రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిన రష్మిక?

రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిన రష్మిక?

నేషనల్ క్రష్ రష్మిక మందన్న బాలీవుడ్‌లో సైతం బాగా రాణిస్తోంది. వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. కన్నడ చిత్రం ‘కిరాక్ పార్టీ’ ద్వారా 2016లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత మలయాళం, తెలుగు, తమిళం అన్న తేడా లేకుండా సినిమాలు చేసేసింది. అమ్మడికి తెలుగులో మంచి హిట్స్ పడ్డాయి. ఇక తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

అప్పటికే చేసుకున్న ఎంగేజ్‌మెంట్‌ను సైతం తూచ్ అనేసి.. ప్రియుడికి బ్రేకప్ చెప్పేసింది. ఇక అప్పటి నుంచి వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతోంది. తెలుగులో ఇటీవల విడుదలైన పుష్ప సినిమాతో అమ్మడి రేంజ్ నేషనల్ స్థాయికి వెళ్లింది. ఈ సినిమాలు అమ్మడికి బాలీవుడ్ అవకాశాలను సైతం కల్పించాయి. అక్కడ నటించిన తొలి చిత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోకున్నా ఇటీవల విడుదలైన యానిమల్ చిత్రం మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.

Advertisement
రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిన రష్మిక?

అంతే.. బాలీవుడ్‌లో అమ్మడి రేంజ్ అమాంతం పెరిగింది. ఇక ఇప్పుడు, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో అమ్మడు దుమ్మురేపుతోంది. మరి ఈ రేంజ్‌లో అవకాశాలు వెదుక్కుంటూ వస్తుంటే పారితోషికాన్ని పెంచదా? పెంచేసింది. తన పారితోషికాన్ని రష్మిక ఏకంగా రూ.4 కోట్లకు పెంచేసిందని టాక్. సోషల్ మీడియాలో ఆమె రెమ్యూనరేషన్‌కు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనిపై రష్మిక సైతం ఈ వార్తలు నిజమైతే బాగుండు అని సెటైర్లు వేస్తోంది.

ఇవీ చదవండి:

సావిత్రి మాదిరిగానే లగ్జరీగా బతికి దుర్భర స్థితిలో మరణించిన స్టార్ నటి ఎవరంటే..

సునీల్ ఫ్రీగా సినిమాలు చేస్తున్నాడా?

మరో బిడ్డ కోసం ప్లాన్ చేస్తున్న రామ్ చరణ్ – ఉపాసన దంపతులు

గుణశేఖర్ కారణంగా మహేష్‌పై కృష్ణ ఫైర్ అయ్యారట..

ఈగిల్ ట్విటర్ టాక్.. మాస్ జాతర

మహిళ నిర్మాత వలలో కెమెరా అసిస్టెంట్‌

యాత్ర 2… ఇన్‌స్పైరింగ్ స్టోరీ!

‘రామాయణం’ నుంచి సాయిపల్లవిని తప్పించారా?

యశ్ ఇండస్ట్రీలో రోజుకి రూ.50 కూలి పని చేసేవాడట…

దక్షిణాదిలో నంబర్ 1 స్థానానికి ఐకాన్ స్టార్?

మెగా ఫ్యాన్స్‌కు పండగే.. త్రివిక్రమ్ దర్శకత్వంలో బాబాయ్-అబ్బాయ్..

సమంత, నాగచైతన్య విడిపోయి మూడేళ్లవుతున్నా ఆ ఫోటో ఎందుకు తీయలేదు?

ప్రియాంకేంటి.. ఇంతకు తెగించింది?

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ గురించి అదిరిపోయే అప్‌డేట్..

టెన్షన్‌లో పుష్ప టీం.. కారణమేంటంటే..

‘లాల్‌ సలాం’లో గెస్ట్ రోల్ కోసం రజినీ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే..

బిగ్‌బాస్ లవర్స్‌కి షాకింగ్ న్యూస్..

‘పుష్ప2’ రిలీజ్ వార్తలపై స్పందించిన చిత్ర యూనిట్

భీమవరం దొరబాబుగా చిరు కొత్త ఊహా ప్రపంచంలోకి తీసుకెళతారట..

పవన్ సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టేస్తారా?

ప్రియుడితో పెళ్లి పీటలెక్కబోతున్న మిల్కీ బ్యూటీ..!

‘యానిమల్’ చిత్రానికి అవార్డుల పంట..

గేమ్ ఛేంజర్ లో మెగాస్టార్

అభిమాని 234 లేఖలు.. సారీ చెప్పిన కీర్తి సురేష్..

ఓటీటీలో యానిమల్.. ఆ సీన్స్ యాడ్ కాలేదని షాక్‌లో ఫ్యాన్స్!

శ్రీరాముడిగా మహేష్.. చేస్తారా?

వారి కారణంగానే ఈ స్థితిలో ఉన్నా: పద్మ విభూషణ్ పై చిరు భావోద్వేగం

‘దేవర’ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..

బుగ్గ మీద చుక్కతో శ్రీముఖిని చూశారా? ఎలా ఉందో..

‘సలార్‌’లో ప్రభాస్ డైలాగ్స్ 4 నిమిషాలేనా ? షాకవుతున్న ఫ్యాన్స్

మహేష్‌తో ఏడాదిలో సినిమా పూర్తి చేస్తారట.. సాధ్యమేనా?

బ్లౌజ్ లేకుండా శారీ ధరించి రచ్చ చేస్తున్న రుహానీ

ఇదేం ట్విస్ట్.. రాహుల్ సిప్లిగంజ్‌తో శ్రీముఖి ప్రేమలో ఉందా?

తెలుగులో విడుదలవుతున్న శివ కార్తికేయన్ ‘అయలాన్’