దక్షిణాదిలో నంబర్ 1 స్థానానికి ఐకాన్ స్టార్?

దక్షిణాదిలో నంబర్ 1 స్థానానికి ఐకాన్ స్టార్?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ మారనుందా? దక్షిణాది రాష్ట్రాల్లో బన్నీ స్థానం నంబర్ 1 పొజిషన్‌కు చేరనుందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ప్రస్తుతానికి దక్షిణాదిలో సూపర్ స్టార్ రజినీకాంత్ నంబర్ 1 స్థానంలో ఉన్నారు. అయితే ఆయనకు 73 ఏళ్లు. ఇక ఆయన కెరీర్ ఒకరకంగా ఎండింగ్‌కు వచ్చేసింది. ఈ తరుణంలో దక్షిణాదిలో నంబర్ 2 స్థానంలో ఉన్న దళపతి విజయ్ మొదటి స్థానంలోకి వస్తారని అంతా భావించారు.

అయితే ఆయన అనూహ్యంగా రాజకీయరంగ ప్రవేశం చేశారు. 2025లో సినిమాలకు పూర్తిగా రిటైర్మెంట్ ప్రకటించేస్తారని టాక్. దీంతో సౌత్ ఇండస్ట్రీలో నంబర్ వన్ స్థానానికి ఎవరు ఎదుగుతారా? అని అంతా చర్చించుకుంటున్నారు. కేజీఎఫ్ సిరీస్‌లతో హీరో యష్ అయితే తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నా కూడా నెక్ట్స్ సినిమా హిట్ అయితేనే ఆయను ఆ క్రేజ్ నిలుస్తుంది.

దక్షిణాదిలో నంబర్ 1 స్థానానికి ఐకాన్ స్టార్?

మరి టాప్ 1 ఎవరంటే అందరి వేళ్లూ అల్లు అర్జున్ వైపే చూపిస్తున్నాయి. బన్నీకి మాలీవుడ్‌లో మంచి నేమ్, ఫేమ్ ఉంది. తమిళంతో పాటు కర్ణాటకలోనూ బన్నీ సినిమాలు భారీ కలెక్షన్లు సొంతం చేసుకుంటున్నాయి. ఇక పుష్ప 2 మూవీ జాతీయ స్థాయిలో బన్నీకి మంచి స్టార్ డమ్ తీసుకొస్తుందని అంతా భావిస్తున్నారు. మొత్తానికి బన్నీ అయితే దక్షిణాదిలో నంబర్ వన్ స్థానానికి ఎదగడం ఖాయంగానే కనిపిస్తోంది. 

ఇవీ చదవండి:

మెగా ఫ్యాన్స్‌కు పండగే.. త్రివిక్రమ్ దర్శకత్వంలో బాబాయ్-అబ్బాయ్..

సమంత, నాగచైతన్య విడిపోయి మూడేళ్లవుతున్నా ఆ ఫోటో ఎందుకు తీయలేదు?

ప్రియాంకేంటి.. ఇంతకు తెగించింది?

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ గురించి అదిరిపోయే అప్‌డేట్..

టెన్షన్‌లో పుష్ప టీం.. కారణమేంటంటే..

‘లాల్‌ సలాం’లో గెస్ట్ రోల్ కోసం రజినీ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే..

బిగ్‌బాస్ లవర్స్‌కి షాకింగ్ న్యూస్..

‘పుష్ప2’ రిలీజ్ వార్తలపై స్పందించిన చిత్ర యూనిట్

భీమవరం దొరబాబుగా చిరు కొత్త ఊహా ప్రపంచంలోకి తీసుకెళతారట..

పవన్ సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టేస్తారా?

ప్రియుడితో పెళ్లి పీటలెక్కబోతున్న మిల్కీ బ్యూటీ..!

‘యానిమల్’ చిత్రానికి అవార్డుల పంట..

గేమ్ ఛేంజర్ లో మెగాస్టార్

అభిమాని 234 లేఖలు.. సారీ చెప్పిన కీర్తి సురేష్..

ఓటీటీలో యానిమల్.. ఆ సీన్స్ యాడ్ కాలేదని షాక్‌లో ఫ్యాన్స్!

శ్రీరాముడిగా మహేష్.. చేస్తారా?

వారి కారణంగానే ఈ స్థితిలో ఉన్నా: పద్మ విభూషణ్ పై చిరు భావోద్వేగం

‘దేవర’ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..

బుగ్గ మీద చుక్కతో శ్రీముఖిని చూశారా? ఎలా ఉందో..

‘సలార్‌’లో ప్రభాస్ డైలాగ్స్ 4 నిమిషాలేనా ? షాకవుతున్న ఫ్యాన్స్

మహేష్‌తో ఏడాదిలో సినిమా పూర్తి చేస్తారట.. సాధ్యమేనా?

బ్లౌజ్ లేకుండా శారీ ధరించి రచ్చ చేస్తున్న రుహానీ

ఇదేం ట్విస్ట్.. రాహుల్ సిప్లిగంజ్‌తో శ్రీముఖి ప్రేమలో ఉందా?

తెలుగులో విడుదలవుతున్న శివ కార్తికేయన్ ‘అయలాన్’

Google News