గేమ్ ఛేంజర్ లో మెగాస్టార్

గేమ్ ఛేంజర్ లో మెగాస్టార్

టాప్ దర్శకుల్లో ఒకరైన శంకర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్‌తో ‘గేమ్ చేంజర్’ అనే సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో తన స్టామినాను ప్రపంచానికి తెలియజెప్పాలని శంకర్ ఉవ్విళ్లూరుతున్నారు. ఇక ఈ సినిమాపై అంచనాలైతే ఆకాశాన్నంటుతున్నాయి. సినిమా నుంచి ఏ చిన్న అప్‌డేట్ బయటకు వచ్చినా కూడా అది క్షణాల్లో వైరల్ అయిపోతోంది.

ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తుండటం సినిమాకు హైలైట్ కాబోతోంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. తాజాగా తెలిసిన సమాచారం ప్రకారం ఈ సినిమా పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోందట. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సైతం ఓ పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. మరి పాత్ర ఏంటి? అంటారా? పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ మూవీ అంటే సీఎం పాత్ర కచ్చితంగా ఉంటుంది.

Advertisement
గేమ్ ఛేంజర్ లో మెగాస్టార్

సీఎం పాత్ర అంటే చాలా కీలకం. ఈ పాత్రలోనే చిరంజీవి కనిపించనున్నారని టాక్. ఇప్పటికే కేరెక్టర్ గురించి చిరుకు శంకర్ వివరించారట. చిరు కూడా ఓకే చెప్పేశారట. ఈ సినిమాకు సంబంధించి చిరు నాలుగు రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొంటారట. చిరు, చెర్రీలు కలిసి నటించిన ‘ఆచార్య’ డిజాస్టర్‌గా నిలిచినప్పటికీ ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ పక్కా అని అంతా అంటున్నారు. చిరు నటిస్తున్న ‘విశ్వంభర’ షూటింగ్ అవగానే ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటారట. 

ఇవీ చదవండి:

అభిమాని 234 లేఖలు.. సారీ చెప్పిన కీర్తి సురేష్..

ఓటీటీలో యానిమల్.. ఆ సీన్స్ యాడ్ కాలేదని షాక్‌లో ఫ్యాన్స్!

శ్రీరాముడిగా మహేష్.. చేస్తారా?

వారి కారణంగానే ఈ స్థితిలో ఉన్నా: పద్మ విభూషణ్ పై చిరు భావోద్వేగం

‘దేవర’ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..

బుగ్గ మీద చుక్కతో శ్రీముఖిని చూశారా? ఎలా ఉందో..

‘సలార్‌’లో ప్రభాస్ డైలాగ్స్ 4 నిమిషాలేనా ? షాకవుతున్న ఫ్యాన్స్

మహేష్‌తో ఏడాదిలో సినిమా పూర్తి చేస్తారట.. సాధ్యమేనా?

బ్లౌజ్ లేకుండా శారీ ధరించి రచ్చ చేస్తున్న రుహానీ

ఇదేం ట్విస్ట్.. రాహుల్ సిప్లిగంజ్‌తో శ్రీముఖి ప్రేమలో ఉందా?

తెలుగులో విడుదలవుతున్న శివ కార్తికేయన్ ‘అయలాన్’

‘గుంటూరు కారం’లో ఆ మాటలు నారా లోకేష్ గురించేనా?

‘సైందవ’ మూవీ.. వెంకీ మామ హిట్ కొట్టారా?

మహేష్ బాబు ‘గుంటూరు కారం’ ట్విటర్ రివ్యూ..

హనుమాన్.. మంచి సంక్రాంతి పండుగలాంటి సినిమా..

మెగాస్టార్ పక్కన దేవకన్యలా దీపికా..!

సమంత తొలి సంపాదన గురించి తెలుసుకుని నెటిజన్లు షాక్..

‘గుంటూరు కారం’పై ఈ రూమర్సేంటి?

సురేఖా వాణిని అలా చూసి షాక్ అయిన నెటిజన్లు

వాళ్లకు ఏదో చెప్పడం టైమ్ వేస్ట్ : అనసూయ

ఆకట్టుకోలేకపోయిన ‘గుంటూరు కారం’ ట్రైలర్.. 

మహేష్ ఫ్యాన్స్‌కు గుడ్, బ్యాడ్ న్యూస్‌ ఏంటంటే..

‘సలార్’ నటికి యాక్సిడెంట్..

ఎవరితో తేల్చుకోవాలో వారితోనే తేల్చుకుంటా: శివాజీ

ప్రేక్షకులకు టచ్ అయ్యేలా ‘యాత్ర 2’ టీజర్.. వర్మకి, మహికి ఉన్న తేడా ఇదే..

గుంటూరు కారం ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..

స్విమ్ సూట్‌లో మంచు లక్ష్మి.. వెల్లువెత్తుతున్న ట్రోల్స్..

సింగర్ సునీత రెండో పెళ్లిపై ఆమె కొడుకు ఆసక్తికర కామెంట్స్

ఎక్స్‌పోజింగ్‌తో చంపేస్తున్న అరియానా గ్లోరీ..

విశ్వక్ సేన్.. డైరెక్టర్ సాయి రాజేష్‌కు మరోసారి పడిందిగా..

నమ్రతతో ఖలేజా సీన్‌‌ని రీ క్రియేట్ చేసిన మహేష్..

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అదిరిపోయే అప్‌డేట్..

బన్నీ ఇంటి కూలి.. నేడు ఓ స్టార్ కమెడియన్..

మెగాస్టార్ ఆ కంటెస్టెంట్ కోసం బిగ్‌బాస్ షో డైలీ చూసేవారట..

సలార్‌లో చేస్తున్నానంటే ఫ్రెండ్స్ నమ్మలేదు: చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ

విజయ్‌కాంత్‌ను చూసేందుకు వెళ్లిన హీరో విజయ్‌కు దారుణ అవమానం..

‘సలార్’ అరుదైన రికార్డ్…

మొటిమను చూపిస్తూ రీతూ చౌదరి రచ్చ.. దారుణమైన కామెంట్స్ పెట్టిన నెటిజన్లు

స్పై బ్యాచ్‌తో సినిమా.. టైటిల్ కూడా ప్రకటించేశారు..!

ఎలాంటి మొగుడు కావాలని అడగ్గా బిగ్‌బాస్ బ్యూటీ షాకింగ్ ఆన్సర్