Samantha: సమంతతో సినిమాలంటేనే స్టార్ హీరోలు సైడ్ అయిపోతున్నారట.. దీనికి కారణం ఏంటంటే..

Samantha

సమంత(Samantha) గురించి ఇటీవలి కాలంలో వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. నాగచైతన్య(Naga Chaitanya)తో విడాకుల నుంచి మొదలు ఏదో ఒక కారణంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఏదో స్కిన్ సంబంధిత వ్యాధితో బాధ పడుతోందని కొంతకాలం.. ఆమె అదేమీ లేదంటూ చెప్పడం.. ఆ తర్వాత తనకు మయో సైటిస్ వ్యాధి వచ్చిందంటూ సోషల్ మీడియాలో పెట్టడం సంచలనంగా మారాయి. ఇప్పుడు అమ్మడి గురించి మరో విషయం సెన్సేషన్ అవుతోంది.

సమంత(Samantha) ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి స్టార్ హీరోయిన్‌గా ఎదగడానికి పెద్దగా సమయం పట్టలేదు. తక్కువ టైంలోనే స్టార్ హీరోలందరి సరసన నటించడం.. అవి కాస్తా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో సామ్‌(Samantha)కు తిరుగు లేకుండా పోయింది. అయితే పెళ్లి తర్వాత ఈ ముద్దుగుమ్మ కాస్తంత ఎక్స్‌పోజింగ్ డోస్ అయితే పెంచేసింది. దీంతో సామ్ గురించి నెట్టింట బీభత్సంగానే రూమర్స్ వినిపించాయి.

Samantha

అయితే ఇటీవలి కాలంలో సామ్(Samantha) లేడీ ఓరియంటెడ్ మూవీస్‌పై దృష్టి సారించింది. మనం గమనిస్తే ఆమె విడాకుల తర్వాత పెద్దగా స్టార్ హీరోలతో నటించిందైతే లేదు. దాదాపు లేడీ ఓరియంటెడ్ మూవీసే. దీనికి కారణం ఆమెతో నటించేందుకు స్టార్ హీరోలు అంగీకరించకపోవడమేనని ఓ టాక్ అయితే నడుస్తోంది. చైతూ నుంచి విడాకులు తీసుకుని అక్కినేని ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చేసినా కూడా అక్కినేని మాజీ కోడలు అనే ట్యాగ్ లైన్ వెంటాడుతోంది. దీంతో స్టార్ హీరోలంతా నో చెబుతున్నారట. శాకుంతలం(Shaakuntalam) మూవీలో కూడా దుష్యంతుడి పాత్రకు రానాను అనుకుంటే ఆయన కూడా నో చెప్పి సైడ్ అయిపోయాడని టాక్.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!