లావణ్య వెబ్ సిరీస్ చూసి నాగబాబు ఏమన్నారంటే..

లావణ్య వెబ్ సిరీస్ చూసి నాగబాబు ఏమన్నారంటే..

మెగా కోడలు లావణ్య త్రిపాఠి వివాహానంతరం నటించిన వెబ్ సిరీస్ మిస్. పర్ఫెక్ట్ ఓటీటీలో విడుదలై మంచి సక్సెస్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. విశ్వక్ ఖండేరావ్ దర్శకత్వంలో బిగ్‌బాస్ ఫేమ్ అభిజిత్ ఈ వెబ్ సిరీస్‌లో హీరోగా నటించాడు. అన్నపూర్ణ స్డూడియోస్ బ్యానర్ పై సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 2 నుంచి స్టార్ మాలో స్ట్రీమింగ్ అవుతోంది.

అయితే ఈ వెబ్ సిరీస్‌ను చూసిన మెగా బ్రదర్ నాగబాబు.. కోడలిని తెగ మెచ్చుకున్నారు. తన ఫేవరెట్ లావణ్య నటించిన వెబ్ సిరీస్‌ను చూశానని నాగబాబు ఎక్స్ వేదికగా తెలిపారు. ఆ వెబ్ సిరీస్ చూడటానికి చాలా గ్రిప్పింగ్‌గా ఉందన్నారు. దీనిని తప్పక చూడాలని నాగబాబు సిఫార్స్ ఎక్స్ వేదికగా సిఫార్స్ చేశారు. ఇక ఈ వెబ్ సిరీస్ కథ అయితే చాలా ఆసక్తికరంగానే ఉంది.

Advertisement

ఓసీడీ ఉన్న ఓ అమ్మాయి.. అన్నీ పర్ఫెక్ట్‌గా ఉండాలనుకుంటుంటుంది. కరోనా సమయంలో పని మనిషి రావడానికి వీలు పడదని చెప్పేందుకు హీరో ఇంటికి వెళ్లి అక్కడంతా చెత్త చెత్తగా ఉండటం చూసి పని మనిషి అవతారం ఎత్తుతుంది. ఈ క్రమంలోనే హీరోతో లవ్. అయితే తాను పని మనిషినని లావణ్య అబద్ధం చెప్పిందని తెలుసుకున్న హీరో అభిజిత్ ఆమెను దూరం పెడతాడు. వీరిద్దరూ ఎలా కలిశారు? ఏంటి? అన్న విషయాలను చాలా ఆసక్తికరంగా చూపించారు. వెబ్ సిరీస్‌లో ఫన్ కూడా బాగానే వర్కవుట్ అయ్యింది.

ఇవీ చదవండి:

చీరకట్టులో అనసూయ.. ఎన్ని ఒంపుసొంపులు చూపించిందో..

పుష్ప 2.. తగ్గేదెలే !

జగపతిబాబు ఏంటి ఇలా సిగ్గు లేకుండా అడిగేశారు?

ఏడో తరగతిలోనే లవ్ లెటర్ రాసిన సాయిపల్లవి.. ఇంట్లో బాగా వడ్డించారట..

రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిన రష్మిక?

సావిత్రి మాదిరిగానే లగ్జరీగా బతికి దుర్భర స్థితిలో మరణించిన స్టార్ నటి ఎవరంటే..

సునీల్ ఫ్రీగా సినిమాలు చేస్తున్నాడా?

మరో బిడ్డ కోసం ప్లాన్ చేస్తున్న రామ్ చరణ్ – ఉపాసన దంపతులు

గుణశేఖర్ కారణంగా మహేష్‌పై కృష్ణ ఫైర్ అయ్యారట..

ఈగిల్ ట్విటర్ టాక్.. మాస్ జాతర

మహిళ నిర్మాత వలలో కెమెరా అసిస్టెంట్‌

యాత్ర 2… ఇన్‌స్పైరింగ్ స్టోరీ!

‘రామాయణం’ నుంచి సాయిపల్లవిని తప్పించారా?

యశ్ ఇండస్ట్రీలో రోజుకి రూ.50 కూలి పని చేసేవాడట…

దక్షిణాదిలో నంబర్ 1 స్థానానికి ఐకాన్ స్టార్?

మెగా ఫ్యాన్స్‌కు పండగే.. త్రివిక్రమ్ దర్శకత్వంలో బాబాయ్-అబ్బాయ్..

సమంత, నాగచైతన్య విడిపోయి మూడేళ్లవుతున్నా ఆ ఫోటో ఎందుకు తీయలేదు?

ప్రియాంకేంటి.. ఇంతకు తెగించింది?

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ గురించి అదిరిపోయే అప్‌డేట్..

టెన్షన్‌లో పుష్ప టీం.. కారణమేంటంటే..

‘లాల్‌ సలాం’లో గెస్ట్ రోల్ కోసం రజినీ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే..

బిగ్‌బాస్ లవర్స్‌కి షాకింగ్ న్యూస్..

‘పుష్ప2’ రిలీజ్ వార్తలపై స్పందించిన చిత్ర యూనిట్

భీమవరం దొరబాబుగా చిరు కొత్త ఊహా ప్రపంచంలోకి తీసుకెళతారట..

పవన్ సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టేస్తారా?

ప్రియుడితో పెళ్లి పీటలెక్కబోతున్న మిల్కీ బ్యూటీ..!

‘యానిమల్’ చిత్రానికి అవార్డుల పంట..

గేమ్ ఛేంజర్ లో మెగాస్టార్

అభిమాని 234 లేఖలు.. సారీ చెప్పిన కీర్తి సురేష్..

ఓటీటీలో యానిమల్.. ఆ సీన్స్ యాడ్ కాలేదని షాక్‌లో ఫ్యాన్స్!

శ్రీరాముడిగా మహేష్.. చేస్తారా?

వారి కారణంగానే ఈ స్థితిలో ఉన్నా: పద్మ విభూషణ్ పై చిరు భావోద్వేగం

‘దేవర’ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..

బుగ్గ మీద చుక్కతో శ్రీముఖిని చూశారా? ఎలా ఉందో..

‘సలార్‌’లో ప్రభాస్ డైలాగ్స్ 4 నిమిషాలేనా ? షాకవుతున్న ఫ్యాన్స్

మహేష్‌తో ఏడాదిలో సినిమా పూర్తి చేస్తారట.. సాధ్యమేనా?

బ్లౌజ్ లేకుండా శారీ ధరించి రచ్చ చేస్తున్న రుహానీ

ఇదేం ట్విస్ట్.. రాహుల్ సిప్లిగంజ్‌తో శ్రీముఖి ప్రేమలో ఉందా?

తెలుగులో విడుదలవుతున్న శివ కార్తికేయన్ ‘అయలాన్’