గుణశేఖర్ కారణంగా మహేష్‌పై కృష్ణ ఫైర్ అయ్యారట..

గుణశేఖర్ కారణంగా మహేష్‌పై కృష్ణ ఫైర్ అయ్యారట..

కొన్ని సినిమాల కోసం భారీ సెట్స్ వేయాల్సి ఉంటుంది. అలాంటి సెట్స్ వేయడంలో దర్శకుడు గుణశేఖర్ ముందుంటారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు, గుణ శేఖర్ దర్శకత్వంలో ఒక్కడు మూవీ వచ్చిన విషయం తెలసిందే. ఈ మూవీ ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాక్సాఫీస్‌ను ఈ సినిమా షేక్ చేసింది. ఈ సినిమా కోసం చార్మినార్ సెట్‌ను వేశారు.

అయితే ఒక్కడు షూటింగ్ సమయంలో చార్మినార్ సెట్ ఎక్కడ వేయాలా? అనే టాపిక్ గుణశేఖర్, మహేష్‌ల మధ్య వచ్చిందట. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌లో 70 శాతం ఈ చార్మినార్ సెట్‌లోనే నిర్వహించాల్సి ఉంది. కాబట్టి దీనికి మహేష్ అయితే పద్మాలయ స్టూడియోస్‌లో వేద్దామని అన్నారట. అయితే అప్పటికే పద్మాలయ స్టూడియోస్‌లో ఒక జామ తోట ఉందట.

Advertisement

సెట్ వేయడం కోసం ఆ జామతోటను మహేష్ నరికించేశారట. అయితే జామతోటను నరికిస్తున్న విషయం కానీ.. సెట్ వేయిస్తున్న విషయం కానీ మహేష్ తన తండ్రి కృష్ణతో చెప్పలేదట. విషయం తెలుసుకున్న కృష్ణ అన్నపూర్ణ స్టూడియోస్‌కి హుటాహుటిన వచ్చి.. మహేష్‌పై పెద్ద ఎత్తున ఫైర్ అయ్యారట. కానీ మహేష్ మాత్రం సైలెంట్‌గా ఉండిపోయారట. అయితే కృష్ణకు ఈ విషయం ముందే తెలిస్తే అంగీకరించరనే మహేష్ చెప్పలేదట. 

ఇవీ చదవండి:

ఈగిల్ ట్విటర్ టాక్.. మాస్ జాతర

మహిళ నిర్మాత వలలో కెమెరా అసిస్టెంట్‌

యాత్ర 2… ఇన్‌స్పైరింగ్ స్టోరీ!

‘రామాయణం’ నుంచి సాయిపల్లవిని తప్పించారా?

యశ్ ఇండస్ట్రీలో రోజుకి రూ.50 కూలి పని చేసేవాడట…

దక్షిణాదిలో నంబర్ 1 స్థానానికి ఐకాన్ స్టార్?

మెగా ఫ్యాన్స్‌కు పండగే.. త్రివిక్రమ్ దర్శకత్వంలో బాబాయ్-అబ్బాయ్..

సమంత, నాగచైతన్య విడిపోయి మూడేళ్లవుతున్నా ఆ ఫోటో ఎందుకు తీయలేదు?

ప్రియాంకేంటి.. ఇంతకు తెగించింది?

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ గురించి అదిరిపోయే అప్‌డేట్..

టెన్షన్‌లో పుష్ప టీం.. కారణమేంటంటే..

‘లాల్‌ సలాం’లో గెస్ట్ రోల్ కోసం రజినీ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే..

బిగ్‌బాస్ లవర్స్‌కి షాకింగ్ న్యూస్..

‘పుష్ప2’ రిలీజ్ వార్తలపై స్పందించిన చిత్ర యూనిట్

భీమవరం దొరబాబుగా చిరు కొత్త ఊహా ప్రపంచంలోకి తీసుకెళతారట..

పవన్ సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టేస్తారా?

ప్రియుడితో పెళ్లి పీటలెక్కబోతున్న మిల్కీ బ్యూటీ..!

‘యానిమల్’ చిత్రానికి అవార్డుల పంట..

గేమ్ ఛేంజర్ లో మెగాస్టార్

అభిమాని 234 లేఖలు.. సారీ చెప్పిన కీర్తి సురేష్..

ఓటీటీలో యానిమల్.. ఆ సీన్స్ యాడ్ కాలేదని షాక్‌లో ఫ్యాన్స్!

శ్రీరాముడిగా మహేష్.. చేస్తారా?

వారి కారణంగానే ఈ స్థితిలో ఉన్నా: పద్మ విభూషణ్ పై చిరు భావోద్వేగం

‘దేవర’ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..

బుగ్గ మీద చుక్కతో శ్రీముఖిని చూశారా? ఎలా ఉందో..

‘సలార్‌’లో ప్రభాస్ డైలాగ్స్ 4 నిమిషాలేనా ? షాకవుతున్న ఫ్యాన్స్

మహేష్‌తో ఏడాదిలో సినిమా పూర్తి చేస్తారట.. సాధ్యమేనా?

బ్లౌజ్ లేకుండా శారీ ధరించి రచ్చ చేస్తున్న రుహానీ

ఇదేం ట్విస్ట్.. రాహుల్ సిప్లిగంజ్‌తో శ్రీముఖి ప్రేమలో ఉందా?

తెలుగులో విడుదలవుతున్న శివ కార్తికేయన్ ‘అయలాన్’