సమంత, నాగచైతన్య విడిపోయి మూడేళ్లవుతున్నా ఆ ఫోటో ఎందుకు తీయలేదు?

సమంత, నాగచైతన్య విడిపోయి మూడేళ్లవుతున్నా ఆ ఫోటో ఎందుకు తీయలేదు?

టాలీవుడ్‌లోనే మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్‌గా సమంత, నాగచైతన్యల జంట పేరు తెచ్చుకుంది. వీరిద్దరూ పెళ్లి తర్వాత కూడా బయటకు వచ్చిన ఫోటోలు, వీడియోలు చాలా అన్యోన్య దంపతులు అనిపించేలా ఉండేవి. అలాంటి చై, సామ్‌ల జంట విడిపోతున్నారన్న ప్రకటన అందరినీ షాక్‌కు గురి చేసింది. వీరు విడిపోయిన తర్వాత కూడా వీరికి సంబంధించిన ఏదో ఒక న్యూస్ వైరల్ అవుతూనే ఉంటుంది.

తాజాగా సమంత, నాగ చైతన్య ల గురించి న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదేంటంటే.. ఈ జంట విడాకులు తీసుకున్నా కూడా వీరిద్దరి ఫోటో ఇంకా నాగార్జున ఇంట్లోని హాల్‌లో ఉందట. వాళ్లు విడిపోయాక కూడా ఆ ఫోటో నాగ్ తీయకపోవడం ఆసక్తికరంగా మారింది.అయితే దానిని తొలగించకపోవడానికి కారణం కూడా ఒకటి నెటిజన్లు చెబుతున్నారు.

సమంత, నాగచైతన్య విడిపోయి మూడేళ్లవుతున్నా ఆ ఫోటో ఎందుకు తీయలేదు?

ఆ ఫోటోలో అక్కినేని ఫ్యామిలీ మొత్తం ఉందట. నాగార్జున దంపతులతో పాటు అక్కినేని కుటుంబ సభ్యులంతా ఆ ఫోటోలో ఉన్నారని టాక్. మొత్తానికి ఆ ఫోటో మ్యాటర్ మాత్రం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. అయితే అసలు ఈ ఫోటో నిజంగానే ఉందా? లేదా? అనేది కూడా తెలియదు. ఇక సమంత, నాగ చైతన్య మాత్రం ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. రూమర్స్ మాత్రం ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉన్నాయి. 

ఇవీ చదవండి:

ప్రియాంకేంటి.. ఇంతకు తెగించింది?

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ గురించి అదిరిపోయే అప్‌డేట్..

టెన్షన్‌లో పుష్ప టీం.. కారణమేంటంటే..

‘లాల్‌ సలాం’లో గెస్ట్ రోల్ కోసం రజినీ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే..

బిగ్‌బాస్ లవర్స్‌కి షాకింగ్ న్యూస్..

‘పుష్ప2’ రిలీజ్ వార్తలపై స్పందించిన చిత్ర యూనిట్

భీమవరం దొరబాబుగా చిరు కొత్త ఊహా ప్రపంచంలోకి తీసుకెళతారట..

పవన్ సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టేస్తారా?

ప్రియుడితో పెళ్లి పీటలెక్కబోతున్న మిల్కీ బ్యూటీ..!

‘యానిమల్’ చిత్రానికి అవార్డుల పంట..

గేమ్ ఛేంజర్ లో మెగాస్టార్

అభిమాని 234 లేఖలు.. సారీ చెప్పిన కీర్తి సురేష్..

ఓటీటీలో యానిమల్.. ఆ సీన్స్ యాడ్ కాలేదని షాక్‌లో ఫ్యాన్స్!

శ్రీరాముడిగా మహేష్.. చేస్తారా?

వారి కారణంగానే ఈ స్థితిలో ఉన్నా: పద్మ విభూషణ్ పై చిరు భావోద్వేగం

‘దేవర’ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..

బుగ్గ మీద చుక్కతో శ్రీముఖిని చూశారా? ఎలా ఉందో..

‘సలార్‌’లో ప్రభాస్ డైలాగ్స్ 4 నిమిషాలేనా ? షాకవుతున్న ఫ్యాన్స్

మహేష్‌తో ఏడాదిలో సినిమా పూర్తి చేస్తారట.. సాధ్యమేనా?

బ్లౌజ్ లేకుండా శారీ ధరించి రచ్చ చేస్తున్న రుహానీ

ఇదేం ట్విస్ట్.. రాహుల్ సిప్లిగంజ్‌తో శ్రీముఖి ప్రేమలో ఉందా?

తెలుగులో విడుదలవుతున్న శివ కార్తికేయన్ ‘అయలాన్’

Google News