ఈగిల్ ట్విటర్ టాక్.. మాస్ జాతర

ఈగిల్ ట్విటర్ టాక్.. మాస్ జాతర

హీరో రవితేజ, కార్తీక్ ఘట్టమనేని కాంబోలో రూపొందిన మూవీ ఈగిల్. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఈ సినిమాను చూసిన నెటిజన్లు ట్విటర్ వేదికగా సినిమాపై తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీలో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, కావ్య థాప‌ర్ హీరోయిన్లుగా న‌టించారు.  మరి ఈ చిత్రం ఎలా ఉంది? నెటిజన్లు ఏం చెబుతున్నారు?

టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు, రావ‌ణాసుర బ్యాక్ టూ బ్యాక్ డిజాస్ట‌ర్స్ త‌ర్వాత ఈగ‌ల్‌తో ర‌వితేజ అదిరిపోయే క‌మ్‌బ్యాక్ ఇచ్చాడ‌ని సినిమా చూసిన నెటిజన్లు చెబుతున్నారు. సహదేవ వర్మ పాత్రలో రవితేజ నటించాడు. ఆయన యాక్టింగ్, మేనరిజమ్స్ ప్రేక్షకులకు చాలా కొత్తగా అనిపించాయట. ఈ సినిమా తెలుగులో వ‌చ్చిన వ‌న్ ఆఫ్ ది బెస్ట్ యాక్ష‌న్ మూవీగా ఈగ‌ల్ నిల‌వ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. డిఫ‌రెంట్ పాయింట్‌తో మూవీని తెరకెక్కించడంతో చాలా కొత్తగా అనిపించిందంటున్నారు. పక్కా స్క్రీన్‌ప్లే బేస్‌డ్ మూవీ అని చెబుతున్నారు.

Advertisement
ఈగిల్ ట్విటర్ టాక్.. మాస్ జాతర

ఇక చివరి 40 నిమిషాలు సినిమాను దర్శకుడు పీక్స్‌కు తీసుకెళ్లారని.. గూస్‌బంప్స్ ఖాయమట. ఇక ఇంట‌ర్వెల్ ముందు వ‌చ్చే యాక్ష‌న్ సీక్వెన్స్‌కు అయితే మాటలుండవని చెబుతున్నారు. ఈ యాక్షన్ సీక్వెన్స్‌లలో రవితేజ కుమ్మిపడేశాడట. క్లైమాక్స్ ఎపిసోడ్స్‌లో రవితేజ ర్యాంప్ ఆడించాడని నెటిజన్లు చెబుతున్నారు. రవితేజ లుక్, డైలాగ్స్ ఇంప్రెసివ్‌గా ఉన్నాయట. మాస్ జాతర మాదిరిగా సినిమా ఉంటుందని నెటిజన్లు చెబుతున్నారు. ఇక ఈ సినిమా పార్ట్ 2 కూడా ఉంటుందట. ఈ పార్ట్ 2ని సంబంధించి ఇచ్చిన హింట్ కూడా అదుర్స్ అని ప్రేక్షకులు చెబుతున్నారు. 

ఇవీ చదవండి:

మహిళ నిర్మాత వలలో కెమెరా అసిస్టెంట్‌

యాత్ర 2… ఇన్‌స్పైరింగ్ స్టోరీ!

‘రామాయణం’ నుంచి సాయిపల్లవిని తప్పించారా?

యశ్ ఇండస్ట్రీలో రోజుకి రూ.50 కూలి పని చేసేవాడట…

దక్షిణాదిలో నంబర్ 1 స్థానానికి ఐకాన్ స్టార్?

మెగా ఫ్యాన్స్‌కు పండగే.. త్రివిక్రమ్ దర్శకత్వంలో బాబాయ్-అబ్బాయ్..

సమంత, నాగచైతన్య విడిపోయి మూడేళ్లవుతున్నా ఆ ఫోటో ఎందుకు తీయలేదు?

ప్రియాంకేంటి.. ఇంతకు తెగించింది?

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ గురించి అదిరిపోయే అప్‌డేట్..

టెన్షన్‌లో పుష్ప టీం.. కారణమేంటంటే..

‘లాల్‌ సలాం’లో గెస్ట్ రోల్ కోసం రజినీ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే..

బిగ్‌బాస్ లవర్స్‌కి షాకింగ్ న్యూస్..

‘పుష్ప2’ రిలీజ్ వార్తలపై స్పందించిన చిత్ర యూనిట్

భీమవరం దొరబాబుగా చిరు కొత్త ఊహా ప్రపంచంలోకి తీసుకెళతారట..

పవన్ సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టేస్తారా?

ప్రియుడితో పెళ్లి పీటలెక్కబోతున్న మిల్కీ బ్యూటీ..!

‘యానిమల్’ చిత్రానికి అవార్డుల పంట..

గేమ్ ఛేంజర్ లో మెగాస్టార్

అభిమాని 234 లేఖలు.. సారీ చెప్పిన కీర్తి సురేష్..

ఓటీటీలో యానిమల్.. ఆ సీన్స్ యాడ్ కాలేదని షాక్‌లో ఫ్యాన్స్!

శ్రీరాముడిగా మహేష్.. చేస్తారా?

వారి కారణంగానే ఈ స్థితిలో ఉన్నా: పద్మ విభూషణ్ పై చిరు భావోద్వేగం

‘దేవర’ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..

బుగ్గ మీద చుక్కతో శ్రీముఖిని చూశారా? ఎలా ఉందో..

‘సలార్‌’లో ప్రభాస్ డైలాగ్స్ 4 నిమిషాలేనా ? షాకవుతున్న ఫ్యాన్స్

మహేష్‌తో ఏడాదిలో సినిమా పూర్తి చేస్తారట.. సాధ్యమేనా?

బ్లౌజ్ లేకుండా శారీ ధరించి రచ్చ చేస్తున్న రుహానీ

ఇదేం ట్విస్ట్.. రాహుల్ సిప్లిగంజ్‌తో శ్రీముఖి ప్రేమలో ఉందా?

తెలుగులో విడుదలవుతున్న శివ కార్తికేయన్ ‘అయలాన్’