నవదీప్ పై పంఖురి గిద్వానీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

నవదీప్ పై పంఖురి గిద్వానీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

టాలీవుడ్ యంగ్ హీరో నవదీప్ వెండితెరపై కనిపించక చాలా కాలం అవుతోంది. త్వరలోనే లవ్ మౌళి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ చూసిన వారెవరికైనా ఒక విషయం క్లారిటీగా అర్థమవుతుంది. అదేంటంటే ఈ సినిమాలో బోల్డ్ కంటెంట్ చాలా ఎక్కువని తెలుస్తుంది. అడ్వెంచర్స్ చేస్తూ జీవించే వ్యక్తి పాత్రలో నవదీప్ నటించాడు. జీవితంలో లవ్ అనే దానికి చోటుందనేది నవదీప్ భావన.

ఈ సినిమాలో హీరోయిన్‌గా మిస్ ఇండియా కంటెస్టెంట్ పంఖురి గిద్వానీ నటిస్తోంది. ఈ సినిమాలో నవదీప్ ఒక సీన్‌లో నగ్నంగా కనిపించనున్నాడని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. ఇక హీరోయిన్ పంఖురి కూడా టాప్‌ లేకుండా కనిపించనుంది. మరో సీన్‌లో సెమీ డ్రెస్. ఈ సినిమా షూటింగ్ విశేషాలను పంచుకున్న పంఖురి ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపింది. ఆ సీన్ షూట్ సమయంలో తాను సిలికాన్ మినీ టాప్ వేసుకున్నానని తెలిపింది.

నవదీప్ పై పంఖురి గిద్వానీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

అయితే షూటింగ్ స్పాట్‌లో వేడి కారణంగా చెమట పట్టి దీంతో సిలికాన్ క్యాప్స్ జారిపోయాయని వెల్లడించింది. రన్నింగ్ షాట్ తర్వాత నవదీప్ తో మరో సీన్ చేయాల్సి ఉందట. అయితే ఆ సీన్‌ను సిలికాన్ క్యాప్స్ లేకుండానే పూర్తి చేసిన విషయాన్ని డైరెక్టర్ కట్ చెప్పాక నవదీప్ చూశాడట. వెంటనే షాకైపోయి.. ముఖం తిప్పేసుకున్నాడట. షూటింగ్ డిపార్ట్‌మెంటుకు తాను కవర్ చేసుకోవడానికి అర్జెంట్‌గా క్లాత్ తీసుకురావాలని చెప్పాడని పంఖురి వెల్లడించింది.