌ను ఎంజాయ్ చేయడమంటే మాటలు కాదు. ఎంత మంది కుర్ర హీరోలు వచ్చినా.. పాన్ ఇండియా స్టార్‌లు వచ్చినా మెగాస్టార్ తర్వాతే. ఇండస్ట్రీలోని వారికి.. ఇండస్ట్రీకి వచ్చేవారికి ఆయనొక ఇన్‌స్పిరేషన్.

దేశంలో ఏ విపత్తు వచ్చినా కూడా ఇండస్ట్రీ నుంచి ఆపన్న హస్తం మెగాస్టార్‌దే ముందుంటుంది. ఆ తరువాత ఇండస్ట్రీ మొత్తం ఆయనను అనుసరిస్తూ ఉంటుంది. ఎన్నో అవమానాలు.. ఎన్నో బాధలు.. కుట్రలు.. కుతంత్రలెన్నింటినో దాటుకుని తన చుట్టూ.. తన వారి చుట్టూ.. ఇండస్ట్రీ మెగా కాంపౌండ్‌ను చాలా స్ట్రాంగ్‌గా నిర్మించేశారు. స్వయంకృషితో తాను ఎదగడమే కాకుండా తన కుమారుడు రామ్ చరణ్‌ని సైతం ఎదిగేలా ప్రోత్సహించారు.చెర్రీ అందుకే పాన్ ఇండియా స్టార్‌గా వెలుగొందుతున్నాడు.  

కళారంగంలో చిరుకి పోటీ లేదు.. సేవారంగంలోనూ తనకు తానే సాటి.. అంజనీ పుత్రుని వ్యక్తిత్వానికి పద్మవిభూషణ్ అనేది సముచితమైన ఆభరణమే. ఇండస్ట్రీ మొత్తం చిరుని శుభాకాంక్షలతో ముంచెత్తుతోంది. అభిమానులైతే చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాను చిరు నామ జపంతో హోరెత్తిస్తున్నారు. 1978 నుంచి ఇప్పటి వరకూ తన ప్రస్థానాన్ని కొనసాగించడమంటే.. అది కూడా హీరోగా మాటలు కాదు.. ఇన్ని దశాబ్దాల పాటు ఇండస్ట్రీని ఏలడమంటే.. అది చిరంజీవికి ఒక్కరికే సాధ్యం. గతంలో అలా ఏ హీరో లేడు.. ఇక ముందు ఉండడు. అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సైతం పద్మవిభూషణ్ అందుకున్నారు. ఇద్దరికీ తెలుగు ప్రజల తరుఫున శుభాకాంక్షలు.

ఇవీ చదవండి:

‘దేవర’ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..

బుగ్గ మీద చుక్కతో శ్రీముఖిని చూశారా? ఎలా ఉందో..

‘సలార్‌’లో ప్రభాస్ డైలాగ్స్ 4 నిమిషాలేనా ? షాకవుతున్న ఫ్యాన్స్

మహేష్‌తో ఏడాదిలో సినిమా పూర్తి చేస్తారట.. సాధ్యమేనా?

బ్లౌజ్ లేకుండా శారీ ధరించి రచ్చ చేస్తున్న రుహానీ

ఇదేం ట్విస్ట్.. రాహుల్ సిప్లిగంజ్‌తో శ్రీముఖి ప్రేమలో ఉందా?

తెలుగులో విడుదలవుతున్న శివ కార్తికేయన్ ‘అయలాన్’

‘గుంటూరు కారం’లో ఆ మాటలు నారా లోకేష్ గురించేనా?

‘సైందవ’ మూవీ.. వెంకీ మామ హిట్ కొట్టారా?

మహేష్ బాబు ‘గుంటూరు కారం’ ట్విటర్ రివ్యూ..

హనుమాన్.. మంచి సంక్రాంతి పండుగలాంటి సినిమా..

మెగాస్టార్ పక్కన దేవకన్యలా దీపికా..!

సమంత తొలి సంపాదన గురించి తెలుసుకుని నెటిజన్లు షాక్..

‘గుంటూరు కారం’పై ఈ రూమర్సేంటి?

సురేఖా వాణిని అలా చూసి షాక్ అయిన నెటిజన్లు

వాళ్లకు ఏదో చెప్పడం టైమ్ వేస్ట్ : అనసూయ

ఆకట్టుకోలేకపోయిన ‘గుంటూరు కారం’ ట్రైలర్.. 

మహేష్ ఫ్యాన్స్‌కు గుడ్, బ్యాడ్ న్యూస్‌ ఏంటంటే..

‘సలార్’ నటికి యాక్సిడెంట్..

ఎవరితో తేల్చుకోవాలో వారితోనే తేల్చుకుంటా: శివాజీ

ప్రేక్షకులకు టచ్ అయ్యేలా ‘యాత్ర 2’ టీజర్.. వర్మకి, మహికి ఉన్న తేడా ఇదే..

గుంటూరు కారం ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..

స్విమ్ సూట్‌లో మంచు లక్ష్మి.. వెల్లువెత్తుతున్న ట్రోల్స్..

సింగర్ సునీత రెండో పెళ్లిపై ఆమె కొడుకు ఆసక్తికర కామెంట్స్

ఎక్స్‌పోజింగ్‌తో చంపేస్తున్న అరియానా గ్లోరీ..

విశ్వక్ సేన్.. డైరెక్టర్ సాయి రాజేష్‌కు మరోసారి పడిందిగా..

నమ్రతతో ఖలేజా సీన్‌‌ని రీ క్రియేట్ చేసిన మహేష్..

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అదిరిపోయే అప్‌డేట్..

బన్నీ ఇంటి కూలి.. నేడు ఓ స్టార్ కమెడియన్..

మెగాస్టార్ ఆ కంటెస్టెంట్ కోసం బిగ్‌బాస్ షో డైలీ చూసేవారట..

సలార్‌లో చేస్తున్నానంటే ఫ్రెండ్స్ నమ్మలేదు: చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ

విజయ్‌కాంత్‌ను చూసేందుకు వెళ్లిన హీరో విజయ్‌కు దారుణ అవమానం..

‘సలార్’ అరుదైన రికార్డ్…

మొటిమను చూపిస్తూ రీతూ చౌదరి రచ్చ.. దారుణమైన కామెంట్స్ పెట్టిన నెటిజన్లు

స్పై బ్యాచ్‌తో సినిమా.. టైటిల్ కూడా ప్రకటించేశారు..!

ఎలాంటి మొగుడు కావాలని అడగ్గా బిగ్‌బాస్ బ్యూటీ షాకింగ్ ఆన్సర్

Google News