ప్రియాంకేంటి.. ఇంతకు తెగించింది?

ప్రియాంకేంటి.. ఇంతకు తెగించింది?

జబర్దస్త్ ద్వారా మంచి నేమ్, ఫేమ్ సంపాదించి ఆ తర్వాత బిగ్‌బాస్‌లో అలరించిన బ్యూటీ ప్రియాంక సింగ్. గ్లామర్‌ను బీభత్సంగా మెయిన్‌టైన్ చేసే ఈ బ్యూటీ బిగ్‌బాస్‌లో సీరియల్ నటుడు మానస్‌ను ఇష్టపడుతున్నట్టుగా నేరుగానే చెప్పింది. కానీ అతడు మాత్రం స్నేహితురాలిగానే చూశాడు. ఆమె తనను ఇష్టపడుతున్న విషయం తెలిసి మానస్ ఆమెను దూరం పెట్టాడు.

బిగ్‌బాస్ 5లో 13 వారాల పాటు రాణించిన ప్రియాంక సింగ్ ఒక ట్రాన్స్‌జెండర్. అయినప్పటికీ అలా అనిపించదు. బిగ్‌బాస్ షోతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును అయితే తెచ్చుకోగలిగింది. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చాక కూడా ఆ క్రేజ్‌తోనే పలు షోస్, ఈవెంట్లలో మెరిసింది. అలాగే సోషల్ మీడియాలో ప్రియాంక చాలా యాక్టివ్‌గా ఉంటుంది. దీంతో మంచి ఫ్యాన్ బేస్‌ను కూడా సంపాదించుకోగలిగింది.

సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన ఫోటోలు, వీడియోలతో షేర్ చేస్తూ సందడి చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రియాంక ఓ యూట్యూబ్ ఛానల్‌ను కూడా స్టార్ట్ చేసింది. ప్రియాంక వీడియోల్లో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే.. బాత్ టబ్‌లో ప్రియాంక స్నానం చేస్తున్న వీడియో. దీనిని స్వయంగా ప్రియాంకే షేర్ చేసింది. దీనిని చూసిన నెటిజన్లు ప్రియాంక ఏంటి ఇంతకు తెగించిందని అవాక్కవుతున్నారు.

ఇవీ చదవండి:

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ గురించి అదిరిపోయే అప్‌డేట్..

టెన్షన్‌లో పుష్ప టీం.. కారణమేంటంటే..

‘లాల్‌ సలాం’లో గెస్ట్ రోల్ కోసం రజినీ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే..

బిగ్‌బాస్ లవర్స్‌కి షాకింగ్ న్యూస్..

‘పుష్ప2’ రిలీజ్ వార్తలపై స్పందించిన చిత్ర యూనిట్

భీమవరం దొరబాబుగా చిరు కొత్త ఊహా ప్రపంచంలోకి తీసుకెళతారట..

పవన్ సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టేస్తారా?

ప్రియుడితో పెళ్లి పీటలెక్కబోతున్న మిల్కీ బ్యూటీ..!

‘యానిమల్’ చిత్రానికి అవార్డుల పంట..

గేమ్ ఛేంజర్ లో మెగాస్టార్

అభిమాని 234 లేఖలు.. సారీ చెప్పిన కీర్తి సురేష్..

ఓటీటీలో యానిమల్.. ఆ సీన్స్ యాడ్ కాలేదని షాక్‌లో ఫ్యాన్స్!

శ్రీరాముడిగా మహేష్.. చేస్తారా?

వారి కారణంగానే ఈ స్థితిలో ఉన్నా: పద్మ విభూషణ్ పై చిరు భావోద్వేగం

‘దేవర’ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..

బుగ్గ మీద చుక్కతో శ్రీముఖిని చూశారా? ఎలా ఉందో..

‘సలార్‌’లో ప్రభాస్ డైలాగ్స్ 4 నిమిషాలేనా ? షాకవుతున్న ఫ్యాన్స్

మహేష్‌తో ఏడాదిలో సినిమా పూర్తి చేస్తారట.. సాధ్యమేనా?

బ్లౌజ్ లేకుండా శారీ ధరించి రచ్చ చేస్తున్న రుహానీ

ఇదేం ట్విస్ట్.. రాహుల్ సిప్లిగంజ్‌తో శ్రీముఖి ప్రేమలో ఉందా?

తెలుగులో విడుదలవుతున్న శివ కార్తికేయన్ ‘అయలాన్’