సావిత్రి మాదిరిగానే లగ్జరీగా బతికి దుర్భర స్థితిలో మరణించిన స్టార్ నటి ఎవరంటే..

సావిత్రి మాదిరిగానే లగ్జరీగా బతికి దుర్భర స్థితిలో మరణించిన స్టార్ నటి ఎవరంటే..

లగ్జరీగా బతికి చితికిపోయి అత్యంత దుర్భర స్థితిలో మరణించిన నటీమణి సావిత్రి గురించి మాత్రమే మనకు తెలుసు. తెలియని హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. వారిలో హాస్యనటి గిరిజ ఒకరు. వివాహం చేసుకున్న తర్వాతే ఈమె జీవితం కూడా సర్వనాశనమైంది. దర్జాగా అంబాసిడర్ కార్లలో తిరిగిన గిరిజ అత్యంత దీన స్థితిలో జీవితాన్ని చాలించింది. కనీసం చనిపోయిన రోజున ఇండస్ట్రీ కూడా ఆమెను పట్టించుకోలేదు.

కాశీకి పోయాను రామహరి.. గంగ తీర్థంబు తెచ్చాను రామా హరి అనగానే గిరిజ గుర్తొస్తుంది. ఆమె అప్పట్లో వరుస సినిమాల్లో నటించింది. తరాలు తిన్నా తరగని ఆస్తిని కూడబెట్టింది. ఆ తరువాత సన్యాసిరావు అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. అదే ఆమె తన జీవితంలో చేసిన దారుణమైన తప్పిదం. ఆమె సంపాదించిన ఆస్తితో సన్యాసిరావు జల్సాలు చేశాడు. ఆమె కొన్న కార్లతో తిరుగుతూ జీవితాన్ని సుఖవంతంగా మార్చుకున్నాడు.

Advertisement
senior actress Girija

భర్త ఖాళీగా ఉన్నాడని గిరిజ ఒక నిర్మాణ సంస్థను స్థాపించి అతడి చేతిలో పెట్టింది. భర్తతో కలిసి భలే మాస్టారు, పవిత్ర హృదయాలు తీసి తీవ్రంగా నష్టపోయింది. ఆర్థికంగా పతనమైంది. ఆ తరువాత సన్యాసిరావు.. గిరిజను ఇష్టానుసారంగా కొట్టేవాడు. పిల్లలను సైతం మంచిగా చూసిన పాపాన పోలేదు. ఆమె ఆస్తినంతా నీళ్లలా ఖర్చు చేశాడు. దీంతో గిరిజ రోడ్డున పడింది. గిరిజ మరణం కూడా పెద్ద మిస్టరీయే. ఆమె చనిపోయిన రోజు ఇండస్ట్రీ నుంచి ఎవరూ వెళ్లలేదు. ఒక్క అల్లు రామలింగయ్య మాత్రం స్వయంగా వెళ్లి గిరిజ కూతురు శ్రీరంగను పరామర్శించారట.

ఇవీ చదవండి:

సునీల్ ఫ్రీగా సినిమాలు చేస్తున్నాడా?

మరో బిడ్డ కోసం ప్లాన్ చేస్తున్న రామ్ చరణ్ – ఉపాసన దంపతులు

గుణశేఖర్ కారణంగా మహేష్‌పై కృష్ణ ఫైర్ అయ్యారట..

ఈగిల్ ట్విటర్ టాక్.. మాస్ జాతర

మహిళ నిర్మాత వలలో కెమెరా అసిస్టెంట్‌

యాత్ర 2… ఇన్‌స్పైరింగ్ స్టోరీ!

‘రామాయణం’ నుంచి సాయిపల్లవిని తప్పించారా?

యశ్ ఇండస్ట్రీలో రోజుకి రూ.50 కూలి పని చేసేవాడట…

దక్షిణాదిలో నంబర్ 1 స్థానానికి ఐకాన్ స్టార్?

మెగా ఫ్యాన్స్‌కు పండగే.. త్రివిక్రమ్ దర్శకత్వంలో బాబాయ్-అబ్బాయ్..

సమంత, నాగచైతన్య విడిపోయి మూడేళ్లవుతున్నా ఆ ఫోటో ఎందుకు తీయలేదు?

ప్రియాంకేంటి.. ఇంతకు తెగించింది?

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ గురించి అదిరిపోయే అప్‌డేట్..

టెన్షన్‌లో పుష్ప టీం.. కారణమేంటంటే..

‘లాల్‌ సలాం’లో గెస్ట్ రోల్ కోసం రజినీ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే..

బిగ్‌బాస్ లవర్స్‌కి షాకింగ్ న్యూస్..

‘పుష్ప2’ రిలీజ్ వార్తలపై స్పందించిన చిత్ర యూనిట్

భీమవరం దొరబాబుగా చిరు కొత్త ఊహా ప్రపంచంలోకి తీసుకెళతారట..

పవన్ సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టేస్తారా?

ప్రియుడితో పెళ్లి పీటలెక్కబోతున్న మిల్కీ బ్యూటీ..!

‘యానిమల్’ చిత్రానికి అవార్డుల పంట..

గేమ్ ఛేంజర్ లో మెగాస్టార్

అభిమాని 234 లేఖలు.. సారీ చెప్పిన కీర్తి సురేష్..

ఓటీటీలో యానిమల్.. ఆ సీన్స్ యాడ్ కాలేదని షాక్‌లో ఫ్యాన్స్!

శ్రీరాముడిగా మహేష్.. చేస్తారా?

వారి కారణంగానే ఈ స్థితిలో ఉన్నా: పద్మ విభూషణ్ పై చిరు భావోద్వేగం

‘దేవర’ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..

బుగ్గ మీద చుక్కతో శ్రీముఖిని చూశారా? ఎలా ఉందో..

‘సలార్‌’లో ప్రభాస్ డైలాగ్స్ 4 నిమిషాలేనా ? షాకవుతున్న ఫ్యాన్స్

మహేష్‌తో ఏడాదిలో సినిమా పూర్తి చేస్తారట.. సాధ్యమేనా?

బ్లౌజ్ లేకుండా శారీ ధరించి రచ్చ చేస్తున్న రుహానీ

ఇదేం ట్విస్ట్.. రాహుల్ సిప్లిగంజ్‌తో శ్రీముఖి ప్రేమలో ఉందా?

తెలుగులో విడుదలవుతున్న శివ కార్తికేయన్ ‘అయలాన్’