సునీల్ ఫ్రీగా సినిమాలు చేస్తున్నాడా?

సునీల్ ఫ్రీగా సినిమాలు చేస్తున్నాడా?

కమెడియన్‌గా సునీల్ ఓ రేంజ్‌లో హవా నడిపించాడు. బ్రహ్మానందం స్థాయికి చేరుతాడని అంతా భావించారు. కానీ ఆయనకు హీరో అవకాశం వచ్చింది. అదే ఆయన పాలిట శాపంగా మారింది. అందాల రాముడు మూవీతో హీరో అవతారం ఎత్తాడు. అటు హీరోగా చేసుకుంటూనే ఇటు కమెడియన్‌గా కూడా కంటిన్యూ చేసి ఉంటే ఆయన కెరీర్‌కు ఎలాంటి ఢోకా ఉండేది కాదు. అలీ అలా చేసిన వారే. కానీ కమెడియన్ రోల్స్‌కి సునీల్ ఫుల్ స్టాప్ పెట్టేశాడు.

అందాల రాముడు హిట్. ఆ తరువాత చేసిన మర్యాద రామన్న మూవీ కూడా మంచి హిట్ కొట్టింది. ఇక మళ్లీ కమెడియన్ అయితే హీరోగా అవకాశాలు రావనుకున్నాడో లేదంటే తనో పెద్ద హీరో అయిపోయినట్టేనని ఫీలయ్యాడో కానీ కామెడీ రోల్స్ జోలికి వెళ్లలేదు. ఆ తరువాత రామ్ గోపాల్ వర్మతో కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు మూవీ చేసి బొక్క బోర్లా పడ్డాడు. హీరోగా పూల రంగడు మూవీతో మరో హిట్ కొట్టాడు. అయితే తర్వాత సునీల్కి హిట్ పడలేదు.

వరుస పరాజయాలు సునీల్ కెరీర్‌ను ఇబ్బందుల్లోకి నెట్టేశాయి. చివరకు సిక్స్ ప్యాక్ సాధించి.. విపరీతంగా కష్టపడి చేసిన సినిమా కూడా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ఇక దీంతో ఏ అవకాశం వస్తే అంటే కమెడియన్, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఏదీ వదలకుండా చేస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో నటిస్తున్నాడు. తెలుగులో పుష్ప చిత్రంలో చేశాడు. మంగలం శ్రీను పాత్రలో నటిస్తున్నాడు. అయితే తాజాగా సునీల్ ఉచితంగా సినిమాలు చేస్తున్నాడంటూ టాక్ నడుస్తోంది. పుష్ప 2 సహా ఇతర సినిమాల్లోనూ నటిస్తున్న సునీల్ ఉచితంగా చేస్తున్నాడనేది మాత్రం పేక్ న్యూస్ అని ఫిలింనగర్ వర్గాలు కొట్టి పడేస్తున్నాయి.

ఇవీ చదవండి:

మరో బిడ్డ కోసం ప్లాన్ చేస్తున్న రామ్ చరణ్ – ఉపాసన దంపతులు

గుణశేఖర్ కారణంగా మహేష్‌పై కృష్ణ ఫైర్ అయ్యారట..

ఈగిల్ ట్విటర్ టాక్.. మాస్ జాతర

మహిళ నిర్మాత వలలో కెమెరా అసిస్టెంట్‌

యాత్ర 2… ఇన్‌స్పైరింగ్ స్టోరీ!

‘రామాయణం’ నుంచి సాయిపల్లవిని తప్పించారా?

యశ్ ఇండస్ట్రీలో రోజుకి రూ.50 కూలి పని చేసేవాడట…

దక్షిణాదిలో నంబర్ 1 స్థానానికి ఐకాన్ స్టార్?

మెగా ఫ్యాన్స్‌కు పండగే.. త్రివిక్రమ్ దర్శకత్వంలో బాబాయ్-అబ్బాయ్..

సమంత, నాగచైతన్య విడిపోయి మూడేళ్లవుతున్నా ఆ ఫోటో ఎందుకు తీయలేదు?

ప్రియాంకేంటి.. ఇంతకు తెగించింది?

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ గురించి అదిరిపోయే అప్‌డేట్..

టెన్షన్‌లో పుష్ప టీం.. కారణమేంటంటే..

‘లాల్‌ సలాం’లో గెస్ట్ రోల్ కోసం రజినీ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే..

బిగ్‌బాస్ లవర్స్‌కి షాకింగ్ న్యూస్..

‘పుష్ప2’ రిలీజ్ వార్తలపై స్పందించిన చిత్ర యూనిట్

భీమవరం దొరబాబుగా చిరు కొత్త ఊహా ప్రపంచంలోకి తీసుకెళతారట..

పవన్ సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టేస్తారా?

ప్రియుడితో పెళ్లి పీటలెక్కబోతున్న మిల్కీ బ్యూటీ..!

‘యానిమల్’ చిత్రానికి అవార్డుల పంట..

గేమ్ ఛేంజర్ లో మెగాస్టార్

అభిమాని 234 లేఖలు.. సారీ చెప్పిన కీర్తి సురేష్..

ఓటీటీలో యానిమల్.. ఆ సీన్స్ యాడ్ కాలేదని షాక్‌లో ఫ్యాన్స్!

శ్రీరాముడిగా మహేష్.. చేస్తారా?

వారి కారణంగానే ఈ స్థితిలో ఉన్నా: పద్మ విభూషణ్ పై చిరు భావోద్వేగం

‘దేవర’ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..

బుగ్గ మీద చుక్కతో శ్రీముఖిని చూశారా? ఎలా ఉందో..

‘సలార్‌’లో ప్రభాస్ డైలాగ్స్ 4 నిమిషాలేనా ? షాకవుతున్న ఫ్యాన్స్

మహేష్‌తో ఏడాదిలో సినిమా పూర్తి చేస్తారట.. సాధ్యమేనా?

బ్లౌజ్ లేకుండా శారీ ధరించి రచ్చ చేస్తున్న రుహానీ

ఇదేం ట్విస్ట్.. రాహుల్ సిప్లిగంజ్‌తో శ్రీముఖి ప్రేమలో ఉందా?

తెలుగులో విడుదలవుతున్న శివ కార్తికేయన్ ‘అయలాన్’

Google News