Sreemukhi: ఇన్ని భంగిమల్లో శ్రీముఖిని చూసి ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారట..

Anchor Sreemukhi

బుల్లి తెరపై అనర్ఘళంగా తెలంగాణ మాట్లాడుతూ టాప్ స్థాయికి దూసుకుపోయిన బుల్ బుల్ పిట్ట శ్రీముఖి(Sreemukhi). అమ్మడికి ఎందుకో సినిమాలు అచ్చి రాలేదు కానీ బుల్లితెరపై మాత్రం అమ్మడికి తిరుగే లేదు. శ్రీముఖి (Anchor Sreemukhi) షోలో ఉందంటే అరుపులు, కేకలతో దద్దరిల్లాల్సిందే. పోవే పోరా (Pove Pora), పటాస్ (Pataas), సరిగమప, జి మహోత్సవం, మా పరివార్ వంటి షో లతో అమ్మడు ఫుల్లు ఫేమస్ అయిపోయింది. తన మాట తీరు, డ్రెస్సింగ్ స్టైల్‌తో ఏ షోలో అయినా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుంది.

Anchor Sreemukhi

ఇక శ్రీముఖి (Sreemukhi) తన కెరీర్ తొలినాళ్లలో కొన్ని సినిమాల్లో కేరెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించినా గుర్తింపనేది లేదు. ఈ క్రమంలోనే మరోసారి వెండితెరపై మెరిసింది. లీడ్ రోల్‌లో సినిమా చేసినా కూడా ఎవ్వరూ దేఖలే. అసలు ఈ సినిమా ఎప్పుడు వచ్చిందో.. ఎప్పుడు వెళ్లిపోయిందో కూడా పెద్దగా ఎవరికీ తెలియదు. ఇక తనకు బుల్లితెర కరెక్ట్ అనుకుందో ఏమో కానీ అందాల ఆరబోతకు ఏమాత్రం వెనుకాడటం లేదు. ఈ క్రమంలోనే ఆ మధ్య ఆహా (Aha)లో ఓ రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవరించి థండర్ థైస్ షో చేసి రెచ్చిపోయింది.

Anchor Sreemukhi

ఇక అమ్మడు (Anchor Sreemukhi) సోషల్‌ మీడియాలో యమా యాక్టివ్‌. వరుసబెట్టి ఫోటో షూట్‌లు చేసి కుర్రకారుకు కిర్రెక్కిస్తోంది. చిట్టి పొట్టి దుస్తులతో అభిమానులకు అందాల విందు చేస్తోంది. ఒకవైపు షార్ట్స్.. మరోవైపు క్లీవేజ్ షోలతో తగ్గేదే లేదంటోంది. అమ్మడికి దీంతో ఫాలోవర్ల సంఖ్య లక్షల్లో పెరిగింది. ఇక తాజాగా ఈ బొద్దుగుమ్మ చేసిన ఒక ఫోటో షూట్ వేరే లెవల్ అనే చెప్పాలి. ఇది వరకూ ఎప్పుడూ లేని రీతిలో అందాలను ఆరబోసేసింది. దీంతో ఆమె అభిమానులు ఇన్ని భంగిమల్లో శ్రీముఖి (Sreemukhi)ని చూస్తుంటే.. తట్టుకోలేకపోతున్నామని పోస్టులు పెడుతున్నారు.

Google News