‘పుష్ప 2’లో స్పెషల్ సాంగ్ కోసం స్టార్ హీరోయిన్.. ఆమె ఎవరో తెలిస్తే..

చాలా మంది దర్శక నిర్మాతలు ఈ ఏడాది ఆగస్ట్ 15ను టార్గెట్ చేశారు. పుష్ప 2  సినిమా ఈ డేట్‌న రిలీజ్ అవుతుందని అంతా భావించారు. కీలక పాత్రదారి జగదీశ్ అరెస్ట్‌తో ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడనుందని టాక్ నడిచింది. దేవర మూవీ మాదిరిగా రిలీజ్ డేట్ వాయిదా పడుతుందన్న వార్త వస్తే వెంటనే లాక్ చేసేసుకుందామని ఎదురు చూస్తున్నారు.

ఇలా ఎదురు చూస్తున్న సినిమాల్లో నేచురల్ స్టార్ నాని నటించిన ‘సరిపోదా శనివారం’, కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ‘భారతీయుడు 2’ సినిమాలు ఉన్నాయి. కానీ పుష్ప 2 ఎవ్వరికీ అవకాశం ఇవ్వట్లే. తాజాగా పుష్ప 2 సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడే అవకాశమే లేదని తాజాగా తేలింది. ఈ విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

Advertisement

పుష్ప 2 ఖచ్చితంగా ఆగస్ట్ 15కి విడుదలవుతుందని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ తేల్చి చెప్పింది. ఇప్పటికే సినిమా సగానికి పైగా షూటింగ్ పూర్తైంది. ఇక జగదీశ్ కూడా జైలు నుంచి విడుదలై బయటకు వచ్చాడు కాబట్టి ముందుగా అతనితో ఉన్న సీన్లన్ని చేసేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా షూటింగ్‌ జూలై నాటికి పూర్తి చేసి గుమ్మడికాయ కొట్టాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసి ఆగస్ట్ 15కి ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

ఇవీ చదవండి:

జగపతిబాబు ఏంటి ఇలా సిగ్గు లేకుండా అడిగేశారు?

ఏడో తరగతిలోనే లవ్ లెటర్ రాసిన సాయిపల్లవి.. ఇంట్లో బాగా వడ్డించారట..

రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిన రష్మిక?

సావిత్రి మాదిరిగానే లగ్జరీగా బతికి దుర్భర స్థితిలో మరణించిన స్టార్ నటి ఎవరంటే..

సునీల్ ఫ్రీగా సినిమాలు చేస్తున్నాడా?

మరో బిడ్డ కోసం ప్లాన్ చేస్తున్న రామ్ చరణ్ – ఉపాసన దంపతులు

గుణశేఖర్ కారణంగా మహేష్‌పై కృష్ణ ఫైర్ అయ్యారట..

ఈగిల్ ట్విటర్ టాక్.. మాస్ జాతర

మహిళ నిర్మాత వలలో కెమెరా అసిస్టెంట్‌

యాత్ర 2… ఇన్‌స్పైరింగ్ స్టోరీ!

‘రామాయణం’ నుంచి సాయిపల్లవిని తప్పించారా?

యశ్ ఇండస్ట్రీలో రోజుకి రూ.50 కూలి పని చేసేవాడట…

దక్షిణాదిలో నంబర్ 1 స్థానానికి ఐకాన్ స్టార్?

మెగా ఫ్యాన్స్‌కు పండగే.. త్రివిక్రమ్ దర్శకత్వంలో బాబాయ్-అబ్బాయ్..

సమంత, నాగచైతన్య విడిపోయి మూడేళ్లవుతున్నా ఆ ఫోటో ఎందుకు తీయలేదు?

ప్రియాంకేంటి.. ఇంతకు తెగించింది?

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ గురించి అదిరిపోయే అప్‌డేట్..

టెన్షన్‌లో పుష్ప టీం.. కారణమేంటంటే..

‘లాల్‌ సలాం’లో గెస్ట్ రోల్ కోసం రజినీ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే..

బిగ్‌బాస్ లవర్స్‌కి షాకింగ్ న్యూస్..

‘పుష్ప2’ రిలీజ్ వార్తలపై స్పందించిన చిత్ర యూనిట్

భీమవరం దొరబాబుగా చిరు కొత్త ఊహా ప్రపంచంలోకి తీసుకెళతారట..

పవన్ సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టేస్తారా?

ప్రియుడితో పెళ్లి పీటలెక్కబోతున్న మిల్కీ బ్యూటీ..!

‘యానిమల్’ చిత్రానికి అవార్డుల పంట..

గేమ్ ఛేంజర్ లో మెగాస్టార్

అభిమాని 234 లేఖలు.. సారీ చెప్పిన కీర్తి సురేష్..

ఓటీటీలో యానిమల్.. ఆ సీన్స్ యాడ్ కాలేదని షాక్‌లో ఫ్యాన్స్!

శ్రీరాముడిగా మహేష్.. చేస్తారా?

వారి కారణంగానే ఈ స్థితిలో ఉన్నా: పద్మ విభూషణ్ పై చిరు భావోద్వేగం

‘దేవర’ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..

బుగ్గ మీద చుక్కతో శ్రీముఖిని చూశారా? ఎలా ఉందో..

‘సలార్‌’లో ప్రభాస్ డైలాగ్స్ 4 నిమిషాలేనా ? షాకవుతున్న ఫ్యాన్స్

మహేష్‌తో ఏడాదిలో సినిమా పూర్తి చేస్తారట.. సాధ్యమేనా?

బ్లౌజ్ లేకుండా శారీ ధరించి రచ్చ చేస్తున్న రుహానీ

ఇదేం ట్విస్ట్.. రాహుల్ సిప్లిగంజ్‌తో శ్రీముఖి ప్రేమలో ఉందా?

తెలుగులో విడుదలవుతున్న శివ కార్తికేయన్ ‘అయలాన్’