అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం..

అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం..

పుష్ప సినిమా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ని కాస్త పాన్ ఇండియా స్టార్‌ని చేసింది. ఈ సినిమా బన్నీకి నేషనల్ అవార్డును సైతం సంపాదించి పెట్టింది. కాబట్టి ఈ సినిమా బన్నీకి స్పెష్ అనే చెప్పాలి. ఇప్పటి వరకూ బన్నీ చాలా ఎత్తు పల్లాలను చూస్తూ పైకి వచ్చాడు. ఆయన కష్టానికి ప్రతిఫలం ఎప్పుడూ దక్కుతూనే ఉంది కానీ పుష్పతో అది ఊహించని ప్రతిఫలం. దాదాపు 60 ఏళ్ల తర్వాత తెలుగు నటుడికి దక్కిన గౌరవమే నేషనల్ అవార్డ్.

అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం..

ఇక ప్రస్తుతం బన్నీ ‘పుష్ప 2’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తొలుత ఈ సినిమా ఆగస్ట్ 15న విడుదల కాదంటూ ప్రచారం జోరుగా నడిచింది కానీ అలాంటిదేమీ లేదని తెలుస్తోంది. ఎలాగైనా సరే.. సినిమా షూటింగ్‌ను జూలై నాటికి కంప్లీట్ చేసి ఆపై పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చూసుకుంటారట. మొత్తానికి స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా పుష్ప 2 రిలీజ్ అవడమైతే పక్కా అని చిత్ర యూనిట్ తెలిపింది.

Advertisement
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం..

ఇక బన్నీకి మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్ఠాత్మకంగా భావించే బెర్లిన్‌ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో భారతీయ సినిమా తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశం మన స్టైలిష్ స్టార్‌కి దక్కింది. 74వ బెర్లిన్‌ చిత్రోత్సవాలు జర్మనీలోని బెర్లిన్‌లో జరుగుతున్నాయి. నిన్నటి నుంచి ప్రారంభమైన ఈ ఉత్సవాలు ఈ నెల 25 వరకూ జరగనున్నాయి. ఇందులో పాల్గొనేందుకు అల్లు అర్జున్‌ గురువారమే జర్మనీకి బయలుదేరారు.

ఇవీ చదవండి:

గుంటూరు కారం.. పూర్ణ ప్లేస్‌లో మొదట రష్మిని అనుకున్నారట…

అసిస్టెంట్ కుటుంబానికి అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చిన యశ్ దంపతులు

వామ్మో.. ప్రియాంక సింగ్ ఈ రేంజ్‌లో కష్టాలు పడిందా..?

లావణ్య వెబ్ సిరీస్ చూసి నాగబాబు ఏమన్నారంటే..

చీరకట్టులో అనసూయ.. ఎన్ని ఒంపుసొంపులు చూపించిందో..

పుష్ప 2.. తగ్గేదెలే !

జగపతిబాబు ఏంటి ఇలా సిగ్గు లేకుండా అడిగేశారు?

ఏడో తరగతిలోనే లవ్ లెటర్ రాసిన సాయిపల్లవి.. ఇంట్లో బాగా వడ్డించారట..

రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిన రష్మిక?

సావిత్రి మాదిరిగానే లగ్జరీగా బతికి దుర్భర స్థితిలో మరణించిన స్టార్ నటి ఎవరంటే..

సునీల్ ఫ్రీగా సినిమాలు చేస్తున్నాడా?

మరో బిడ్డ కోసం ప్లాన్ చేస్తున్న రామ్ చరణ్ – ఉపాసన దంపతులు

గుణశేఖర్ కారణంగా మహేష్‌పై కృష్ణ ఫైర్ అయ్యారట..

ఈగిల్ ట్విటర్ టాక్.. మాస్ జాతర

మహిళ నిర్మాత వలలో కెమెరా అసిస్టెంట్‌

యాత్ర 2… ఇన్‌స్పైరింగ్ స్టోరీ!

‘రామాయణం’ నుంచి సాయిపల్లవిని తప్పించారా?

యశ్ ఇండస్ట్రీలో రోజుకి రూ.50 కూలి పని చేసేవాడట…

దక్షిణాదిలో నంబర్ 1 స్థానానికి ఐకాన్ స్టార్?

మెగా ఫ్యాన్స్‌కు పండగే.. త్రివిక్రమ్ దర్శకత్వంలో బాబాయ్-అబ్బాయ్..

సమంత, నాగచైతన్య విడిపోయి మూడేళ్లవుతున్నా ఆ ఫోటో ఎందుకు తీయలేదు?

ప్రియాంకేంటి.. ఇంతకు తెగించింది?

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ గురించి అదిరిపోయే అప్‌డేట్..

టెన్షన్‌లో పుష్ప టీం.. కారణమేంటంటే..

‘లాల్‌ సలాం’లో గెస్ట్ రోల్ కోసం రజినీ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే..

బిగ్‌బాస్ లవర్స్‌కి షాకింగ్ న్యూస్..

‘పుష్ప2’ రిలీజ్ వార్తలపై స్పందించిన చిత్ర యూనిట్

భీమవరం దొరబాబుగా చిరు కొత్త ఊహా ప్రపంచంలోకి తీసుకెళతారట..

పవన్ సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టేస్తారా?

ప్రియుడితో పెళ్లి పీటలెక్కబోతున్న మిల్కీ బ్యూటీ..!

‘యానిమల్’ చిత్రానికి అవార్డుల పంట..

గేమ్ ఛేంజర్ లో మెగాస్టార్

అభిమాని 234 లేఖలు.. సారీ చెప్పిన కీర్తి సురేష్..

ఓటీటీలో యానిమల్.. ఆ సీన్స్ యాడ్ కాలేదని షాక్‌లో ఫ్యాన్స్!

శ్రీరాముడిగా మహేష్.. చేస్తారా?

వారి కారణంగానే ఈ స్థితిలో ఉన్నా: పద్మ విభూషణ్ పై చిరు భావోద్వేగం

‘దేవర’ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..

బుగ్గ మీద చుక్కతో శ్రీముఖిని చూశారా? ఎలా ఉందో..

‘సలార్‌’లో ప్రభాస్ డైలాగ్స్ 4 నిమిషాలేనా ? షాకవుతున్న ఫ్యాన్స్

మహేష్‌తో ఏడాదిలో సినిమా పూర్తి చేస్తారట.. సాధ్యమేనా?

బ్లౌజ్ లేకుండా శారీ ధరించి రచ్చ చేస్తున్న రుహానీ

ఇదేం ట్విస్ట్.. రాహుల్ సిప్లిగంజ్‌తో శ్రీముఖి ప్రేమలో ఉందా?

తెలుగులో విడుదలవుతున్న శివ కార్తికేయన్ ‘అయలాన్’