భీమవరం దొరబాబుగా చిరు కొత్త ఊహా ప్రపంచంలోకి తీసుకెళతారట..

భీమవరం దొరబాబుగా చిరు కొత్త ఊహా ప్రపంచంలోకి తీసుకెళతారట..

మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మ విభూషణ్‌ అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో చిరు ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన రెట్టించిన ఉత్సాహంతో ‘విశ్వంభర’ చిత్రంలో నటించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఒక షెడ్యూల్ ఇప్పటికే పూర్తైంది.

‘బింబిసార’ దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర’ తెరకెక్కనుంది. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక సినమా రెండో షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. ఈ సినిమా కోసం భారీ ఖర్చుతో సెట్ ఏర్పాటైంది. ఫాంటసీ అడ్వెంచర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి ఖర్చు విషయంలో మేకర్స్ ఏమాత్రం వెనుకాడటం లేదు.

Advertisement
భీమవరం దొరబాబుగా చిరు కొత్త ఊహా ప్రపంచంలోకి తీసుకెళతారట..

ఇక ఈ సెట్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుందట. మెగాస్టార్‌తో పాటు ప్రధాన నటీనటులకు సంబంధించిన కీలక సన్నివేశాలు ఈ సెట్‌లో రూపొందనున్నాయట. భీమవరం నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుందట. భీమవరం దొరబాబుగా చిత్రంలో చిరు కనిపించనున్నారట. ఈ సినిమాలో దొరబాబు పాత్ర చాలా ఫన్నీగా ఉండటంతో పాటు ప్రేక్షకులను మరో కొత్త ఊహా ప్రపంచంలోకి తీసుకెళుతుందట. ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఈ సెట్‌లో షూటింగ్ జరగనుందట. 

ఇవీ చదవండి:

పవన్ సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టేస్తారా?

ప్రియుడితో పెళ్లి పీటలెక్కబోతున్న మిల్కీ బ్యూటీ..!

‘యానిమల్’ చిత్రానికి అవార్డుల పంట..

గేమ్ ఛేంజర్ లో మెగాస్టార్

అభిమాని 234 లేఖలు.. సారీ చెప్పిన కీర్తి సురేష్..

ఓటీటీలో యానిమల్.. ఆ సీన్స్ యాడ్ కాలేదని షాక్‌లో ఫ్యాన్స్!

శ్రీరాముడిగా మహేష్.. చేస్తారా?

వారి కారణంగానే ఈ స్థితిలో ఉన్నా: పద్మ విభూషణ్ పై చిరు భావోద్వేగం

‘దేవర’ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..

బుగ్గ మీద చుక్కతో శ్రీముఖిని చూశారా? ఎలా ఉందో..

‘సలార్‌’లో ప్రభాస్ డైలాగ్స్ 4 నిమిషాలేనా ? షాకవుతున్న ఫ్యాన్స్

మహేష్‌తో ఏడాదిలో సినిమా పూర్తి చేస్తారట.. సాధ్యమేనా?

బ్లౌజ్ లేకుండా శారీ ధరించి రచ్చ చేస్తున్న రుహానీ

ఇదేం ట్విస్ట్.. రాహుల్ సిప్లిగంజ్‌తో శ్రీముఖి ప్రేమలో ఉందా?

తెలుగులో విడుదలవుతున్న శివ కార్తికేయన్ ‘అయలాన్’

‘గుంటూరు కారం’లో ఆ మాటలు నారా లోకేష్ గురించేనా?

‘సైందవ’ మూవీ.. వెంకీ మామ హిట్ కొట్టారా?

మహేష్ బాబు ‘గుంటూరు కారం’ ట్విటర్ రివ్యూ..

హనుమాన్.. మంచి సంక్రాంతి పండుగలాంటి సినిమా..

మెగాస్టార్ పక్కన దేవకన్యలా దీపికా..!

సమంత తొలి సంపాదన గురించి తెలుసుకుని నెటిజన్లు షాక్..

‘గుంటూరు కారం’పై ఈ రూమర్సేంటి?

సురేఖా వాణిని అలా చూసి షాక్ అయిన నెటిజన్లు

వాళ్లకు ఏదో చెప్పడం టైమ్ వేస్ట్ : అనసూయ

ఆకట్టుకోలేకపోయిన ‘గుంటూరు కారం’ ట్రైలర్.. 

మహేష్ ఫ్యాన్స్‌కు గుడ్, బ్యాడ్ న్యూస్‌ ఏంటంటే..

‘సలార్’ నటికి యాక్సిడెంట్..

ఎవరితో తేల్చుకోవాలో వారితోనే తేల్చుకుంటా: శివాజీ

ప్రేక్షకులకు టచ్ అయ్యేలా ‘యాత్ర 2’ టీజర్.. వర్మకి, మహికి ఉన్న తేడా ఇదే..

గుంటూరు కారం ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..

స్విమ్ సూట్‌లో మంచు లక్ష్మి.. వెల్లువెత్తుతున్న ట్రోల్స్..

సింగర్ సునీత రెండో పెళ్లిపై ఆమె కొడుకు ఆసక్తికర కామెంట్స్

ఎక్స్‌పోజింగ్‌తో చంపేస్తున్న అరియానా గ్లోరీ..

విశ్వక్ సేన్.. డైరెక్టర్ సాయి రాజేష్‌కు మరోసారి పడిందిగా..

నమ్రతతో ఖలేజా సీన్‌‌ని రీ క్రియేట్ చేసిన మహేష్..

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అదిరిపోయే అప్‌డేట్..

బన్నీ ఇంటి కూలి.. నేడు ఓ స్టార్ కమెడియన్..

మెగాస్టార్ ఆ కంటెస్టెంట్ కోసం బిగ్‌బాస్ షో డైలీ చూసేవారట..

సలార్‌లో చేస్తున్నానంటే ఫ్రెండ్స్ నమ్మలేదు: చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ

విజయ్‌కాంత్‌ను చూసేందుకు వెళ్లిన హీరో విజయ్‌కు దారుణ అవమానం..

‘సలార్’ అరుదైన రికార్డ్…

మొటిమను చూపిస్తూ రీతూ చౌదరి రచ్చ.. దారుణమైన కామెంట్స్ పెట్టిన నెటిజన్లు

స్పై బ్యాచ్‌తో సినిమా.. టైటిల్ కూడా ప్రకటించేశారు..!

ఎలాంటి మొగుడు కావాలని అడగ్గా బిగ్‌బాస్ బ్యూటీ షాకింగ్ ఆన్సర్