Ananya Nagalla: అనన్య విరహ వేదనతో రగిలిపోతోందట.. ఎవరైనా ట్రై చేయండంటూ సోషల్ మీడియాలో రచ్చ

Ananya Nagalla

హీరోయిన్ల కామెంట్లు ఒక్కోసారి ఎందుకో గానీ తెగ వైరల్ అవుతుంటాయి. వారు మంచిగానే చెప్పినా కూడా అవి కాస్త యూటర్న్ తీసుకుని మరీ సోషల్ మీడియాలో రచ్చ లేపుతుంటాయి. పాపం ఇటీవల బలగం(Balagam) మూవీ హీరోయిన్ కావ్య (Kavya Kalyanram) ఇలాగే బుక్ అయ్యింది. ఇక ఇప్పుడు అనన్య నాగళ్ల (Ananya Nagalla) వంతు. నెటిజన్ అడిగిన దానికి సమాధానం చెప్పి బుక్ అయ్యింది. దీంతో సోషల్ మీడియాలో ఆమె చెప్పిన ఆన్సర్ తెగ వైరల్ అవుతోంది. 

వకీల్ సాబ్(Vakeel Saab) సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అనన్య నాగళ్లకు ఆ తరువాత అవకాశాలు కలిసి వచ్చినా మంచి హిట్ అయితే పడలేదు. రీసెంట్‌గా ఈ ముద్దుగుమ్మ హీరోయిన్‌గా ఓ సినిమాలో నటిస్తోంది. ఇక హీరోయిన్స్ అంతా ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ముద్దుగుమ్మ కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో కాసేపు చిట్ చాట్ చేసింది.

Ananya Nagalla

ఈ చిట్ చాట్‌లో ఫ్యాన్స్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఇక సమాధానాలు ఇస్తుంటే ఫ్యాన్స్ పర్సనల్ విషయాల వరకూ వెళతారని తెలిసిందే కదా. ఓ అభిమాని అనన్య(Ananya Nagalla)ను పర్సనల్ విషయం ఒకటి అడిగాడు. అదేంటంటే.. ‘మీకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నారా?’ అని అడిగాడు. ‘భయ్యా.. మీరు అనుకుంటున్నట్టు నాకు బాయ్ ఫ్రెండ్ ఎవరూ లేరు’ అని చెప్పింది. ఇక అంతే.. ఆమెదో విరహ వేదనతో రగిలిపోతోందని.. ఎవరనా ట్రై చేయాలంటూ సోషల్ మీడియాలో రచ్చ లేపారు.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!