ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ గురించి అదిరిపోయే అప్‌డేట్..

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ గురించి అదిరిపోయే అప్‌డేట్..

ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన మరో హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్. అయితే ఈ సినిమా ఎన్టీఆర్‌తో పాటు దర్శకధీరుడు రాజమౌళి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్‌కు కూడా నేషనల్‌వైడ్‌గా నేమ్ వచ్చింది. ఇక ఇప్పుడు సోలో క్రెడిట్ కొట్టేందుకు ఎన్టీఆర్ సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న విషయం తెలిసిందే.

ఇక మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఒక సినిమా చేయబోతున్నాడు. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా వచ్చేసింది. ఈ సినిమాకు సంబంధించిన ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ని కూడా ప్రశాంత్ నీల్ విడుదల చేశారు. ప్రశాంత్ నీల్ మూవీ అంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్‌కి ఎన్టీఆర్ సరిపోతాడా? అంటే ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి అవుతున్నారు.

ఇదిలా ఉండగా మరో న్యూస్ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తోంది. ఈ సినిమాలో యంగ్ టైగర్ స్నేహితుడి పాత్ర కూడా కీలకమేనట. ఆ పాత్రలో నటించబోయేది ఎవరో తెలిసి ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో హ్యాపీ ఫీలవుతున్నారు. ఇంతకీ ఆ పాత్రలో ఎవరు నటిస్తున్నారంటారా? ఎన్టీఆర్ సోదరుడు, హీరో కల్యాణ్ రామ్. అన్నదమ్ములు ఇద్దరూ ఒకే సినిమాలో నటిస్తున్నారనే విషయం తెలిసి ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

ఇవీ చదవండి:

టెన్షన్‌లో పుష్ప టీం.. కారణమేంటంటే..

‘లాల్‌ సలాం’లో గెస్ట్ రోల్ కోసం రజినీ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే..

బిగ్‌బాస్ లవర్స్‌కి షాకింగ్ న్యూస్..

‘పుష్ప2’ రిలీజ్ వార్తలపై స్పందించిన చిత్ర యూనిట్

భీమవరం దొరబాబుగా చిరు కొత్త ఊహా ప్రపంచంలోకి తీసుకెళతారట..

పవన్ సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టేస్తారా?

ప్రియుడితో పెళ్లి పీటలెక్కబోతున్న మిల్కీ బ్యూటీ..!

‘యానిమల్’ చిత్రానికి అవార్డుల పంట..

గేమ్ ఛేంజర్ లో మెగాస్టార్

అభిమాని 234 లేఖలు.. సారీ చెప్పిన కీర్తి సురేష్..

ఓటీటీలో యానిమల్.. ఆ సీన్స్ యాడ్ కాలేదని షాక్‌లో ఫ్యాన్స్!

శ్రీరాముడిగా మహేష్.. చేస్తారా?

వారి కారణంగానే ఈ స్థితిలో ఉన్నా: పద్మ విభూషణ్ పై చిరు భావోద్వేగం

‘దేవర’ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..

బుగ్గ మీద చుక్కతో శ్రీముఖిని చూశారా? ఎలా ఉందో..

‘సలార్‌’లో ప్రభాస్ డైలాగ్స్ 4 నిమిషాలేనా ? షాకవుతున్న ఫ్యాన్స్

మహేష్‌తో ఏడాదిలో సినిమా పూర్తి చేస్తారట.. సాధ్యమేనా?

బ్లౌజ్ లేకుండా శారీ ధరించి రచ్చ చేస్తున్న రుహానీ

ఇదేం ట్విస్ట్.. రాహుల్ సిప్లిగంజ్‌తో శ్రీముఖి ప్రేమలో ఉందా?

తెలుగులో విడుదలవుతున్న శివ కార్తికేయన్ ‘అయలాన్’

Google News