ప్రియుడితో పెళ్లి పీటలెక్కబోతున్న మిల్కీ బ్యూటీ..!

ప్రియుడితో పెళ్లి పీటలెక్కబోతున్న మిల్కీ బ్యూటీ..!

మిల్కీ బ్యూటీ తమన్నా పెళ్లి పీటలెక్కబోతోంది. ఇటీవలి కాలంలో అమ్మడికి సినిమా అవకాశాలు పూర్తిగా సన్నగిల్లాయి. దీంతో అమ్మడు ఏవో కుకరీ షోస్ చేసుకుంటోంది. మరోవైపు వెబ్ సిరీస్‌లపై ఫోకస్ పెట్టింది. అయితే ఈ ముద్దుగుమ్మ నటుడు విజయ్ వర్మతో తమన్నా రిలేషన్‌లో ఉంది. ఈ క్రమంలోనే ఈ జంట పెళ్లికి సిద్ధమవుతోంది. ఒకప్పుడు టాలీవుడ్‌ని సుదీర్ఘ కాలం ఏలిన హీరోయిన్స్‌లో తమన్నా ఒకరు.

దాదాపు స్టార్ హీరోలందరితోనూ తమన్నా సినిమాలు చేసింది. అలాగే మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ వంటి సీనియర్ హీరోలతోనూ రొమాన్స్ చేసింది. అవకాశాలు తగ్గిపోవడంతో లవ్ స్టోరీస్ 2 అనే వెబ్ సిరీస్ చేసింది. అలాగే జీకార్ట టైటిల్‌తో ఒక సిరీస్.. ఇది కాకుండా మరో రెండు సిరీస్‌లలో తమన్నా చేస్తోంది. ఈ వెబ్ సిరీస్‌లలో అమ్మడు రొమాన్స్ విషయంలో హద్దులు దాటేసింది. పైగా పాత్ర డిమాండ్ చేస్తే తప్పదంటూ వీటిని చక్కగా సమర్థించుకుంది.

Advertisement
ప్రియుడితో పెళ్లి పీటలెక్కబోతున్న మిల్కీ బ్యూటీ..!

గత ఏడాది ప్రారంభంలో నటుడు విజయ్ వర్మతో తమన్నా రిలేషన్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఆ సమయంలో ఈ వార్తలను కొట్టిపడేసిన తమన్నా.. కొన్ని నెలల క్రితం మాత్రం కన్ఫర్మ్ చేసేసింది. లవ్ స్టోరీస్ 2 షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య రిలేషన్ ప్రారంభమైందని తెలిపింది.తాజాగా తమన్నా కుటుంబ సభ్యులతో పాటు గౌహతిలో గల కామాఖ్య ఆలయాన్ని సందర్శించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. పెళ్ళికి సిద్ధమైనందునే తమన్నా పుణ్య క్షేత్రాలు తిరుగుతోందని టాక్.

ఇవీ చదవండి:

‘యానిమల్’ చిత్రానికి అవార్డుల పంట..

గేమ్ ఛేంజర్ లో మెగాస్టార్

అభిమాని 234 లేఖలు.. సారీ చెప్పిన కీర్తి సురేష్..

ఓటీటీలో యానిమల్.. ఆ సీన్స్ యాడ్ కాలేదని షాక్‌లో ఫ్యాన్స్!

శ్రీరాముడిగా మహేష్.. చేస్తారా?

వారి కారణంగానే ఈ స్థితిలో ఉన్నా: పద్మ విభూషణ్ పై చిరు భావోద్వేగం

‘దేవర’ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..

బుగ్గ మీద చుక్కతో శ్రీముఖిని చూశారా? ఎలా ఉందో..

‘సలార్‌’లో ప్రభాస్ డైలాగ్స్ 4 నిమిషాలేనా ? షాకవుతున్న ఫ్యాన్స్

మహేష్‌తో ఏడాదిలో సినిమా పూర్తి చేస్తారట.. సాధ్యమేనా?

బ్లౌజ్ లేకుండా శారీ ధరించి రచ్చ చేస్తున్న రుహానీ

ఇదేం ట్విస్ట్.. రాహుల్ సిప్లిగంజ్‌తో శ్రీముఖి ప్రేమలో ఉందా?

తెలుగులో విడుదలవుతున్న శివ కార్తికేయన్ ‘అయలాన్’

‘గుంటూరు కారం’లో ఆ మాటలు నారా లోకేష్ గురించేనా?

‘సైందవ’ మూవీ.. వెంకీ మామ హిట్ కొట్టారా?

మహేష్ బాబు ‘గుంటూరు కారం’ ట్విటర్ రివ్యూ..

హనుమాన్.. మంచి సంక్రాంతి పండుగలాంటి సినిమా..

మెగాస్టార్ పక్కన దేవకన్యలా దీపికా..!

సమంత తొలి సంపాదన గురించి తెలుసుకుని నెటిజన్లు షాక్..

‘గుంటూరు కారం’పై ఈ రూమర్సేంటి?

సురేఖా వాణిని అలా చూసి షాక్ అయిన నెటిజన్లు

వాళ్లకు ఏదో చెప్పడం టైమ్ వేస్ట్ : అనసూయ

ఆకట్టుకోలేకపోయిన ‘గుంటూరు కారం’ ట్రైలర్.. 

మహేష్ ఫ్యాన్స్‌కు గుడ్, బ్యాడ్ న్యూస్‌ ఏంటంటే..

‘సలార్’ నటికి యాక్సిడెంట్..

ఎవరితో తేల్చుకోవాలో వారితోనే తేల్చుకుంటా: శివాజీ

ప్రేక్షకులకు టచ్ అయ్యేలా ‘యాత్ర 2’ టీజర్.. వర్మకి, మహికి ఉన్న తేడా ఇదే..

గుంటూరు కారం ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..

స్విమ్ సూట్‌లో మంచు లక్ష్మి.. వెల్లువెత్తుతున్న ట్రోల్స్..

సింగర్ సునీత రెండో పెళ్లిపై ఆమె కొడుకు ఆసక్తికర కామెంట్స్

ఎక్స్‌పోజింగ్‌తో చంపేస్తున్న అరియానా గ్లోరీ..

విశ్వక్ సేన్.. డైరెక్టర్ సాయి రాజేష్‌కు మరోసారి పడిందిగా..

నమ్రతతో ఖలేజా సీన్‌‌ని రీ క్రియేట్ చేసిన మహేష్..

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అదిరిపోయే అప్‌డేట్..

బన్నీ ఇంటి కూలి.. నేడు ఓ స్టార్ కమెడియన్..

మెగాస్టార్ ఆ కంటెస్టెంట్ కోసం బిగ్‌బాస్ షో డైలీ చూసేవారట..

సలార్‌లో చేస్తున్నానంటే ఫ్రెండ్స్ నమ్మలేదు: చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ

విజయ్‌కాంత్‌ను చూసేందుకు వెళ్లిన హీరో విజయ్‌కు దారుణ అవమానం..

‘సలార్’ అరుదైన రికార్డ్…

మొటిమను చూపిస్తూ రీతూ చౌదరి రచ్చ.. దారుణమైన కామెంట్స్ పెట్టిన నెటిజన్లు

స్పై బ్యాచ్‌తో సినిమా.. టైటిల్ కూడా ప్రకటించేశారు..!

ఎలాంటి మొగుడు కావాలని అడగ్గా బిగ్‌బాస్ బ్యూటీ షాకింగ్ ఆన్సర్