పుష్ప 3 ఉందన్న అల్లు అర్జున్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

పుష్ప 3 ఉందన్న అల్లు అర్జున్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

ఐకాన్ స్టార్‌గా ఉన్న అల్లు అర్జున్‌ని కాస్తా పాన్ ఇండియా స్టార్‌ని చేసిన ఘనత పుష్ప సినిమాదే. 2021లో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమా బన్నీకి నేషనల్ అవార్డు తెచ్చి పెట్టింది. పుష్ప చిత్రంతో నార్త్‌లో కూడా బన్నీకి ఊహించని హైప్ వచ్చింది. హిందీ వర్షన్ అయితే ఏకంగా రూ.100 కోట్లు రాబట్టింది. ఇక ప్రస్తుతం బన్నీ పుష్ప 2 మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.

పుష్ప కంటే ఎక్కువ అంచనాలు రెండవ భాగంపై ఉన్నాయి. మేకర్స్ కూడా ఛాలెంజింగ్‌గా తీసుకుని మరీ ఈ చిత్రాన్ని తెరెక్కిస్తు్న్నారు. బడ్జెట్‌కు ఏమాత్రం వెనుకాడకుండా మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పుష్ప 2 ఆగస్టు 15న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే పుష్ప 3 కూడా ఉండొచ్చట. ఈ న్యూస్ తెలుసుకుని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం బన్నీ బెర్లిన్‌లో ఉన్నాడు.

Advertisement

బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా బన్నీ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. పుష్ప 3 కూడా ఉంటుందన్న విషయాన్ని రివీల్ చేశాడు. పుష్ప ను ఒక ఫ్రాంచైజీగా చేయనున్నామని.. ఈ సిరీస్‌లో కొన్ని చిత్రాలు వస్తాయని తెలిపాడు. ఈ క్రమంలోనే పుష్ప 3 కూడా ఉంటుందని వెల్లడించాడు. దాని కోసం ఇప్పటికే ఒక మంచి ప్లాన్‌తో ఉన్నామని… పుష్ప 2కి మించి పుష్ప 3 ఉంటుందని బన్నీ తెలిపాడు. అలాగే పుష్పలో పుష్పరాజ్‌కి పుష్ప 2 లో పుష్పరాజ్ చాలా భిన్నంగా ఉంటాడని వెల్లడించాడు.

ఇవీ చదవండి:

ఆ స్టార్ కమెడియన్ 13 ఏళ్ల వయసులోనే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట..

అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం..

గుంటూరు కారం.. పూర్ణ ప్లేస్‌లో మొదట రష్మిని అనుకున్నారట…

అసిస్టెంట్ కుటుంబానికి అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చిన యశ్ దంపతులు

వామ్మో.. ప్రియాంక సింగ్ ఈ రేంజ్‌లో కష్టాలు పడిందా..?

లావణ్య వెబ్ సిరీస్ చూసి నాగబాబు ఏమన్నారంటే..

చీరకట్టులో అనసూయ.. ఎన్ని ఒంపుసొంపులు చూపించిందో..

పుష్ప 2.. తగ్గేదెలే !

జగపతిబాబు ఏంటి ఇలా సిగ్గు లేకుండా అడిగేశారు?

ఏడో తరగతిలోనే లవ్ లెటర్ రాసిన సాయిపల్లవి.. ఇంట్లో బాగా వడ్డించారట..

రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిన రష్మిక?

సావిత్రి మాదిరిగానే లగ్జరీగా బతికి దుర్భర స్థితిలో మరణించిన స్టార్ నటి ఎవరంటే..

సునీల్ ఫ్రీగా సినిమాలు చేస్తున్నాడా?

మరో బిడ్డ కోసం ప్లాన్ చేస్తున్న రామ్ చరణ్ – ఉపాసన దంపతులు

గుణశేఖర్ కారణంగా మహేష్‌పై కృష్ణ ఫైర్ అయ్యారట..

ఈగిల్ ట్విటర్ టాక్.. మాస్ జాతర

మహిళ నిర్మాత వలలో కెమెరా అసిస్టెంట్‌

యాత్ర 2… ఇన్‌స్పైరింగ్ స్టోరీ!

‘రామాయణం’ నుంచి సాయిపల్లవిని తప్పించారా?

యశ్ ఇండస్ట్రీలో రోజుకి రూ.50 కూలి పని చేసేవాడట…

దక్షిణాదిలో నంబర్ 1 స్థానానికి ఐకాన్ స్టార్?

మెగా ఫ్యాన్స్‌కు పండగే.. త్రివిక్రమ్ దర్శకత్వంలో బాబాయ్-అబ్బాయ్..

సమంత, నాగచైతన్య విడిపోయి మూడేళ్లవుతున్నా ఆ ఫోటో ఎందుకు తీయలేదు?

ప్రియాంకేంటి.. ఇంతకు తెగించింది?

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ గురించి అదిరిపోయే అప్‌డేట్..

టెన్షన్‌లో పుష్ప టీం.. కారణమేంటంటే..

‘లాల్‌ సలాం’లో గెస్ట్ రోల్ కోసం రజినీ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే..

బిగ్‌బాస్ లవర్స్‌కి షాకింగ్ న్యూస్..

‘పుష్ప2’ రిలీజ్ వార్తలపై స్పందించిన చిత్ర యూనిట్

భీమవరం దొరబాబుగా చిరు కొత్త ఊహా ప్రపంచంలోకి తీసుకెళతారట..

పవన్ సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టేస్తారా?

ప్రియుడితో పెళ్లి పీటలెక్కబోతున్న మిల్కీ బ్యూటీ..!

‘యానిమల్’ చిత్రానికి అవార్డుల పంట..