సమంత తాను నగ్నంగా ఉన్న పిక్ షేర్ చేసి.. డిలీట్ చేసిందా?

సమంత తాను నగ్నంగా ఉన్న పిక్ షేర్ చేసి.. డిలీట్ చేసిందా?

స్టార్ హీరోయిన్ సమంత గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త నడుస్తూనే ఉంటుంది. తాజాగా సామ్ ఒక పోస్ట్ పెట్టి డిలీట్ చేసిందని టాక్ నడుస్తోంది. ఇంతకీ అసలేం పోస్ట్ పెట్టింది? ఎందుకు డిలీట్ చేసింది? అనేది హాట్ టాపిక్‌గా మారింది. అసలేం జరిగిందంటే.. ఓ మహిళ నగ్నంగా ఉన్న ఫోటోని అది సమంతేనంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు. ఆ ఫోటోని తన ఇన్‌స్టాలో పెట్టి వెంటనే డిలీట్ చేసిందని అంటున్నారు.

మమోసైటిస్ వ్యాధి బారిన పడటంతో సమంత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. కొంత కాలం పాటు ఈ వ్యాధికి అమెరికాకు వెళ్లి చికిత్స తీసుకుంది. ఆ వ్యాధి బారి నుంచి కోలుకుందనే అంటున్నారు. అయితే ప్రస్తుతం సామ్ ‘ఫార్ ఇనాఫ్రారెడ్ సౌనా’ అనే చికిత్స తీసుకుంటున్నట్టు పోస్ట్ పెట్టింది. ఆ చికిత్సకు సంబంధించిన వివరాల గురించి పక్కనబెడితే… సామ్ అదే సమయంలో  ఒక ఫోటోను సైతం షేర్ చేసి.. వెంటనే డిలీట్ చేసిందట.

ఆ ఫోటో ఇదేనంటూ ఒక నగ్నంగా ఉన్న పిక్‌ను సోషల్ మీడియాలో నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. అయితే అందులో ఉన్నది సమంతా? కాదా? అన్నది తెలియడం లేదు. అయితే మహిళ ఒకరు ఉన్నట్ుట మాత్రం తెలుస్తోంది. అయితే సదరు ఫోటోలో ఉన్న మహిళ మెడలో ఉన్న చైన్.. ప్రస్తుతం సామ్ మెడలో ఉన్న చైన్ ఒక్కటేనని నెటిజన్లు అంటున్నారు. దీంతో ఈ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సమంత అభిమానులు మాత్రం ఆ పిక్ ఫేక్ అని అంటున్నారు.