ఆ స్టార్ కమెడియన్ 13 ఏళ్ల వయసులోనే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట..

ఆ స్టార్ కమెడియన్ 13 ఏళ్ల వయసులోనే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట..

స్టార్ కమెడియన్‌గా ఇండస్ట్రీని దశాబ్దాల పాటు ఏలిన ఆయన 13 ఏళ్లకే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. అలాంటి సమయాన్ని అధిగమించి జీవితంలో ఎలా ఎదిగానన్నది తాజాగా ఓ ఇంటర్వ్యూలో సదరు కమెడియన్ వివరించారు. ఇంతకీ ఆ కమెడియన్ ఎవరంటారా?  హిందీ సినిమా పాపుల‌ర్ క‌మెడియ‌న్ జానీ లివర్. అత‌డు తన జీవితంలోని చీకటి కోణాన్ని సైతం ఆయన పంచుకున్నారు.

జానీ లీవర్‌కు బీభత్సమైన క్రేజ్ ఉంది. ఆయన కోసమే సినిమాకు వెళ్లే ప్రేక్షకులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అలాంటి జానీ లీవర్ ఒకానొక దశలో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు. దాని గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను ధారావి స్లమ్ నుంచి వచ్చానని జానీ లివర్ వివరించారు. ఒక‌వేళ తాను నటుడు కాకపోతే గ్యాంగ్‌స్టర్‌గా మారేవాడిన‌ని చెప్పారు. 13 ఏళ్ల వయసులో విసిగిపోయిన జానీ లివర్ చనిపోదామని రైలు పట్టాల పైకి వెళ్లారట.

Advertisement
ఆ స్టార్ కమెడియన్ 13 ఏళ్ల వయసులోనే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట..

అప్పట్లో తమను తమ తండ్రే పోషించేవారని తెలిపారు. అలాగే ఇక తను చిన్న వయసులో నిజమైన హత్యలను సైతం చూశారట. తాను నటుడు కాకపోతే నేర ప్రపంచంలోకి దిగి స్థానిక గ్యాంగ్‌స్టర్ అయ్యే వాడిని అని అన్నాడు. అయితే జానీ లీవర్‌కు అదృష్టం సినిమా రూపంలో కలిసి వచ్చింది. ప్రేక్షకులు ఆయన హాస్యాన్ని బాగా ఎంజాయ్ చేశారు. ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా ఆ ఆదరణలో లోటనేది లేదు.

ఇవీ చదవండి:

కాంగ్రెస్ పార్టీ అకౌంట్లు సీజ్.. అంతలోనే..

అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం..

గుంటూరు కారం.. పూర్ణ ప్లేస్‌లో మొదట రష్మిని అనుకున్నారట…

అసిస్టెంట్ కుటుంబానికి అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చిన యశ్ దంపతులు

వామ్మో.. ప్రియాంక సింగ్ ఈ రేంజ్‌లో కష్టాలు పడిందా..?

లావణ్య వెబ్ సిరీస్ చూసి నాగబాబు ఏమన్నారంటే..

చీరకట్టులో అనసూయ.. ఎన్ని ఒంపుసొంపులు చూపించిందో..

పుష్ప 2.. తగ్గేదెలే !

జగపతిబాబు ఏంటి ఇలా సిగ్గు లేకుండా అడిగేశారు?

ఏడో తరగతిలోనే లవ్ లెటర్ రాసిన సాయిపల్లవి.. ఇంట్లో బాగా వడ్డించారట..

రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిన రష్మిక?

సావిత్రి మాదిరిగానే లగ్జరీగా బతికి దుర్భర స్థితిలో మరణించిన స్టార్ నటి ఎవరంటే..

సునీల్ ఫ్రీగా సినిమాలు చేస్తున్నాడా?

మరో బిడ్డ కోసం ప్లాన్ చేస్తున్న రామ్ చరణ్ – ఉపాసన దంపతులు

గుణశేఖర్ కారణంగా మహేష్‌పై కృష్ణ ఫైర్ అయ్యారట..

ఈగిల్ ట్విటర్ టాక్.. మాస్ జాతర

మహిళ నిర్మాత వలలో కెమెరా అసిస్టెంట్‌

యాత్ర 2… ఇన్‌స్పైరింగ్ స్టోరీ!

‘రామాయణం’ నుంచి సాయిపల్లవిని తప్పించారా?

యశ్ ఇండస్ట్రీలో రోజుకి రూ.50 కూలి పని చేసేవాడట…

దక్షిణాదిలో నంబర్ 1 స్థానానికి ఐకాన్ స్టార్?

మెగా ఫ్యాన్స్‌కు పండగే.. త్రివిక్రమ్ దర్శకత్వంలో బాబాయ్-అబ్బాయ్..

సమంత, నాగచైతన్య విడిపోయి మూడేళ్లవుతున్నా ఆ ఫోటో ఎందుకు తీయలేదు?

ప్రియాంకేంటి.. ఇంతకు తెగించింది?

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ గురించి అదిరిపోయే అప్‌డేట్..

టెన్షన్‌లో పుష్ప టీం.. కారణమేంటంటే..

‘లాల్‌ సలాం’లో గెస్ట్ రోల్ కోసం రజినీ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే..

బిగ్‌బాస్ లవర్స్‌కి షాకింగ్ న్యూస్..

‘పుష్ప2’ రిలీజ్ వార్తలపై స్పందించిన చిత్ర యూనిట్

భీమవరం దొరబాబుగా చిరు కొత్త ఊహా ప్రపంచంలోకి తీసుకెళతారట..

పవన్ సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టేస్తారా?

ప్రియుడితో పెళ్లి పీటలెక్కబోతున్న మిల్కీ బ్యూటీ..!

‘యానిమల్’ చిత్రానికి అవార్డుల పంట..

గేమ్ ఛేంజర్ లో మెగాస్టార్

అభిమాని 234 లేఖలు.. సారీ చెప్పిన కీర్తి సురేష్..

ఓటీటీలో యానిమల్.. ఆ సీన్స్ యాడ్ కాలేదని షాక్‌లో ఫ్యాన్స్!

శ్రీరాముడిగా మహేష్.. చేస్తారా?

వారి కారణంగానే ఈ స్థితిలో ఉన్నా: పద్మ విభూషణ్ పై చిరు భావోద్వేగం

‘దేవర’ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..

బుగ్గ మీద చుక్కతో శ్రీముఖిని చూశారా? ఎలా ఉందో..

‘సలార్‌’లో ప్రభాస్ డైలాగ్స్ 4 నిమిషాలేనా ? షాకవుతున్న ఫ్యాన్స్

మహేష్‌తో ఏడాదిలో సినిమా పూర్తి చేస్తారట.. సాధ్యమేనా?

బ్లౌజ్ లేకుండా శారీ ధరించి రచ్చ చేస్తున్న రుహానీ

ఇదేం ట్విస్ట్.. రాహుల్ సిప్లిగంజ్‌తో శ్రీముఖి ప్రేమలో ఉందా?

తెలుగులో విడుదలవుతున్న శివ కార్తికేయన్ ‘అయలాన్’