Niharika Konidela: నడుము ఒంపులు చూపిస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న నిహారిక..

NIharika Konidela

ఇటీవల సినిమాల్లో నటించి బ్రేక్ తీసుకున్న హీరోయిన్లు ఎవరైనా సోషల్ మీడియాలో కాస్త సెక్సీగా రెడీ అయ్యి ఫోటోలు పెడితే అవకాశాల కోసమేనని అనుమానించాల్సి వస్తోంది. ప్రస్తుతం పరిస్థితులు అలాగే తయారయ్యాయి. సోషల్ మీడియాను ఆకట్టుకుని నెటిజన్ల అటెన్షన్‌ను గ్రాబ్ చేయగలిగితే చాలు అవకాశాలు వాటంతటవే తన్నుకుంటూ వచ్చేస్తాయి. ఇప్పుడు సీనియర్ హీరోయిన్లంతా చేసే పని అదే. మీరా జాస్మిన్(Meera Jasmine) నుంచి శ్రియ(Shriya Saran) వరకూ చేస్తున్నది ఇదే.

NIharika Konidela

తాజాగా ఈ కోవలోకి మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక(Niharika Konidela) కూడా చేరిపోయింది. ఆమె కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది కానీ ఎందుకో ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేకపోయింది. అయితే సినిమాలు చేసిన సమయంలో కూడా నిహారిక స్కిన్ షో అయితే చేసింది లేదు. అలాంటి నిహారిక(Niharika Konidela) తాజాగా నడుము ఒంపులు చూపిస్తూ వయ్యారాలు పోయింది. ఫోటోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతే సోషల్ మీడియాలో రచ్చ స్టార్ట్.

NIharika Konidela

నిహారిక(Niharika Konidela)ను అలా చూస్తుంటే మతి పోతోందంటూ కొందరు.. మెగా ఫ్యామిలీ పరువు తీసేస్తోందంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక కొందరైతే ఆసక్తికర చర్చకు తెరదీశారు. ఇటీవలి కాలంలో నిహారిక విడాకుల విషయం వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె విడాకులు ఖాయమని.. అందుకే సినిమాల్లో రీ ఎంట్రీ కోసం ఇలాంటి ఫోటో షూట్‌లు చేస్తోందని రచ్చ చేస్తున్నారు. మొత్తానికి నిహారిక(Niharika Konidela) ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Google News