గుంటూరు కారం.. పూర్ణ ప్లేస్‌లో మొదట రష్మిని అనుకున్నారట…

గుంటూరు కారం.. పూర్ణ ప్లేస్‌లో మొదట రష్మిని అనుకున్నారట...

కెరీర్ అయితే నటిగానే ప్రారంభించినా కూడా జబర్దస్త్ షో మాత్రమే గుర్తింపునిచ్చింది. పలు సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసిన రష్మి ఎందుకో గానీ ఆశించిన స్థాయి గుర్తింపును అయితే దక్కించుకోలేకపోయింది. హీరోయిన్‌గానూ చేసి బొక్క బోర్లా పడింది. ఇక బుల్లితెరపై  సుడిగాలి సుధీర్‌తో నడిపిన లవ్ ట్రాక్ బాగా వర్క్ అవుట్ అయ్యింది. వీరిద్దిరికీ మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఈ ఇద్దరి కెమిస్ట్రీ ఓ రేంజ్‌లో ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

కెరీర్ పరంగా అయితే రష్మి ప్రస్తుతం ఫుల్ బిజీ. చేతి నిండా షోలు.. అకౌంట్ నిండా డబ్బే డబ్బు. ఎక్స్‌ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఈటీవీలో ప్రసారమవుతున్న డ్యాన్స్ షో చేస్తూ సందడి చేస్తోంది. ఇక ప్రస్తుతం రష్మి గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే.. గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పవలిసిన అవసరం లేదు.

గుంటూరు కారం.. పూర్ణ ప్లేస్‌లో మొదట రష్మిని అనుకున్నారట...

ఈ పాట పూర్ణతో ఓపెన్ అవుతుంది. నిజానికి పూర్ణ ఈ సాంగ్‌తో మరింత పాపులర్ అయిపోయింది. అయితే పూర్ణ ప్లేస్‌లో మొదట రష్మిని అనుకున్నారట. గుంటూరు కారం టీం రష్మిని సంప్రదించిగా ఆమె నో చెప్పిందని టాక్. నిజానికి మహేష్ బాబు సినిమాలో స్పెషల్ సాంగ్ అంటే ఎవరైనా వద్దనుకుంటారా? పైగా రష్మి హీరోయిన్‌గా చేసిన సినిమాలేవీ గొప్పవి కావు. అన్నీ గ్లామర్ ప్రధాన పాత్రలే. అలాంటి రష్మి ఈ సాంగ్‌కి ఎలా నో చెబుతుంది. ఈ విషయంపై స్పందించిన రష్మి అవన్నీ రూమర్సేనని తేల్చేసింది.

ఇవీ చదవండి:

అసిస్టెంట్ కుటుంబానికి అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చిన యశ్ దంపతులు

వామ్మో.. ప్రియాంక సింగ్ ఈ రేంజ్‌లో కష్టాలు పడిందా..?

లావణ్య వెబ్ సిరీస్ చూసి నాగబాబు ఏమన్నారంటే..

చీరకట్టులో అనసూయ.. ఎన్ని ఒంపుసొంపులు చూపించిందో..

పుష్ప 2.. తగ్గేదెలే !

జగపతిబాబు ఏంటి ఇలా సిగ్గు లేకుండా అడిగేశారు?

ఏడో తరగతిలోనే లవ్ లెటర్ రాసిన సాయిపల్లవి.. ఇంట్లో బాగా వడ్డించారట..

రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిన రష్మిక?

సావిత్రి మాదిరిగానే లగ్జరీగా బతికి దుర్భర స్థితిలో మరణించిన స్టార్ నటి ఎవరంటే..

సునీల్ ఫ్రీగా సినిమాలు చేస్తున్నాడా?

మరో బిడ్డ కోసం ప్లాన్ చేస్తున్న రామ్ చరణ్ – ఉపాసన దంపతులు

గుణశేఖర్ కారణంగా మహేష్‌పై కృష్ణ ఫైర్ అయ్యారట..

ఈగిల్ ట్విటర్ టాక్.. మాస్ జాతర

మహిళ నిర్మాత వలలో కెమెరా అసిస్టెంట్‌

యాత్ర 2… ఇన్‌స్పైరింగ్ స్టోరీ!

‘రామాయణం’ నుంచి సాయిపల్లవిని తప్పించారా?

యశ్ ఇండస్ట్రీలో రోజుకి రూ.50 కూలి పని చేసేవాడట…

దక్షిణాదిలో నంబర్ 1 స్థానానికి ఐకాన్ స్టార్?

మెగా ఫ్యాన్స్‌కు పండగే.. త్రివిక్రమ్ దర్శకత్వంలో బాబాయ్-అబ్బాయ్..

సమంత, నాగచైతన్య విడిపోయి మూడేళ్లవుతున్నా ఆ ఫోటో ఎందుకు తీయలేదు?

ప్రియాంకేంటి.. ఇంతకు తెగించింది?

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ గురించి అదిరిపోయే అప్‌డేట్..

టెన్షన్‌లో పుష్ప టీం.. కారణమేంటంటే..

‘లాల్‌ సలాం’లో గెస్ట్ రోల్ కోసం రజినీ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే..

బిగ్‌బాస్ లవర్స్‌కి షాకింగ్ న్యూస్..

‘పుష్ప2’ రిలీజ్ వార్తలపై స్పందించిన చిత్ర యూనిట్

భీమవరం దొరబాబుగా చిరు కొత్త ఊహా ప్రపంచంలోకి తీసుకెళతారట..

పవన్ సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టేస్తారా?

ప్రియుడితో పెళ్లి పీటలెక్కబోతున్న మిల్కీ బ్యూటీ..!

‘యానిమల్’ చిత్రానికి అవార్డుల పంట..

గేమ్ ఛేంజర్ లో మెగాస్టార్

అభిమాని 234 లేఖలు.. సారీ చెప్పిన కీర్తి సురేష్..

ఓటీటీలో యానిమల్.. ఆ సీన్స్ యాడ్ కాలేదని షాక్‌లో ఫ్యాన్స్!

శ్రీరాముడిగా మహేష్.. చేస్తారా?

వారి కారణంగానే ఈ స్థితిలో ఉన్నా: పద్మ విభూషణ్ పై చిరు భావోద్వేగం

‘దేవర’ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..

బుగ్గ మీద చుక్కతో శ్రీముఖిని చూశారా? ఎలా ఉందో..

‘సలార్‌’లో ప్రభాస్ డైలాగ్స్ 4 నిమిషాలేనా ? షాకవుతున్న ఫ్యాన్స్

మహేష్‌తో ఏడాదిలో సినిమా పూర్తి చేస్తారట.. సాధ్యమేనా?

బ్లౌజ్ లేకుండా శారీ ధరించి రచ్చ చేస్తున్న రుహానీ

ఇదేం ట్విస్ట్.. రాహుల్ సిప్లిగంజ్‌తో శ్రీముఖి ప్రేమలో ఉందా?

తెలుగులో విడుదలవుతున్న శివ కార్తికేయన్ ‘అయలాన్’

Google News