‘పుష్ప2’ రిలీజ్ వార్తలపై స్పందించిన చిత్ర యూనిట్

'పుష్ప2' రిలీజ్ వార్తలపై స్పందించిన చిత్ర యూనిట్

పుష్ప మూవీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఎంత పెద్ద హిట్ ఇచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాతో బన్నీ నేషనల్ అవార్డు గెలుచుకున్నాడు. చిత్తూరు యాసలో బన్నీ విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. నిజంగా చిత్తూరుకు చెందిన వ్యక్తి మాట్లాడినట్టే చాలా నేచురల్‌గా ఆ యాసను మాట్లాడాడు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన సీక్వెల్ రూపొందుతోంది. దీని షూటింగ్‌లో బన్నీ ఫుల్ బిజీగా ఉన్నాడు. 

పుష్ప సినిమాతో కేశవ పాత్ర కూడా బాగా హైలైట్ అయ్యింది. ఇక ఈ పాత్ర పుష్ప 2లో కూడా కీ రోల్ పోషిస్తోందని టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో కేశవ అరెస్ట్ వార్తలు బయటకు వచ్చాయి. దీంతో సినిమా వాయిదా పడటం ఖాయమంటూ టాక్ నడిచింది. బన్నీ ఫ్యాన్స్ ఈ న్యూస్ విని కాస్త భయాందోళనకు గురయ్యారు. తమ అభిమాన హీరో సినిమా అనుకున్న సమయానికి రాదేమోనని కాస్త ఆందోళన చెందారు.

Advertisement
'పుష్ప2' రిలీజ్ వార్తలపై స్పందించిన చిత్ర యూనిట్

అయితే తాజాగా వచ్చిన న్యూస్ ప్రకారం.. పుష్ప 2 రిలీజ్ డేట్‌లో ఎలాంటి మార్పూ ఉండదట. అనుకున్న ప్రకారం ఆగస్ట్ 15కి పక్కాగా రిలీజ్ అవుతుందని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. బన్నీ డిజిటల్ టీం పుష్ప 2 రిలీజ్ వాయిదా వార్తలపై స్పందిస్తూ.. అనుకున్న సమయానికి పుష్ప రాజ్ ర్యాంపేజ్ వస్తుందంటూ ఎక్స్ వేదికగా ప్రకటించారు. దర్శకుడు సుకుమార్ సైతం పుష్పరాజ్ రూల్స్ ప్రారంభం కానున్నాయని తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్టర్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇవీ చదవండి:

ప్రియుడితో పెళ్లి పీటలెక్కబోతున్న మిల్కీ బ్యూటీ..!

‘యానిమల్’ చిత్రానికి అవార్డుల పంట..

గేమ్ ఛేంజర్ లో మెగాస్టార్

అభిమాని 234 లేఖలు.. సారీ చెప్పిన కీర్తి సురేష్..

ఓటీటీలో యానిమల్.. ఆ సీన్స్ యాడ్ కాలేదని షాక్‌లో ఫ్యాన్స్!

శ్రీరాముడిగా మహేష్.. చేస్తారా?

వారి కారణంగానే ఈ స్థితిలో ఉన్నా: పద్మ విభూషణ్ పై చిరు భావోద్వేగం

‘దేవర’ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..

బుగ్గ మీద చుక్కతో శ్రీముఖిని చూశారా? ఎలా ఉందో..

‘సలార్‌’లో ప్రభాస్ డైలాగ్స్ 4 నిమిషాలేనా ? షాకవుతున్న ఫ్యాన్స్

మహేష్‌తో ఏడాదిలో సినిమా పూర్తి చేస్తారట.. సాధ్యమేనా?

బ్లౌజ్ లేకుండా శారీ ధరించి రచ్చ చేస్తున్న రుహానీ

ఇదేం ట్విస్ట్.. రాహుల్ సిప్లిగంజ్‌తో శ్రీముఖి ప్రేమలో ఉందా?

తెలుగులో విడుదలవుతున్న శివ కార్తికేయన్ ‘అయలాన్’

‘గుంటూరు కారం’లో ఆ మాటలు నారా లోకేష్ గురించేనా?

‘సైందవ’ మూవీ.. వెంకీ మామ హిట్ కొట్టారా?

మహేష్ బాబు ‘గుంటూరు కారం’ ట్విటర్ రివ్యూ..

హనుమాన్.. మంచి సంక్రాంతి పండుగలాంటి సినిమా..

మెగాస్టార్ పక్కన దేవకన్యలా దీపికా..!

సమంత తొలి సంపాదన గురించి తెలుసుకుని నెటిజన్లు షాక్..

‘గుంటూరు కారం’పై ఈ రూమర్సేంటి?

సురేఖా వాణిని అలా చూసి షాక్ అయిన నెటిజన్లు

వాళ్లకు ఏదో చెప్పడం టైమ్ వేస్ట్ : అనసూయ

ఆకట్టుకోలేకపోయిన ‘గుంటూరు కారం’ ట్రైలర్.. 

మహేష్ ఫ్యాన్స్‌కు గుడ్, బ్యాడ్ న్యూస్‌ ఏంటంటే..

‘సలార్’ నటికి యాక్సిడెంట్..

ఎవరితో తేల్చుకోవాలో వారితోనే తేల్చుకుంటా: శివాజీ

ప్రేక్షకులకు టచ్ అయ్యేలా ‘యాత్ర 2’ టీజర్.. వర్మకి, మహికి ఉన్న తేడా ఇదే..

గుంటూరు కారం ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..

స్విమ్ సూట్‌లో మంచు లక్ష్మి.. వెల్లువెత్తుతున్న ట్రోల్స్..

సింగర్ సునీత రెండో పెళ్లిపై ఆమె కొడుకు ఆసక్తికర కామెంట్స్

ఎక్స్‌పోజింగ్‌తో చంపేస్తున్న అరియానా గ్లోరీ..

విశ్వక్ సేన్.. డైరెక్టర్ సాయి రాజేష్‌కు మరోసారి పడిందిగా..

నమ్రతతో ఖలేజా సీన్‌‌ని రీ క్రియేట్ చేసిన మహేష్..

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అదిరిపోయే అప్‌డేట్..

బన్నీ ఇంటి కూలి.. నేడు ఓ స్టార్ కమెడియన్..

మెగాస్టార్ ఆ కంటెస్టెంట్ కోసం బిగ్‌బాస్ షో డైలీ చూసేవారట..

సలార్‌లో చేస్తున్నానంటే ఫ్రెండ్స్ నమ్మలేదు: చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ

విజయ్‌కాంత్‌ను చూసేందుకు వెళ్లిన హీరో విజయ్‌కు దారుణ అవమానం..

‘సలార్’ అరుదైన రికార్డ్…

మొటిమను చూపిస్తూ రీతూ చౌదరి రచ్చ.. దారుణమైన కామెంట్స్ పెట్టిన నెటిజన్లు

స్పై బ్యాచ్‌తో సినిమా.. టైటిల్ కూడా ప్రకటించేశారు..!

ఎలాంటి మొగుడు కావాలని అడగ్గా బిగ్‌బాస్ బ్యూటీ షాకింగ్ ఆన్సర్