టెన్షన్‌లో పుష్ప టీం.. కారణమేంటంటే..

పుష్ఫ 2 నుంచి అదిరిపోయే అప్‌డేట్..

పుష్ప 2 కోసం దేశం మొత్తం ఎదురు చూస్తోంది. పుష్ప మూవీకి గానూ.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేషనల్ అవార్డు అందుకోవడంతో ఈ సినిమా హాట్ టాపిక్‌గా మారింది. దీంతో సీక్వెల్ కోసం దేశం మొత్తం ఎదురు చూస్తోంది. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న పుష్ప2పై నార్త్ ఇండియాలో సైతం హైప్ ఏర్పడింది. బాలీవుడ్ చిత్రాలను కూడా వెనక్కి నెట్టి మోస్ట్ అవైటెడ్ జాబితాలో టాప్‌లో పుష్ప 2 నిలిచింది.

ఇక పుష్ప 2ను స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్ట్ 15న విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. అయితే దాదాపు రెండేళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి అనుకోని అవాంతరాలు అడ్డంకిగా మారుతున్నాయి. దీంతో షూటింగ్ చాలా పెండింగ్ ఉండిపోయిందని టాక్. ఏప్రిల్ నాటికి షూటింగ్ పూర్తయితే తప్ప పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ వంటివన్నీ కంప్లీట్ చేసుకుని ఆగస్ట్ నాటికి విడుదల చేయడం సాధ్యమవుతుంది.

పుష్ప 2లో అల్లు అర్జున్ అసిస్టెంట్ రోల్ చేసిన జగదీష్ ప్రతాప్ ఓ అమ్మాయి ఆత్మహత్య కేసులో జైలుపాలు అయ్యాడు. ఇటీవలే అతను జైలు నుంచి విడుదలై షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు. అయితే అతను ఈ చిత్రంలో కీలకం కావడంతో అతని మీద చిత్ర యూనిట్ భారీ ఎపిసోడ్స్‌ని ప్లాన్ చేసింది. అతను జైలుకి వెళ్లడంతో కొంత అప్‌సెట్ అయ్యారు. ఇక ఇప్పుడు అనుకున్న సమయానికి చిత్రాన్ని విడుదల చేసే విషయంలో చిత్ర యూనిట్ చాలా సీరియస్‌గా పని చేస్తోందట. దీంతో యూనిట్ మొత్తం టెన్షన్ టెన్షన్‌గా కాలం వెళ్లదీస్తోందట.

ఇవీ చదవండి:

‘లాల్‌ సలాం’లో గెస్ట్ రోల్ కోసం రజినీ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే..

బిగ్‌బాస్ లవర్స్‌కి షాకింగ్ న్యూస్..

‘పుష్ప2’ రిలీజ్ వార్తలపై స్పందించిన చిత్ర యూనిట్

భీమవరం దొరబాబుగా చిరు కొత్త ఊహా ప్రపంచంలోకి తీసుకెళతారట..

పవన్ సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టేస్తారా?

ప్రియుడితో పెళ్లి పీటలెక్కబోతున్న మిల్కీ బ్యూటీ..!

‘యానిమల్’ చిత్రానికి అవార్డుల పంట..

గేమ్ ఛేంజర్ లో మెగాస్టార్

అభిమాని 234 లేఖలు.. సారీ చెప్పిన కీర్తి సురేష్..

ఓటీటీలో యానిమల్.. ఆ సీన్స్ యాడ్ కాలేదని షాక్‌లో ఫ్యాన్స్!

శ్రీరాముడిగా మహేష్.. చేస్తారా?

వారి కారణంగానే ఈ స్థితిలో ఉన్నా: పద్మ విభూషణ్ పై చిరు భావోద్వేగం

‘దేవర’ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..

బుగ్గ మీద చుక్కతో శ్రీముఖిని చూశారా? ఎలా ఉందో..

‘సలార్‌’లో ప్రభాస్ డైలాగ్స్ 4 నిమిషాలేనా ? షాకవుతున్న ఫ్యాన్స్

మహేష్‌తో ఏడాదిలో సినిమా పూర్తి చేస్తారట.. సాధ్యమేనా?

బ్లౌజ్ లేకుండా శారీ ధరించి రచ్చ చేస్తున్న రుహానీ

ఇదేం ట్విస్ట్.. రాహుల్ సిప్లిగంజ్‌తో శ్రీముఖి ప్రేమలో ఉందా?

తెలుగులో విడుదలవుతున్న శివ కార్తికేయన్ ‘అయలాన్’

Google News