Kiara Advani: పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిన కియారా.. కారణం ఆ స్టార్ హీరోనేనట..

Kiara Advani

కియారా అద్వానీ(Kiara Advani).. ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగులో ఇద్దరు స్టార్ హీరోల సరసన చేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో బ్లాక్ బస్టర్ మూవీ ‘భరత్ అనే నేను’ సినిమాలో నటించింది. ఆ తర్వాత మెగా పవర్ స్టార్‌ (Ram Charan)తో ‘వినయ విధేయ రామ’(Vinya Vidheya Rama) చేసింది. ఈ మూవీ అమ్మడికి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఇక ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతమైతే ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది. 

కియారా(Kiara Advani) షేర్షా మూవీలో నటిస్తున్న సమయంలో సిద్దార్థ్ మల్హోత్రా(Siddharth Malhotra)ను ప్రేమించింది. వీరిద్దరి మధ్య చాలా కాలం పాటు డేటింగ్ నడిచింది. ఆ తరువాత పెద్దల ఒప్పందంతో ఇటీవలే పెళ్లి చేసుకుని హ్యాపీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. మన దేశంలో గ్రాండ్‌గా జరిగిన పెళ్లిళ్లలో కియారా, సిద్దార్థ్‌ల పెళ్లి కూడా ఒకటి కావడం విశేషం. వీరిద్దరూ హ్యాపీగా ఉన్న సమయంలో కియారా గురించి ఒక సంచలన విషయం బయటకు వచ్చింది.

Kiara Advani, Siddharth Malhotra

దుబాయ్ సెన్సార్ బోర్డు సభ్యుడు, ఫిలిం క్రిటిక్ ఉమైర్ సంధు(Umair Sandhu).. కియారా గురించి ఒక సంచలన విషయాన్ని బయటపెట్టారు. ఒక స్టార్ హీరో కారణంగా కియారా(Kiara Advani) పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయ్యిందట. తన కెరీర్ గురించి ఆలోచించి అబార్షన్ తీయించుకుందట. ప్రస్తుతం ఉమైర్ సంధు ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆయన మాటల్లో నిజమెంత ఉందో తెలియదు గానీ ఈ విషయం పెను దుమారమే రేపుతోంది. మరి కియారా దీనిపై స్పందిస్తుందో లేదంటే లైట్ తీసుకుంటుందో వేచి చూడాలి.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!