Niharika Konidela: నిహారిక పాత “లింక్”లు కొత్తగా

Niharika Love Affairs

ఏదైనా జరగడం కూడా కాదు.. వైరల్ అయ్యిందంటే చాలు.. సోషల్ మీడియా వారు పుట్టినప్పటి నుంచి ప్రచారంలో ఉన్న విషయాలన్నింటినీ తీసి బ్లేమ్ చేసేందుకు సిద్ధమైపోతుంది. సరే.. కొందరి విషయంలో అవి నిజం కూడా అవ్వొచ్చుగాక కానీ సందర్భానుసారంగా వైరల్ చేస్తే అబద్ధాలు నిజాలు.. నిజాలు అబద్దాలు అయిపోతుంటాయి కొన్నిసార్లు. ప్రస్తుతం మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela) విషయంలోనూ అదే జరుగుతోంది.

నిజమో.. అబద్ధమో తెలియదు కానీ గతంలో నిహారిక (Niharika Konidela)పై వచ్చిన రూమర్స్ అన్నింటినీ ఆమె విడాకుల నేపథ్యంలో తవ్వి తీసి మరీ సోషల్ మీడియాలో కొందరు వైరల్ చేస్తున్నారు. అసలే అటు మెగా ఫ్యామిలీ (Mega family)తో పాటు.. ఇటు మెగా అభిమానులు ఈ విడాకుల గోలేంటా? అని సతమతమవుతున్న తరుణంలో ఈ లవ్ అఫైర్‌ల వ్యవహారాన్ని సైతం తవ్వి తీసి రచ్చ చేస్తున్నారు. పెళ్లి తర్వాత నిహారిక (Niharika Konidela) నటనకు ఫుల్ స్టాప్ పెట్టేసి నిర్మాతగా మారిపోయింది. 

Niharika Konidela Chaitanya

అయితే పెళ్లికి ముందు మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఏకైక హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రికార్డ్ మాత్రం నిహారిక (Niharika Konidela)దే అని చెప్పాలి. ఆ సమయంలోనే ఆమె ముగ్గురు నలుగురితో ప్రేమ వ్యవహారం నడిపిందట. తొలుత తన తొలి మూవీ హీరో నాగశౌర్య (Naga Shaurya)తో లవ్ అఫైర్.. ఆతర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)తో లవ్ అఫైర్ నడిపిందంటూ వార్తలు వచ్చాయి. నిజానికి ఇవన్నీ కేవలం పుకార్లు మాత్రమే. ఆమె మాత్రం సిన్సియర్‌గా తన పెద్దనాన్న చిరంజీవి (Chiranjeevi) తీసుకొచ్చిన యువకుడిని పెళ్లాడింది. కానీ ప్రస్తుతం ఆమె విడాకుల ప్రచారం నేపథ్యంలో ఈ పుకార్లన్నీ మరో మారు వైరల్ అవుతున్నాయి.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!