వామ్మో.. ప్రియాంక సింగ్ ఈ రేంజ్‌లో కష్టాలు పడిందా..?

వామ్మో.. ప్రియాంక సింగ్ ఈ రేంజ్‌లో కష్టాలు పడిందా..?

బిగ్‌బాస్ బ్యూటీ ప్రియాంక సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ట్రాన్స్‌జెండర్ అయినప్పటికీ ఆమె అసలు ఏమాత్రం అలా అనిపించదు. చిన్నప్పటి నుంచి తనకు అమ్మాయి మాదిరిగా ఉండాలనిపించిందట. అది పెరిగి పెద్దవుతున్న కొద్దీ మరింత బలపడిందట. ఇక పదో తరగతి తర్వాత ప్రియాంక సింగ్ హైదరాబాద్‌కు వచ్చిందట.

తాజాగా ప్రియాంక తను పడిన కష్టాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. హైదరాబాద్‌కు రాగానే.. మేకప్ ఆర్టిస్టుగా చేసిందట. ఆపై జబర్దస్త్ షోలో అవకాశం సంపాదించి లేడీ గెటప్స్ వేసింది. బయట షోలు చేసి బాగానే ఆర్జించిందట. దీంతో ఆ డబ్బుతో సర్జరీ చేయించుకుని అమ్మాయిగా మారిందట. సర్జరీ సమయంలో విపరీతమైన బాధను అనుభవించిందట.

Advertisement
వామ్మో.. ప్రియాంక సింగ్ ఈ రేంజ్‌లో కష్టాలు పడిందా..?

ఆసుపత్రిలో పట్టించుకునే దిక్కు లేకుండా పోయిందట. తీవ్ర రక్తస్రావంతో ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి గేటు వరకూ నడుకుంటూ వెళ్లిందట. ఇక సర్జరీ నుంచి కోలుకున్నాననుకునే లోపే ఆర్తరైటిస్‌తో ఏడాది పాటు మంచానికే పరిమితం కావాల్సి వచ్చింద. విపరీతంగా బరువు పెరిగిందట. బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చేసి జీరోకి పడిపోయిందట. మొత్తానికి ప్రియాంక సింగ్ నానా కష్టాలు పడిందట. 

ఇవీ చదవండి:

లావణ్య వెబ్ సిరీస్ చూసి నాగబాబు ఏమన్నారంటే..

చీరకట్టులో అనసూయ.. ఎన్ని ఒంపుసొంపులు చూపించిందో..

పుష్ప 2.. తగ్గేదెలే !

జగపతిబాబు ఏంటి ఇలా సిగ్గు లేకుండా అడిగేశారు?

ఏడో తరగతిలోనే లవ్ లెటర్ రాసిన సాయిపల్లవి.. ఇంట్లో బాగా వడ్డించారట..

రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిన రష్మిక?

సావిత్రి మాదిరిగానే లగ్జరీగా బతికి దుర్భర స్థితిలో మరణించిన స్టార్ నటి ఎవరంటే..

సునీల్ ఫ్రీగా సినిమాలు చేస్తున్నాడా?

మరో బిడ్డ కోసం ప్లాన్ చేస్తున్న రామ్ చరణ్ – ఉపాసన దంపతులు

గుణశేఖర్ కారణంగా మహేష్‌పై కృష్ణ ఫైర్ అయ్యారట..

ఈగిల్ ట్విటర్ టాక్.. మాస్ జాతర

మహిళ నిర్మాత వలలో కెమెరా అసిస్టెంట్‌

యాత్ర 2… ఇన్‌స్పైరింగ్ స్టోరీ!

‘రామాయణం’ నుంచి సాయిపల్లవిని తప్పించారా?

యశ్ ఇండస్ట్రీలో రోజుకి రూ.50 కూలి పని చేసేవాడట…

దక్షిణాదిలో నంబర్ 1 స్థానానికి ఐకాన్ స్టార్?

మెగా ఫ్యాన్స్‌కు పండగే.. త్రివిక్రమ్ దర్శకత్వంలో బాబాయ్-అబ్బాయ్..

సమంత, నాగచైతన్య విడిపోయి మూడేళ్లవుతున్నా ఆ ఫోటో ఎందుకు తీయలేదు?

ప్రియాంకేంటి.. ఇంతకు తెగించింది?

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ గురించి అదిరిపోయే అప్‌డేట్..

టెన్షన్‌లో పుష్ప టీం.. కారణమేంటంటే..

‘లాల్‌ సలాం’లో గెస్ట్ రోల్ కోసం రజినీ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే..

బిగ్‌బాస్ లవర్స్‌కి షాకింగ్ న్యూస్..

‘పుష్ప2’ రిలీజ్ వార్తలపై స్పందించిన చిత్ర యూనిట్

భీమవరం దొరబాబుగా చిరు కొత్త ఊహా ప్రపంచంలోకి తీసుకెళతారట..

పవన్ సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టేస్తారా?

ప్రియుడితో పెళ్లి పీటలెక్కబోతున్న మిల్కీ బ్యూటీ..!

‘యానిమల్’ చిత్రానికి అవార్డుల పంట..

గేమ్ ఛేంజర్ లో మెగాస్టార్

అభిమాని 234 లేఖలు.. సారీ చెప్పిన కీర్తి సురేష్..

ఓటీటీలో యానిమల్.. ఆ సీన్స్ యాడ్ కాలేదని షాక్‌లో ఫ్యాన్స్!

శ్రీరాముడిగా మహేష్.. చేస్తారా?

వారి కారణంగానే ఈ స్థితిలో ఉన్నా: పద్మ విభూషణ్ పై చిరు భావోద్వేగం

‘దేవర’ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..

బుగ్గ మీద చుక్కతో శ్రీముఖిని చూశారా? ఎలా ఉందో..

‘సలార్‌’లో ప్రభాస్ డైలాగ్స్ 4 నిమిషాలేనా ? షాకవుతున్న ఫ్యాన్స్

మహేష్‌తో ఏడాదిలో సినిమా పూర్తి చేస్తారట.. సాధ్యమేనా?

బ్లౌజ్ లేకుండా శారీ ధరించి రచ్చ చేస్తున్న రుహానీ

ఇదేం ట్విస్ట్.. రాహుల్ సిప్లిగంజ్‌తో శ్రీముఖి ప్రేమలో ఉందా?

తెలుగులో విడుదలవుతున్న శివ కార్తికేయన్ ‘అయలాన్’