Shraddha Das: క్లీవేజ్ షోతో రెచ్చిపోయిన శ్రద్దా..

Shraddha Das

ఏంటో ఈ మధ్య ఫేడ్ అవుట్ అయిపోయిన హీరోయిన్లు అంతా సోషల్ మీడియాలో తెగ రెచ్చిపోతున్నారు. సోషల్ మీడియా బాగా అందుబాటులోకి వచ్చాక చాలా మంది తమ టాలెంట్, అందాలను ఆరబోసేందుకు దీనిని వేదికగా మలుచుకుంటున్నారు. సోషల్ మీడియాలో మంచి ఫేమ్ వస్తే చాలు.. సినిమాల్లో అవకాశాలు తన్నుకుంటూ వస్తాయని ముద్దుగుమ్మలు భావిస్తున్నారు. ఇప్పటికే మీరా జాస్మిన్(Meera Jasmine) అందాలను ఆరబోసిన విషయం తెలిసిందే.

తాజాగా బెంగాలీ భామ శ్రద్ధా దాస్(Shraddha Das).. సోషల్ మీడియాలో అందాలను తెగ ఆరబోసింది. అమ్మడి అందాలను చూసిన యూత్ ఫిదా అయిపోతున్నారు. సిద్ధు ఫ్రం శ్రీకాకుళం మూవీ తర్వాత అమ్మడికి అవకాశాలు రాలేదు. దీంతో కోలీవుడ్, బాలీవుడ్‌లో బాగానే అవకాశాలు కొట్టేసింది. ఇక బుల్లితెరపై కూడా అమ్మడు మెరుస్తూనే ఉంది. ఓ ప్రముఖ తెలుగు ఛానల్‌లో ప్రసారమైన ఢీ షో ద్వారా అలరించింది. 

Shraddha Das

మొత్తానికి శ్రద్ధాదాస్(Shraddha Das) గ్లామర్‌ను బాగా నమ్ముకున్నట్టుంది. పరువాలను సోషల్ మీడియాలో పరిచేసింది. తాజాగా ఇన్‌‌స్టా గ్రాంలో కొన్ని ఫోటోలను ఈ ముద్దుగుమ్మ షేర్ చేసింది. లైట్ బ్లూ కలర్ ఔట్ ఫిట్‌లో కుర్రాళ్లను చూపు తిప్పుకోనివ్వడం లేదు. సముద్ర తీరంలో క్లీవేజ్ షో చేస్తూ రెచ్చిపోయింది. అమ్మడి(Shraddha Das) ఫోటోలను చూసిన యూత్ చూపు తిప్పుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Google News