ఏడో తరగతిలోనే లవ్ లెటర్ రాసిన సాయిపల్లవి.. ఇంట్లో బాగా వడ్డించారట..

ఏడో తరగతిలోనే లవ్ లెటర్ రాసిన సాయిపల్లవి.. ఇంట్లో బాగా వడ్డించారట..

ప్రేమ అనేది ఎప్పుడైనా పుట్టొచ్చు. ఎవరి పైనైనా పుట్టొచ్చు. దీనికి వయసుతో సంబంధం లేదు. అయితే చిన్న వయసులో ప్రేమ కంటే ఆకర్షణే ఎక్కువగా ఉంటుంది. కాలేజ్ డేస్‌లో చాలా మంది ప్రేమలో పడి ఉంటారు. అలాంటిది స్టార్ హీరోయిన్ సాయి పల్లవి మాత్రం ఏడవ తరగతిలోనే లవ్‌లో పడిందట. లవ్ లెటర్ కూడా రాసిందట. దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలను ఆమె ఇటీవల మీడియాతో పంచుకుంది.

స్కూల్ డేస్‌లోనే సాయి పల్లవి ప్రేమ లేఖ రాసిందట. తను రాసిన లేఖ ఇప్పటికీ తనకు గుర్తుందని ఆమె వెల్లడించింది. అదే తన ఫస్ట్ అండ్ లాస్ట్ లెటర్ అని కూడా తెలిపింది. అప్పుడు తాను ఏడవ తరగతి చదువుతున్నానని సాయి పల్లవి తెలిపింది. ఆ వయసులో తన క్లాస్‌మేట్ ఒకతను తెగ నచ్చేశాడట. ఆ విషయాన్ని నేరుగా చెప్పలేక అతనికి లవ్ లెటర్ రాసిందట. కానీ అతనికి ఇచ్చే ధైర్యం లేదట.

ఏడో తరగతిలోనే లవ్ లెటర్ రాసిన సాయిపల్లవి.. ఇంట్లో బాగా వడ్డించారట..

అందుకే ఆ లవ్ లెటర్‌ను తన వద్దనే దాచుకుందట. ఒక రోజు ఆ ప్రేమ లేఖను ఇంట్లో వాళ్లు చూశారట. ఇక చూశాక ఎలా ఉంటుందో తెలిసిందేగా.. ఈ వయసులో ప్రేమేంటని ఫుల్లుగా వడ్డించేశారట. ఆ దెబ్బలు, తిట్లు ఇప్పటికీ సాయి పల్లవికి గుర్తున్నాయట. ఇక అదే తన చివరి ప్రేమలేఖ అని సాయి పల్లవి తెలిపింది. ఆ వ‌య‌సులో అలాంటి లేఖ ఎలా రాయ‌గ‌లిగాను అని ఇప్ప‌టికీ ఆశ్చ‌ర్యంతో పాటు నవ్విస్తుందని.. అసలు ఆ లెటర్ రాసింది తానేనా అని అనిపిస్తుందట.

ఇవీ చదవండి:

రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిన రష్మిక?

సావిత్రి మాదిరిగానే లగ్జరీగా బతికి దుర్భర స్థితిలో మరణించిన స్టార్ నటి ఎవరంటే..

సునీల్ ఫ్రీగా సినిమాలు చేస్తున్నాడా?

మరో బిడ్డ కోసం ప్లాన్ చేస్తున్న రామ్ చరణ్ – ఉపాసన దంపతులు

గుణశేఖర్ కారణంగా మహేష్‌పై కృష్ణ ఫైర్ అయ్యారట..

ఈగిల్ ట్విటర్ టాక్.. మాస్ జాతర

మహిళ నిర్మాత వలలో కెమెరా అసిస్టెంట్‌

యాత్ర 2… ఇన్‌స్పైరింగ్ స్టోరీ!

‘రామాయణం’ నుంచి సాయిపల్లవిని తప్పించారా?

యశ్ ఇండస్ట్రీలో రోజుకి రూ.50 కూలి పని చేసేవాడట…

దక్షిణాదిలో నంబర్ 1 స్థానానికి ఐకాన్ స్టార్?

మెగా ఫ్యాన్స్‌కు పండగే.. త్రివిక్రమ్ దర్శకత్వంలో బాబాయ్-అబ్బాయ్..

సమంత, నాగచైతన్య విడిపోయి మూడేళ్లవుతున్నా ఆ ఫోటో ఎందుకు తీయలేదు?

ప్రియాంకేంటి.. ఇంతకు తెగించింది?

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ గురించి అదిరిపోయే అప్‌డేట్..

టెన్షన్‌లో పుష్ప టీం.. కారణమేంటంటే..

‘లాల్‌ సలాం’లో గెస్ట్ రోల్ కోసం రజినీ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే..

బిగ్‌బాస్ లవర్స్‌కి షాకింగ్ న్యూస్..

‘పుష్ప2’ రిలీజ్ వార్తలపై స్పందించిన చిత్ర యూనిట్

భీమవరం దొరబాబుగా చిరు కొత్త ఊహా ప్రపంచంలోకి తీసుకెళతారట..

పవన్ సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టేస్తారా?

ప్రియుడితో పెళ్లి పీటలెక్కబోతున్న మిల్కీ బ్యూటీ..!

‘యానిమల్’ చిత్రానికి అవార్డుల పంట..

గేమ్ ఛేంజర్ లో మెగాస్టార్

అభిమాని 234 లేఖలు.. సారీ చెప్పిన కీర్తి సురేష్..

ఓటీటీలో యానిమల్.. ఆ సీన్స్ యాడ్ కాలేదని షాక్‌లో ఫ్యాన్స్!

శ్రీరాముడిగా మహేష్.. చేస్తారా?

వారి కారణంగానే ఈ స్థితిలో ఉన్నా: పద్మ విభూషణ్ పై చిరు భావోద్వేగం

‘దేవర’ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..

బుగ్గ మీద చుక్కతో శ్రీముఖిని చూశారా? ఎలా ఉందో..

‘సలార్‌’లో ప్రభాస్ డైలాగ్స్ 4 నిమిషాలేనా ? షాకవుతున్న ఫ్యాన్స్

మహేష్‌తో ఏడాదిలో సినిమా పూర్తి చేస్తారట.. సాధ్యమేనా?

బ్లౌజ్ లేకుండా శారీ ధరించి రచ్చ చేస్తున్న రుహానీ

ఇదేం ట్విస్ట్.. రాహుల్ సిప్లిగంజ్‌తో శ్రీముఖి ప్రేమలో ఉందా?

తెలుగులో విడుదలవుతున్న శివ కార్తికేయన్ ‘అయలాన్’

Google News