‘రామాయణం’ నుంచి సాయిపల్లవిని తప్పించారా?

Sai Pallavi In Ramayanam

స్టార్ హీరోయిన్ సాయిపల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాలా? అమ్మడు అందం, ప్రతిభ, డ్యాన్స్ ఏది చూసినా కూడా టాపే. అలాంటి ఈ ముద్దుగుమ్మను తమకు పక్కాగా అడ్డు అనుకునే హీరోయిన్స్ చాలా మంది ఉంది. అయితే సాయి పల్లవి అందరి హీరోయిన్స్ మాదిరిగా నిత్యం వార్తల్లో ఉండదు. సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలు పోస్ట్ చేస్తూ అందరి అటెన్షన్‌ని గ్రాబ్ చేయాలని కూడా అనుకోదు.

అయినా సరే.. సాయిపల్లవికి ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువ. ఇక ఈ ముద్దుగుమ్మను రామాయణం మూవీ నుంచి తొలగించారంటూ టాక్ నడుస్తోంది. నితీష్ తివారీ దర్శకత్వంలో రామాయణం మూవీ రూపొందుతోంది. ఈ సినిమాలో సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తోంది. ఇక రాముడి పాత్రలో రణబీర్ కపూర్ నటిస్తున్నారు. హనుమాన్‌గా సన్నీడియోల్.. రావణుడి పాత్రలో హీరో యశ్ నటించనున్నారు.

మరి ఈ సినిమా నుంచి సాయి పల్లవిని తొలగించారని.. ఆ పాత్రలో ప్రస్తుతం జాన్వీకపూర్ నటిస్తోందంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని టాక్. అసలు సాయిపల్లవి ప్లేస్‌లో జాన్వీని ఊహించలేం. అందునా సీత పాత్రకు జాన్వీ అస్సలు సెట్ అవదు. ఈ విషయంలో నితీష్ తివారీకి ఫుల్ క్లారిటీ అయితే ఉందట. దీంతో సీత పాత్రలో సాయిపల్లవిని తొలగించి జాన్వీని పెట్టే సాహసమైతే ఆయన చేయరు. 

ఇవీ చదవండి:

యశ్ ఇండస్ట్రీలో రోజుకి రూ.50 కూలి పని చేసేవాడట…

దక్షిణాదిలో నంబర్ 1 స్థానానికి ఐకాన్ స్టార్?

మెగా ఫ్యాన్స్‌కు పండగే.. త్రివిక్రమ్ దర్శకత్వంలో బాబాయ్-అబ్బాయ్..

సమంత, నాగచైతన్య విడిపోయి మూడేళ్లవుతున్నా ఆ ఫోటో ఎందుకు తీయలేదు?

ప్రియాంకేంటి.. ఇంతకు తెగించింది?

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ గురించి అదిరిపోయే అప్‌డేట్..

టెన్షన్‌లో పుష్ప టీం.. కారణమేంటంటే..

‘లాల్‌ సలాం’లో గెస్ట్ రోల్ కోసం రజినీ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే..

బిగ్‌బాస్ లవర్స్‌కి షాకింగ్ న్యూస్..

‘పుష్ప2’ రిలీజ్ వార్తలపై స్పందించిన చిత్ర యూనిట్

భీమవరం దొరబాబుగా చిరు కొత్త ఊహా ప్రపంచంలోకి తీసుకెళతారట..

పవన్ సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టేస్తారా?

ప్రియుడితో పెళ్లి పీటలెక్కబోతున్న మిల్కీ బ్యూటీ..!

‘యానిమల్’ చిత్రానికి అవార్డుల పంట..

గేమ్ ఛేంజర్ లో మెగాస్టార్

అభిమాని 234 లేఖలు.. సారీ చెప్పిన కీర్తి సురేష్..

ఓటీటీలో యానిమల్.. ఆ సీన్స్ యాడ్ కాలేదని షాక్‌లో ఫ్యాన్స్!

శ్రీరాముడిగా మహేష్.. చేస్తారా?

వారి కారణంగానే ఈ స్థితిలో ఉన్నా: పద్మ విభూషణ్ పై చిరు భావోద్వేగం

‘దేవర’ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..

బుగ్గ మీద చుక్కతో శ్రీముఖిని చూశారా? ఎలా ఉందో..

‘సలార్‌’లో ప్రభాస్ డైలాగ్స్ 4 నిమిషాలేనా ? షాకవుతున్న ఫ్యాన్స్

మహేష్‌తో ఏడాదిలో సినిమా పూర్తి చేస్తారట.. సాధ్యమేనా?

బ్లౌజ్ లేకుండా శారీ ధరించి రచ్చ చేస్తున్న రుహానీ

ఇదేం ట్విస్ట్.. రాహుల్ సిప్లిగంజ్‌తో శ్రీముఖి ప్రేమలో ఉందా?

తెలుగులో విడుదలవుతున్న శివ కార్తికేయన్ ‘అయలాన్’

Google News