మెగా ఫ్యాన్స్‌కు పండగే.. త్రివిక్రమ్ దర్శకత్వంలో బాబాయ్-అబ్బాయ్..

మెగా ఫ్యాన్స్‌కు పండగే.. త్రివిక్రమ్ దర్శకత్వంలో బాబాయ్-అబ్బాయ్..

సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన గుంటూరు కారం సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్‌ను అందుకోలేకపోయింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై అంచనాలేమో ఆకాశాన్నంటాయి. సినిమాపై ఓవర్ హైప్ రావడం దెబ్బకొట్టింది. ఇక త్రివిక్రమ్ నెక్ట్స్ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ కూడా ఇప్పటికే వచ్చేసింది.

త్రివిక్రమ్ నెక్ట్స్ సినిమా గురించి వైరల్ అవుతున్న అప్‌డేట్ మెగా ఫ్యాన్స్‌ని ఆనందంలో ముంచెత్తుతోంది. ఎందుకంటే ఈ సినిమా పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో త్రివిక్రమ్ ప్లాన్ చేశారని టాక్. మరో ఇంట్రస్టింగ్ న్యూస్ ఏంటంటే ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నాడట. ఇక ఇంతకు మించిన న్యూస్ మెగా ఫ్యాన్స్‌కి ఏం కావాలి? అసలే బాబాయ్-అబ్బాయ్‌ల మధ్య ర్యాపో ఓ రేంజ్‌లో ఉంటుంది.

మెగా ఫ్యాన్స్‌కు పండగే.. త్రివిక్రమ్ దర్శకత్వంలో బాబాయ్-అబ్బాయ్..

ఇక పవన్, చెర్రీలు కలిసి ఒకే స్క్రీన్‌పై కనిపించడమంటే ఆ ఊహే ఓ రేంజ్‌లో ఉందంటున్నారు ఫ్యాన్స్. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందట. ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై చినబాబు నిర్మించనున్నారట. ప్రస్తుతం త్రివిక్రమ్ స్క్రిప్ట్‌ను చూస్తున్నారట. పవన్‌, త్రివిక్రమ్ కాంబోలో అత్తారింటికి దారేది సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇప్పుడు ఈ సినిమా కూడా భారీ హిట్ అవుతుందని అంతా భావిస్తున్నారు.

ఇవీ చదవండి:

సమంత, నాగచైతన్య విడిపోయి మూడేళ్లవుతున్నా ఆ ఫోటో ఎందుకు తీయలేదు?

ప్రియాంకేంటి.. ఇంతకు తెగించింది?

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ గురించి అదిరిపోయే అప్‌డేట్..

టెన్షన్‌లో పుష్ప టీం.. కారణమేంటంటే..

‘లాల్‌ సలాం’లో గెస్ట్ రోల్ కోసం రజినీ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే..

బిగ్‌బాస్ లవర్స్‌కి షాకింగ్ న్యూస్..

‘పుష్ప2’ రిలీజ్ వార్తలపై స్పందించిన చిత్ర యూనిట్

భీమవరం దొరబాబుగా చిరు కొత్త ఊహా ప్రపంచంలోకి తీసుకెళతారట..

పవన్ సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టేస్తారా?

ప్రియుడితో పెళ్లి పీటలెక్కబోతున్న మిల్కీ బ్యూటీ..!

‘యానిమల్’ చిత్రానికి అవార్డుల పంట..

గేమ్ ఛేంజర్ లో మెగాస్టార్

అభిమాని 234 లేఖలు.. సారీ చెప్పిన కీర్తి సురేష్..

ఓటీటీలో యానిమల్.. ఆ సీన్స్ యాడ్ కాలేదని షాక్‌లో ఫ్యాన్స్!

శ్రీరాముడిగా మహేష్.. చేస్తారా?

వారి కారణంగానే ఈ స్థితిలో ఉన్నా: పద్మ విభూషణ్ పై చిరు భావోద్వేగం

‘దేవర’ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..

బుగ్గ మీద చుక్కతో శ్రీముఖిని చూశారా? ఎలా ఉందో..

‘సలార్‌’లో ప్రభాస్ డైలాగ్స్ 4 నిమిషాలేనా ? షాకవుతున్న ఫ్యాన్స్

మహేష్‌తో ఏడాదిలో సినిమా పూర్తి చేస్తారట.. సాధ్యమేనా?

బ్లౌజ్ లేకుండా శారీ ధరించి రచ్చ చేస్తున్న రుహానీ

ఇదేం ట్విస్ట్.. రాహుల్ సిప్లిగంజ్‌తో శ్రీముఖి ప్రేమలో ఉందా?

తెలుగులో విడుదలవుతున్న శివ కార్తికేయన్ ‘అయలాన్’

Google News