అసిస్టెంట్ కుటుంబానికి అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చిన యశ్ దంపతులు

అసిస్టెంట్ కుటుంబానికి అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చిన యశ్ దంపతులు

రాకింగ్ స్టార్ యశ్.. ‘కేజీఎఫ్ 2’ తర్వాత నటిస్తున్న చిత్రం టాక్సిక్. ఈ సినిమాను కేజీఎఫ్‌కు ఏమాత్రం తీసిపోకుండా ఉండేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కేజీఎఫ్ పార్ట్ 1, 2లతో యశ్ రేంజ్ పాన్ ఇండియా స్థాయికి ఎదిగింది. ఈ క్రమంలోనే తదుపరి చిత్రాన్ని ఆ స్థాయికి తగ్గకుండా చూసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌లో యశ్ అయితే చాలా బిజీగా ఉన్నాడు.

ఇక యశ్‌ వ్యక్తిగత విషయానికి వస్తే.. పెద్దగా భేషజాలకు పోడు. తనకు ఎవరైనా దగ్గరైతే వారిని ఓన్ చేసుకుంటాడు. వారి కుటుంబాల్లో ఏదైనా వేడుక జరిగితే సోలో గానో.. వీలైతే కుటుంబ సమేతంగా హాజరవుతుంటాడు. తాజాగా ‘టాక్సిక్’ మూవీ షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్న సరే.. తన దగ్గర అసిస్టెంట్‌గా పని చేస్తున్న వ్యక్తి ఇంటికి సతీ సమేతంగా వెళ్లి సర్‌ప్రైజ్ ఇచ్చాడు.

Advertisement
అసిస్టెంట్ కుటుంబానికి అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చిన యశ్ దంపతులు

చేతన్ అనే వ్యక్తి యశ్‌కు 12 ఏళ్లుగా అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. యశ్ సినీ కెరీర్ ప్రారంభమైన నాటి నుంచే చేతన్ అసిస్టెంట్‌గా ఉన్నాడని తెలుస్తోంది. 2021లో చేతన్ వివాహం బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్‌లో జరిగింది. ఈ వివాహాన్ని యశ్ దంపతులు దగ్గరుండి జరిపించారు. ఇక తాజాగా చేతన్ దంపతులకు కుమారుడు జన్మించాడు. ఈ క్రమంలోనే చేతన్ ఇంటికి సతీ సమేతంగా వెళ్లి వారి బిడ్డకు బంగారు గొలుసును కానుకగా అందించారు. యశ్ దంపతులను చూసిన చేతన్ కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇవీ చదవండి:

వామ్మో.. ప్రియాంక సింగ్ ఈ రేంజ్‌లో కష్టాలు పడిందా..?

లావణ్య వెబ్ సిరీస్ చూసి నాగబాబు ఏమన్నారంటే..

చీరకట్టులో అనసూయ.. ఎన్ని ఒంపుసొంపులు చూపించిందో..

పుష్ప 2.. తగ్గేదెలే !

జగపతిబాబు ఏంటి ఇలా సిగ్గు లేకుండా అడిగేశారు?

ఏడో తరగతిలోనే లవ్ లెటర్ రాసిన సాయిపల్లవి.. ఇంట్లో బాగా వడ్డించారట..

రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిన రష్మిక?

సావిత్రి మాదిరిగానే లగ్జరీగా బతికి దుర్భర స్థితిలో మరణించిన స్టార్ నటి ఎవరంటే..

సునీల్ ఫ్రీగా సినిమాలు చేస్తున్నాడా?

మరో బిడ్డ కోసం ప్లాన్ చేస్తున్న రామ్ చరణ్ – ఉపాసన దంపతులు

గుణశేఖర్ కారణంగా మహేష్‌పై కృష్ణ ఫైర్ అయ్యారట..

ఈగిల్ ట్విటర్ టాక్.. మాస్ జాతర

మహిళ నిర్మాత వలలో కెమెరా అసిస్టెంట్‌

యాత్ర 2… ఇన్‌స్పైరింగ్ స్టోరీ!

‘రామాయణం’ నుంచి సాయిపల్లవిని తప్పించారా?

యశ్ ఇండస్ట్రీలో రోజుకి రూ.50 కూలి పని చేసేవాడట…

దక్షిణాదిలో నంబర్ 1 స్థానానికి ఐకాన్ స్టార్?

మెగా ఫ్యాన్స్‌కు పండగే.. త్రివిక్రమ్ దర్శకత్వంలో బాబాయ్-అబ్బాయ్..

సమంత, నాగచైతన్య విడిపోయి మూడేళ్లవుతున్నా ఆ ఫోటో ఎందుకు తీయలేదు?

ప్రియాంకేంటి.. ఇంతకు తెగించింది?

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ గురించి అదిరిపోయే అప్‌డేట్..

టెన్షన్‌లో పుష్ప టీం.. కారణమేంటంటే..

‘లాల్‌ సలాం’లో గెస్ట్ రోల్ కోసం రజినీ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే..

బిగ్‌బాస్ లవర్స్‌కి షాకింగ్ న్యూస్..

‘పుష్ప2’ రిలీజ్ వార్తలపై స్పందించిన చిత్ర యూనిట్

భీమవరం దొరబాబుగా చిరు కొత్త ఊహా ప్రపంచంలోకి తీసుకెళతారట..

పవన్ సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టేస్తారా?

ప్రియుడితో పెళ్లి పీటలెక్కబోతున్న మిల్కీ బ్యూటీ..!

‘యానిమల్’ చిత్రానికి అవార్డుల పంట..

గేమ్ ఛేంజర్ లో మెగాస్టార్

అభిమాని 234 లేఖలు.. సారీ చెప్పిన కీర్తి సురేష్..

ఓటీటీలో యానిమల్.. ఆ సీన్స్ యాడ్ కాలేదని షాక్‌లో ఫ్యాన్స్!

శ్రీరాముడిగా మహేష్.. చేస్తారా?

వారి కారణంగానే ఈ స్థితిలో ఉన్నా: పద్మ విభూషణ్ పై చిరు భావోద్వేగం

‘దేవర’ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..

బుగ్గ మీద చుక్కతో శ్రీముఖిని చూశారా? ఎలా ఉందో..

‘సలార్‌’లో ప్రభాస్ డైలాగ్స్ 4 నిమిషాలేనా ? షాకవుతున్న ఫ్యాన్స్

మహేష్‌తో ఏడాదిలో సినిమా పూర్తి చేస్తారట.. సాధ్యమేనా?

బ్లౌజ్ లేకుండా శారీ ధరించి రచ్చ చేస్తున్న రుహానీ

ఇదేం ట్విస్ట్.. రాహుల్ సిప్లిగంజ్‌తో శ్రీముఖి ప్రేమలో ఉందా?

తెలుగులో విడుదలవుతున్న శివ కార్తికేయన్ ‘అయలాన్’